Bandi Rama Krishna

Bandi Rama Krishna Official Page of Sri Bandi Ramakrishna

Entrepreneur / Philanthropist / 2019 MLA Contestant / Machilipatnam Assembly Incharge / Machilipatnam Parliament Election Incharge / Varahi vijaya yathra Food Commitee Chairman .

మచిలీపట్నం,నెలకూరు గ్రామంలొ భక్తిశ్రద్ధలతో శ్రీ గోగులమ్మ అమ్మవారి జాతర మహోత్సవం! 🌸ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్న మచిలీప...
01/06/2026

మచిలీపట్నం,నెలకూరు గ్రామంలొ భక్తిశ్రద్ధలతో శ్రీ గోగులమ్మ అమ్మవారి జాతర మహోత్సవం! 🌸
ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్న మచిలీపట్నం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, కృష్ణాజిల్లా DCMS చైర్మన్ శ్రీ బండి రామకృష్ణ గారు, శ్రీ వలబనేని అనుదీప్ గారు, శ్రీ మండలి రాజా గారు మరియు మచిలీపట్నం జనసేన పార్టీ నాయకులు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ క్లీన్సీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గంలో 4వ డివిజ...
31/05/2026

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ క్లీన్సీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గంలో 4వ డివిజన్లో కార్పొరేటర్ పిన్ని శెట్టి నాగ ఛాయాదేవి గారు మరియు ఇంచార్జ్ పిన్నిశెట్టి వేణు గారు , ఆధ్వర్యంలో నిర్వహి ంచిన కార్యక్రమంలో మచిలీపట్నం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కృష్ణాజిల్లా DCMS చైర్మన్ బండి రామకృష్ణ గారు,కమిషనర్ బాపిరాజు గారు సీనియర్ పాత్రికేయులు ముదిగొండ శాస్త్రి గారు, పాల్గొన్నారు

అగ్ని ప్రమాద బాధితుల పాలిట ఆపద్బాంధవుడు బండి రామకృష్ణ

👉మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని ఏడో డివిజన్ ఎస్టీ కాలనీలో
విద్యుత్ షార్ట్ తో
మర్రి నరసింహారావు ఇల్లు
అగ్నికి ఆహుతి అయిపోయిన విషయం విధితమే

👉డివిజన్ ఇంచార్జ్ తిరుమల శెట్టి నాగరాజు సమాచారం మేరకు ఈరోజు జనసేన పార్టీ ఇన్చార్జి *బండి రామకృష్ణ* ఎస్టీ కాలనీలో మర్రినరసింహారావు కుటుంబ సభ్యులను పరామర్శించి
అగ్నిప్రమాదం జరిగిన తీరును అడిగి
తెలుసుకున్నారు

👉ఈ సందర్భంగా బండి రామకృష్ణ మాట్లాడుతూ
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగామర్రినరసింహారావుఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతి అయిందని అన్నారు

👉 ఇద్దరు కుమార్తెలతో కట్టుబట్టలతో ప్రాణాలను దక్కించుకున్నారని తెలిపారు రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబమని మా వంతు సాయంగా 5000 రూపాయల నగదు నిత్యావసర వస్తువులు* ఇంటి పై కప్పు నిర్మాణానికి రేకులు అందిస్తున్నామని తెలిపారు
ఉన్నతాధికారులతో మాట్లాడామని ప్రభుత్వం నుండి సహాయం అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు

👉స్వచ్ఛంద సంస్థలు మానవతావాదులు తమ వంతు సహాయం అందించి ఆదుకోవాలని బండి రామకృష్ణ పిలుపునిచ్చారు

👉 ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గడ్డంరాజు, మహమ్మద్ సమీర్,ఈమని మణిబాబు,గంపల కృష్ణ, ఉడుముల బుజ్జి, కూనపు రెడ్డి ప్రసాద్,తోటరాజేష్, చలమల శెట్టి రమేష్
బొద్దుల పవన్, తోటనాగ పవన్ కుమార్ ఎస్టి కాలనీవాసులు జన సైనికులు పాల్గొన్నారు

31/05/2026

ప్రకృతి పరిరక్షణ కోసం నిరంతర పోరాటం..!

అక్రమ మట్టి, ఇసుక తవ్వకాలపై
బండి రామకృష్ణ ఉక్కుపాదం

*అగ్ని ప్రమాద బాధితుల పాలిట ఆపద్బాంధవుడు బండి రామకృష్ణ* 👉 #మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని ఏడో డివిజన్ ఎస్టీ కాలనీలో ...
30/05/2026

*అగ్ని ప్రమాద బాధితుల పాలిట ఆపద్బాంధవుడు బండి రామకృష్ణ*

👉 #మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని ఏడో డివిజన్ ఎస్టీ కాలనీలో
విద్యుత్ షార్ట్ తో
మర్రి నరసింహారావు ఇల్లు
అగ్నికి ఆహుతి అయిపోయిన విషయం విధితమే

👉 #డివిజన్ ఇంచార్జ్ *తిరుమల శెట్టి నాగరాజు*సమాచారం మేరకు ఈరోజు జనసేన పార్టీ ఇన్చార్జి *బండి రామకృష్ణ* ఎస్టీ కాలనీలో *మర్రినరసింహారావు* కుటుంబ సభ్యులను పరామర్శించి
అగ్నిప్రమాదం జరిగిన తీరును అడిగి
తెలుసుకున్నారు

👉 ందర్భంగా *బండి రామకృష్ణ* మాట్లాడుతూ
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగామర్రినరసింహారావుఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతి అయిందని అన్నారు

