Badikayala Palli

Badikayala Palli Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Badikayala Palli, Landmark & historical place, Janda man, Badikayala Palli, Madanapalle revenue division.

06/10/2025

అందరికీ హ్యాపీ న్యూస్ 💧🌧️
బడికాయలపల్లి చెరువు నిండిపోయి పొంగిపోతోంది, వర్షాల తరువాత చెరువు నీటితో కళకళలాడుతోంది. గ్రామం మొత్తం సంతోషంలో మునిగిపోయింది.

Congratulations 🎉
24/04/2025

Congratulations 🎉

12/05/2024

బడికాయలపల్లి ఓటర్ల కు విజ్ఞప్తి
రేపు పోలింగ్ రోజున ఓటు వేయడం మన బాధ్యత అని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాము.

22/05/2022

అందరికి నమస్కారం .
రేపు బడికాయలపల్లి రైతులకు మాత్రమే వేరుశనగ విత్తన కాయల కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుంది .
స్థలం :- Z. P. HIGH స్కూల్ బడికాయలపల్లి , 7:30AM

తీసుకురావాల్సిన జిరాక్స్లు:-
~భూమి పాసు బుక్ జిరాక్స్ ,
~ఆధార్ కార్డు జిరాక్స్ ,
~ఫోన్
~మిగతా ఉన్నట్టు వంటి పల్లెలకు రేపు సాయంత్రం తెలియచేస్తాను.

మినరల్ వాటర్ మన బడికాయలపల్లి లొ ఈ రొజు ప్రారంభం అయింది.  ఈ ఒక్క రొజు మాత్రం ఉచితంగా వాటర్ ఇవ్వ బడును.
07/01/2022

మినరల్ వాటర్ మన బడికాయలపల్లి లొ ఈ రొజు ప్రారంభం అయింది. ఈ ఒక్క రొజు మాత్రం ఉచితంగా వాటర్ ఇవ్వ బడును.

22/12/2021

Teppa Devara will be on Jan - 9 - 2022

18/12/2021

December 26 Teppa Tirnalu cancelled

21/11/2021

రేపు అనగా 22.11.2021 బడికాయాలపల్లి సచివాలయం నందు బ్లడ్ టెస్ట్ క్యాంప్ ఉదయం 10 గంటలకు బి. కొత్తకోట SI గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. కావున వాలంటీర్లు అందరూ మీ క్లస్టర్స్ లో ప్రజలకి తెలియజేయండి*

20/11/2021

Flowing water 🌊 in empty borewell 💚

Address

Janda Man, Badikayala Palli
Madanapalle Revenue Division
517370

Alerts

Be the first to know and let us send you an email when Badikayala Palli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share