Berachah Ministries బెరాకా మినిస్ట్రీస్

Berachah Ministries బెరాకా మినిస్ట్రీస్ To Transform Lives of the Least, Little and the Lost, by Reaching, Rescuing, Restoring, and Representing them to be Reproductive members of our community.

Birthday celebrations of Susan.
10/07/2024

Birthday celebrations of Susan.

23/05/2024
31/01/2024

Happy Anniversary to our Spiritual Parents and Guides in the Word of God and Prayers.

నా పేరు గంటరెడ్డి శిరీష మణి నేను మచిలీపట్టణంలో నివాసం ఉంటున్నాను. రోజు కూలి పని కింద జీవనం సాగిస్తున్నాను. నేను ఒంటరి మహ...
02/10/2022

నా పేరు గంటరెడ్డి శిరీష మణి నేను మచిలీపట్టణంలో నివాసం ఉంటున్నాను. రోజు కూలి పని కింద జీవనం సాగిస్తున్నాను. నేను ఒంటరి మహిళను.
నాకు గత 6 నెలలు క్రిందట నుండి కడుపు లో నొప్పి ప్రాబ్లెమ్ వున్నందున నాకు ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్స్ చెప్పినారు. నా కొడుకు తనకు ఉన్న ఇబ్బందులను బట్టి నన్ను పట్టించుకోడు, నేను మా అక్క దగ్గర ఉంటాను నా బాగోగులు అన్ని వారు చూసుకుంటున్నారు.

నేను బెరాకా మినిస్ట్రీస్ వారికీ నా పరిస్థితి విన్నవించగా వారు నాకు వెంటనే స్పందించి ఆపరేషన్ ఖర్చులకు రూ. 20,000/-(ఇరవై వేలు రూపాయలు) చెక్కు రూపేణా సహాయం చేయడం జరిగినది. BERACHAH MINISTRIES, కిరణ్ పాల్ గారికి మరియు బోర్డు అఫ్ మెంబెర్స్ కు మా కుటంబ సభ్యులు అందరం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.

కలేఖాన్పేట, మంచినీళ్ళ కాలువ వద్ద నివాసం ఉంటున్న చిన్న పిల్లలు, బాలింతలకు, ప్రతి రోజూ గ్రుడ్డు, పాలు, Nutrition Program గ...
03/07/2022

కలేఖాన్పేట, మంచినీళ్ళ కాలువ వద్ద నివాసం ఉంటున్న చిన్న పిల్లలు, బాలింతలకు, ప్రతి రోజూ గ్రుడ్డు, పాలు, Nutrition Program గత కొన్ని వారాలుగా జరుగుతుంది.
బేరాకా మినిస్ట్రీస్ Berachah Ministries యొక్క విజన్లో భాగంగా చిన్న పిల్లల చదువు, ఆరోగ్యం, భవిష్యత్తులో ప్రయోజనకరమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో భాగం గా ఈ ప్రయత్నం.

ఈ  రోజు పెడన నివాసులైన బోనెల శ్రీనివాస్ గారు BERACHAH  మినిస్ట్రీస్ వారిని కలసి వారి పరిస్థిని వివరించారు.  అయనది రోజు ప...
12/06/2022

ఈ రోజు పెడన నివాసులైన బోనెల శ్రీనివాస్ గారు BERACHAH మినిస్ట్రీస్ వారిని కలసి వారి పరిస్థిని వివరించారు.
అయనది రోజు పని చేసుకుంటే గానీ పనికింద పని చేసుకుంటే గానీ ఇల్లు గడవని పరిస్తితి. ఒకరోజు చల్లపల్లి ఫంక్షన్ కు వెళ్లి తిరిగివస్తూ ఉండగా ఆటో కు ఆక్సిడెంట్ అయినందున అతనికి అతని భార్య అయిన శ్రీమతి. బి. అనిత గారికి బలమైన గాయాలు తగలడం జరిగింది. తలకు బలమైన గాయం తగలడం వలన దాదాపుగా 25 రోజులు ట్రీట్ మెంట్ తీసుకున్నా వారి భార్యకు నయం కాలేదు. మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్లో చుపించుకోవడం కోసం BERACHAH మినిస్ట్రీస్ వారి సహకారం కోరగా, BERACHAH మినిస్ట్రీస్ వారు వారి పరిస్థి తెలుసుకోగా, స్వయంగా వెళ్లి చూసి, శ్రీనివాసరావు గారు తల్లి కూడా అంధురాలు నై గ్రహించి, తన ముగ్గురు చిన్న పిల్లలు, ఆక్సిడెంట్ ఆయన భార్య, కుటుంభం అందరూ ఆయన మీద ఆధారపడి ఉండటం గమనించి, తన భార్యకు మేరుగైన వైద్యం కోసం BERACHAH మినిస్ట్రీస్ వారు 25000/- రూపాయలు చెక్కు రూపేణా BERACHAH మినిస్ట్రీస్ తరుపున ప్రతినిధి "నాగిశెట్టి దానీయులు గారు " వారి గృహానికి వెళ్లి వారు చేతులు మీదగా చెక్కు అందించడం జరిగినది.
ఈ దీన పరిస్తితిలో శ్రీనివాస్ కుటుంభానికి ఆసరా, ఆధారంగా నిలిచిన బెరాకా మినిస్ట్రీస్ ప్రెసిడెంట్ కిరణ్ పాల్ గారికి, సంస్థకు వారి కుటుంభం కృతజ్ఞతలు తెలియజేసినారు.

