03/12/2024
16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్న మెగా డీఎస్సీ సిలబస్ ను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ఆ ప్రకారం అభ్యర్థులు పరీక్ష కోసం సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఏపీ మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మైనారిటీలకు ఉచిత డీఎస్సీ కోచింగ్ ఇస్తుండగా ఇప్పుడు గిరిజన అభ్యర్థుల కోసం గిరిప్రతిభ ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్ ప్రారంభం అయ్యింది