👉 #ఇద్దరు కుమార్తెలతో కట్టుబట్టలతో ప్రాణాలను దక్కించుకున్నారని తెలిపారు రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబమని #మా వంతు సాయంగా 5000 రూపాయల నగదు #నిత్యావసర వస్తువులు* #ఇంటి పై కప్పు నిర్మాణానికి రేకులు అందిస్తున్నామని తెలిపారు*
ఉన్నతాధికారులతో మాట్లాడామని ప్రభుత్వం నుండి సహాయం అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు

👉 #స్వచ్ఛంద సంస్థలు మానవతావాదులు తమ వంతు సహాయం అందించి ఆదుకోవాలని బండి రామకృష్ణ పిలుపునిచ్చారు

👉 ార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గడ్డంరాజు, మహమ్మద్ సమీర్,ఈమని మణిబాబు,గంపల కృష్ణ, ఉడుముల బుజ్జి, కూనపు రెడ్డి ప్రసాద్,తోటరాజేష్, చలమల శెట్టి రమేష్

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృత్యువాత పడటం అత్యంత బాధాకరం
- బండి రామకృష్ణ

వాసవిభవన్ వద్ద నివసిస్తున్న ఇనగడప హరిత
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో

కాన్పు కొరకు చేరిందని పాపకు జన్మనిచ్చి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిదని తండ్రి వత్తిమిల్లీ చంద్రశేఖర్ రావు జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ వద్ద వారి ఆవేదన వ్యక్తం చేశారు

వెంటనే స్పందించిన డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన బాలింత మృత్యువాత గురించి చరవాణిలో జిల్లా కలెక్టర్ డి కె బాలాజీకి బాధితుల ఆవేదన తెలియజేశారు స్పందించిన కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారని బాధిత కుటుంబ సభ్యులకు బండి రామకృష్ణ

భరోసానిచ్చారు.

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో  బాలింత మృత్యువాత పడటం అత్యంత బాధాకరం - బండి రామకృష్ణవాసవిభవన్ వద్ద నివసిస్తున్న ఇనగడప హరితజి...
29/05/2026

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృత్యువాత పడటం అత్యంత బాధాకరం
- బండి రామకృష్ణ

వాసవిభవన్ వద్ద నివసిస్తున్న ఇనగడప హరిత
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో

కాన్పు కొరకు చేరిందని పాపకు జన్మనిచ్చి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిదని తండ్రి వత్తిమిల్లీ చంద్రశేఖర్ రావు జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ వద్ద వారి ఆవేదన వ్యక్తం చేశారు

వెంటనే స్పందించిన డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన బాలింత మృత్యువాత గురించి చరవాణిలో జిల్లా కలెక్టర్ డి కె బాలాజీకి బాధితుల ఆవేదన తెలియజేశారు స్పందించిన కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారని బాధిత కుటుంబ సభ్యులకు బండి రామకృష్ణ

భరోసానిచ్చారు.

28/05/2026

ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో బండి రామకృష్ణ

👉ఈ సందర్భంగా బండి రామకృష్ణ మాట్లాడుతూ

క్లీన్ స్వీప్ లో భాగంగా

*8.వ డివిజన్ ఆర్టీసీ కాలనీలో కర్రీ మహేష్* ఆధ్వర్యంలో రెండు కిలోమీటర్ల మేర క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు

👉కూటమి ప్రభుత్వం పట్టణాలను చెత్త రహితంగా, పరిశుభ్రంగా మార్చడానికి చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమమే 'ఆపరేషన్ క్లీన్ స్వీప్' అన్నారు

👉ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం

చెత్త ప్రాంతాల తొలగింపు: నగరాలు మరియు పట్టణాలలో పేరుకుపోయిన చెత్త కుప్పలు పూర్తిగా తొలగించడం.డ్రైనేజీల శుభ్రత: వర్షపు నీరు నిల్వ ఉండకుండా మురుగునీటి కాలువలు, నాలాలు మరియు బ్యాక్ లేన్లను శుభ్రపరచడం.ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ పబ్లిక్ టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచడం.తడి-పొడి చెత్త విభజన: ఇళ్లల్లో, వాణిజ్య సముదాయాల్లో చెత్తను వేరు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించి, శాస్త్రీయమైన ఘన వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించడం

అన్నారు

👉రాష్ట్రంలోని మొత్తం 123 అర్బన్ లోకల్ బాడీస్ (మున్సిపాలిటీలు/కార్పొరేషన్లు), సహా మచిలీపట్నం పరిధిలో కూడా ఈ నాలుగు వారాల ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ కొనసాగుతోందని పరిశుభ్రత అనేది కేవలం మున్సిపాలిటీ బాధ్యతే కాకుండా,

పౌరులందరి నిత్య జీవితంలో భాగం కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం దీన్ని చేపట్టిందని

రామకృష్ణ పేర్కొన్నారు

👉ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గడ్డంరాజు,

కొట్టే వెంకట్రావు,తోటభాస్కర్,

శాయన శివయ్య,సనకా భాస్కర్ రావు, త్రిపురారి తరుణ్,సోమిశెట్టిగోపాలకృష్ణ, కర్రీ ప్రకాష్, కర్రీ శ్యామ్, బచ్చు వెంకన్న బాబు,పట్నాలచంటి

జనసేన పార్టీ నాయకులు సైనికులు 8.వ డివిజన్ ప్రజలు ఆర్టీసీ కాలనీవాసులు పాల్గొన్నారు

Address

Door No: 22/95, English Palem
Machilipatnam
521001

Alerts

Be the first to know and let us send you an email when Bandi Rama Krishna posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bandi Rama Krishna:

Share

Category