13/03/2022

Berachah Ministries బెరాకా మినిస్ట్రీస్ కి వచ్చే అర్జీలు, అనేకం. వాటిలో చాలా వరకు నోటి మాట ద్వారా వినడం వలననో, ఇంతకు ముందు లభ్దిదారులవలననో, లేక మా E. C లేక స్నేహితులవలననో వస్తూ ఉంటారు.
వాటిని కమిటీ వారు జాగ్రత్తగా పరిశీలించిన మీదట, ఆమోదం పొందుతాయి.
ఈ సోదరిని షుమారు మూడు నెలల క్రితం చూచినప్పుడు, మాకే భయం, బాద కలిగాయి. అయితే, దేవుని దయ, మందులు, ఆహారం, అమె ఆత్మ స్తైర్యం, సంస్థ ఆర్ధిక సహాయం ప్రోత్సాహం కలిపి నేడు ఆమె మంచం మీదనుండి లేచి తన పనులు తాను చేసుకునే స్థితికి తెచ్చాయి.

మాకు ఇలాటి మేలు చేయడానికి సహకరిస్తోన్న దాతలకు, కృతజ్ఞతలు. 🙏🙏

Today we are so privileged to encourage a team of Youngsters by donating two best branded, English willow cricket Bats t...
13/03/2022

Today we are so privileged to encourage a team of Youngsters by donating two best branded, English willow cricket Bats to the “11-Blasters” team who so going to compete in the YSR-Perni Cricket Tournament happening in Machilipatnam. It’s amazing that they will be one of the 48 teams who are going to compete.

We as Berachah Ministries బెరాకా మినిస్ట్రీస్ believe that Sports are one of many crucial things that enable to the overall growth of a youngster. It builds Team Spirit, Spirit of Unity , Competitive Spirit, Encouragement, and above of when taken with sportiveness it builds many friendships.

We wish all the best to the 11-Blasters Team from Bhaskarapuram.

మచిలీపట్నంలో జరుగుతున్న YSR-పేర్ని క్రికెట్ టోర్నమెంట్‌లో పోటీ పడబోతున్న “11-బ్లాస్టర్స్”, జట్టుకు ఈరోజు మేము రెండు అత్యుత్తమ బ్రాండ్, ఇంగ్లీష్ విల్లో క్రికెట్ బ్యాట్‌లను ప్రోత్సాహకంగా అందించడం చాలా విశేషం. పోటీ చేయనున్న 48 జట్లలో వారు ఒకరు కావడం ఆశ్చర్యకరం.

మేము బెరాకా మినిస్ట్రీస్‌గా బెరాకా మినిస్ట్రీస్, ఓక యువకుడి మొత్తం ఎదుగుదలను ఎనేబుల్ చేసే అనేక కీలకమైన విషయాలలో క్రీడలు ఒకటి అని నమ్ముతున్నాము. ఇది టీమ్ స్పిరిట్, స్పిరిట్ ఆఫ్ యూనిటీ, కాంపిటీటివ్ స్పిరిట్, ప్రోత్సహాన్ని మరియు స్పోర్టివ్‌నెస్‌తో తీసుకున్నప్పుడు అది అనేక స్నేహాలను నిర్మిస్తుంది, వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుంది.

భాస్కరపురం నుండి పోటీపడుతున్న “11-బ్లాస్టర్స్”, జట్టుకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

ఈ రోజు బెరాకా మినిష్ట్రీస్ ద్వరా, కిరణ్ పాల్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా కృష్ణనా జిల్లా విధ్యాదికారిణి గౌ. తెహ...
13/03/2022

ఈ రోజు బెరాకా మినిష్ట్రీస్ ద్వరా, కిరణ్ పాల్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా కృష్ణనా జిల్లా విధ్యాదికారిణి గౌ. తెహరా సుల్తానా D. E. O గారిని, శ్రీమతి. A. జ్యోతి గారు, రోటరీ క్లబ్ మచిలీపట్నం ప్రెసిడెంట్, శ్రీమతి. K. అనుపమ ముఖర్జీ గారు, సెక్రెటరీ, మరియు ముంతాజ్ బేగం గారు, ప్రముఖ న్యాయవాది, గారిని సన్మనంచిడం జరిగింది.

నిన్నటి దినాన్న కొందరు విశిష్ట వనితలను సత్కరించడం జరిగింది. మా అమ్మ గారు, మా ఇంట్లో షుమారు 19 సంవత్సరాలుగా మాకు సహకరిస్త...
13/03/2022

నిన్నటి దినాన్న కొందరు విశిష్ట వనితలను సత్కరించడం జరిగింది. మా అమ్మ గారు, మా ఇంట్లో షుమారు 19 సంవత్సరాలుగా మాకు సహకరిస్తున్న సోదరి కుమారి, మా హాస్టల్ పిల్లలకు వైద్యంలో సహాయపడే సోదరి. ప్రసన్న, నర్స్ గారు, బెరాకా మినిస్ట్రీస్ కుట్టు ప్రాజెక్ట్ ట్రైనర్ సోదరి రమా, మరియు మా ప్రాజెక్టులో స్యయం ఉపాధి, ఆత్మ గౌరవం, కుటుంబ పోషణ, స్వాలంబన కోసం కుట్టు మిషన్ నేర్చుకుంటున్న కొందరు మహిళలను సత్కరించడం జరిగింది.. 🙏🙏

13/03/2022

Happy women's Day

Address

Berachah Children's Home, Biragipalem
Machilipatnam
KRISHNADISTRICT.ANDHRAPRADESH.

Alerts

Be the first to know and let us send you an email when Berachah Ministries బెరాకా మినిస్ట్రీస్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Berachah Ministries బెరాకా మినిస్ట్రీస్:

Share