19/05/2026
అన్నార్తుల సేవలో పోరెడ్డి కుటుంబ సభ్యులు 👏🏻
- నిరుపేదల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చిన తల్లి & కొడుకు 🙏🏻
★ వెలిగల్లు కు చెందిన పోరెడ్డి గణేష్ రెడ్డి మరియు పోరెడ్డి రమణమ్మ గారు అన్నార్తుల ఆకలి తీర్చడానికి మదనపల్లి ఫుడ్ బ్యాంక్ లో ఆహారం అందుబాటులో ఉంచారు🙏🏻