YSRCP - Madanapalle

YSRCP - Madanapalle This page is mainly focus updates from Yuvajana Sramika Rythu Congress Party(ysrcp), Madanapalle.

YSRCP attentions benefit to youth, labor and farmers with latest updates, schemes, announcements, press releases and more about Madanapalle.

18/10/2024

ప్రజల కోసం ఒక్క పిలుపునిస్తే నాయకుల నుంచి కార్యకర్తల వరకు ఉవ్వెత్తున స్పందించేలా వైయస్‌ఆర్‌సీపీ పార్టీని సిద్ధం చేస్తున్న YS Jagan Mohan Reddy గారు.




18/07/2024

రాష్ట్రంలో విచ్చల విడిగా దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే శాంతిభద్రతలను గాలికి వదిలేసి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నిద్ర పోతుంది.

చంద్ర బాబు నాయుడు ను వాలంటీర్ చేసిన జగన్
01/07/2024

చంద్ర బాబు నాయుడు ను వాలంటీర్ చేసిన జగన్

21/06/2024

1st time వెన్నుపోటు సీఎం. 2nd time వాజపేయి దయతో సీఎం. 3rd time మోదీ దయతో సీఎం. 4th time పవన్ పెట్టిన భిక్ష్యతో సీఎం

07/05/2024

చిరంజీవి తల్లి తండ్రులు బ్రహ్మ ను వేడుకొన్నారు మంచి బిడ్డను ఇవ్వమని, అప్పుడు బ్రహ్మ మంచి మూడ్ లో ఉండి మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చే కొడుకును ఇస్తాడు, అప్పుడు పక్కనే ఉన్న బ్రహ్మ దేవుని భార్య సృహలో ఉన్నారా ఎందుకు అంత పెద్ద వరం ఇచ్చారు అంటుంది నాలుక కరుచుకుని ఇచ్చిన వరం తిరిగి తీసుకోలేక ఎదురు చూస్తుంటే, అదే సమయంలో చిరంజీవి తల్లితండ్రులు మరో బిడ్డ కావాలని కోరుతారు, అప్పుడు ఒక మూర్కుని బిడ్డగా ఇస్తాడు, భార్యతో ఇలా అంటాడు వీడు వాడి అన్న ఇమేజ్ కు బాగా డ్యామేజ్ చేస్తాడు అంటాడు, అప్పుడు బ్రాహ్మ భార్య మీరు ఇచ్చింది ఎక్కువ తీసుకున్నది తక్కువ అని చెపుతుంది, బ్రాహ్మ మళ్ళీ ఆలోచనలో పడతాడు మళ్లీ చిరంజీవి తల్లితండ్రులు వచ్చి ఇంకో బిడ్డ కావాలి అంటారు, ఈ సారి బ్రాహ్మ ఏ పొరపాటు చెయ్యలేదు ఒక కామందున్ని బిడ్డగా ఇస్తాడు, అప్పుడు బ్రాహ్మ భార్య వీడు చాలు స్వామి మొత్తం ఇమేజ్ డ్యామేజ్ చెయ్యడానికి ఆని భర్తను పొగడ్తలతో ముంచెత్తారు

06/05/2024

ఒక చేతిలో 2019 మేనిఫెస్టో ఇంకో చేతిలో 2024 మేనిఫెస్టో పట్టుకొని ఓటు అడిగే దమ్ము ఒక జగన్ కే సాధ్యం

02/05/2024

Next డిమాండ్ స్కూల్ లో పోలింగ్ వద్దు అని కోర్టుకు వెళ్ళచ్చు

30/04/2024

బిజెపి తో కాళ్ళ బేరానికి వెళ్ళినా గాజు గ్లాస్ దక్కలేదు, ఇదంతా జగన్ కుట్ర

30/04/2024

బాగా పదునెక్కిన గాజు గ్లాస్ 175 స్థానాల్లో పోటీకి సై అంటుంది

21/04/2024

మా ఎన్నికల లొ గెలవలేవు, పార్టీని నడపలేవు, తమ్ముళ్ళను దారిలో పెట్టలేవు ,ఆంధ్ర లో ఇల్లు లేదు మీకెందుకు మ గురించి

07/11/2023

నలుగురు భార్యలతో కాపురం చేసిన అనుభవం నాకుంది. ఇది సరిపోదా రెండు పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు

14/06/2023

ఆంధ్ర ప్రదేశ్ లో సరసమైన ధరలకు జెండా మోసే కూలీలు పంపబడును

Address

Madanapalle
517325

Website

Alerts

Be the first to know and let us send you an email when YSRCP - Madanapalle posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share