S.Nisar Ahmed official

S.Nisar Ahmed official Member of legislative assembly MADANAPALLE Andhar pradesh candidate YSRCP 2024

ఈరోజు మదనపల్లి పట్టణంలో ని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం కాలనీ గేట్ నందు నిమ్మనపల్లి మండలం కొండయ్య గారి పల్లి పంచాయతీకి ...
07/04/2024

ఈరోజు మదనపల్లి పట్టణంలో ని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం కాలనీ గేట్ నందు నిమ్మనపల్లి మండలం కొండయ్య గారి పల్లి పంచాయతీకి చెందిన 200మంది యువకులు నిమ్మనపల్లి జడ్పిటిసి ఆర్ఐ రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార అహ్మద్ గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ జింక వెంకట చలపతి గారు పార్టీ సీనియర్ నాయకులు యువకులు లియాఖట్ అలీ గారు యువ నాయకులు ఖాదర్ (యువ) పాల్గొన్నారు పార్టీలో చేరిన వారిలో హేమంత్, చరణ్, శబరీష్, అబులు సింగ్, అభిరాం, దీపక్, రమణా ,చందు, సంతోష్, భార్గవ, ఫిరోజ్ ఖాన్ తదితరులు

04/04/2024

Annamayya District MADANAPALLE siddham sabha

04/04/2024

Vote for FAN
vote for Jagan anna
Vote for Nisar Ahmed

S.Nisar Ahmed official

03/04/2024

Jagan anna in madanapalle with peddi reddy mithun reddy anna and S.Nisar Ahmed official

S.Nisar Ahmed official
Nisar Ahamed Ysrcp Madanapalli

31/03/2024

ఈరోజు రామసముద్రం మండల నాయకులు తిమ్మయ్య గారి ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ గారి ఎక్స్ ఎమ్మెల్యే మరియు ఎక్స్ ఎమ్మెల్సీ డాక్టర్ దేశ తిప్పారెడ్డి గారు మరియు ఎక్స్ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో టిడిపి నుంచి వైసీపీలో చేరిన 200 మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో రామసముద్రం మండల పార్టీ అధ్యక్షులు నందకిషోర్ రెడ్డి గారు పాల్గొన్నారు

S.Nisar Ahmed official
Nisar Ahamed Ysrcp Madanapalli

ఈరోజు టిప్పు సుల్తాన్ మైదానంలో ఏప్రిల్ 2న జరిగే ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బహిరంగ సభ పనులను ప...
31/03/2024

ఈరోజు టిప్పు సుల్తాన్ మైదానంలో ఏప్రిల్ 2న జరిగే ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బహిరంగ సభ పనులను పరిశీలించిన గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మదనపల్లి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ గారు

S.Nisar Ahmed official
Nisar Ahamed Ysrcp Madanapalli

Today at tippu sultan grounds.....S.Nisar Ahmed official Nisar Ahamed Ysrcp Madanapalli
30/03/2024

Today at tippu sultan grounds.....

S.Nisar Ahmed official
Nisar Ahamed Ysrcp Madanapalli

28/03/2024

ఈరోజు ప్రముఖ విద్యావేత్త పద్మభూషణ్ సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గౌరవనీయులు శ్రీ ముంతాజలి *(Mr.M)* గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్న మదనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ గారు

.Nisar Ahmed official
Nisar Ahamed Ysrcp Madanapalli

ఈరోజు మదనపల్లి నియోజకవర్గం మదనపల్లి మండలం కొండా మరి పల్లి పంచాయతీ ఇసుకనూతనపల్లి నందు ఎన్నికల ప్రచారం నిర్వహించిన మదనపల్ల...
28/03/2024

ఈరోజు మదనపల్లి నియోజకవర్గం మదనపల్లి మండలం కొండా మరి పల్లి పంచాయతీ ఇసుకనూతనపల్లి నందు ఎన్నికల ప్రచారం నిర్వహించిన మదనపల్లి వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ గారు

Address

Taygaraja Street
Madanapalle
517325

Website

Alerts

Be the first to know and let us send you an email when S.Nisar Ahmed official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share