27/04/2026
🍛 మిడ్ డే మీల్స్ బడ్జెట్‌పై ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది!
మూడుపూటల భోజనం కూడా అందని పరిస్థితుల్లో
విద్యార్థుల భవిష్యత్తు ఎలా ప్రకాశిస్తుంది?
👉 ₹53 రూపాయలతో ఒక విద్యార్థికి పౌష్టికాహారం ఎలా సాధ్యం?
👉 ఇది భోజనం కాదు… విద్యార్థుల ఆరోగ్యంతో ఆట!
వెంటనే మెనూ ఛార్జీలు పెంచాలి!
విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తు కాపాడాలి!
✊ AISF డిమాండ్
📍 అన్నమయ్య జిల్లా