Banavath Venkateswarlu Naik

Banavath Venkateswarlu Naik Chairman of A.P.J Kalam's Vision Foundation | Politician | Spokesperson

భారతదేశ అత్యున్నత రాజ్యాంగ సంస్థ అయిన రాష్ట్రపతి భవన్, న్యూఢిల్లీ లో జరిగిన అద్భుతమైన Change of Presidential Guard Cerem...
31/05/2026

భారతదేశ అత్యున్నత రాజ్యాంగ సంస్థ అయిన రాష్ట్రపతి భవన్, న్యూఢిల్లీ లో జరిగిన అద్భుతమైన Change of Presidential Guard Ceremony ను ప్రత్యక్షంగా వీక్షించడం నాకు ఎంతో గౌరవంగా, గర్వంగా అనిపించింది. 🇮🇳✨

దేశ గౌరవం, క్రమశిక్షణ, సంప్రదాయం మరియు దేశభక్తి ప్రతిబింబించే ప్రతి క్షణం నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని అనుభూతిగా నిలిచిపోతుంది.

ఈ సందర్శనలో భారత గౌరవ రాష్ట్రపతిగారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన, ఆసక్తికరమైన మరియు ప్రస్తుతం రహస్యంగా ఉంచాల్సిన అనుభవం కూడా నాకు లభించింది. ఆ జ్ఞాపకం నా హృదయంలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆ కథను ఒక రోజు మీ అందరితో పంచుకుంటాను. 🇮🇳

కొన్ని క్షణాలు కేవలం జ్ఞాపకాలుగా మిగలవు…
అవి మన జీవిత ప్రయాణంలో ఒక ప్రత్యేక అధ్యాయంగా మారిపోతాయి.

జై హింద్! 🇮🇳❤️

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు 🙏కలియుగ ప్రత్యక్ష దైవం ✨తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనం పొందడం నా ...
11/05/2026

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు 🙏
కలియుగ ప్రత్యక్ష దైవం ✨

తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనం పొందడం నా జీవితంలో ఒక పవిత్రమైన అనుభూతి.

స్వామివారి కృప ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. ❤️

“ఎదురైన ప్రతి కష్టం ముందు… గోవింద నామమే నా ధైర్యం.” 🙏🔥

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నా...
01/05/2026

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ మరియు రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగుదేశం పార్టీ యువనాయకులు బాణావతు వెంకటేశ్వర్లు నాయక్ గారు…









పల్నాడు జిల్లాలో నిత్యం ప్రజల కోసం పని చేసే ఒకేఒక్కడు, పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండే ప్రజానే...
29/04/2026

పల్నాడు జిల్లాలో నిత్యం ప్రజల కోసం పని చేసే ఒకేఒక్కడు, పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండే ప్రజానేత, జిల్లాలోని అన్ని సమస్యలు పరిష్కరించడానికి తానున్నానంటూ ముందుకు వచ్చే నాయకుడు అహర్నిశలు జిల్లా అభివృద్ధికి తాపత్రయపడే కార్యశీలి, నీగర్వి, సౌమ్యులు, ధీశాలి నరసరావు పేట పార్లమెంట్ సభ్యులు Sri Krishna Devarayalu Lavu గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు…

ఆరోపణలు కాదు.. ఆధారాలు కావాలి. తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదు. ఎంతటి వారైనా సరే చట్టానికి ఎవరు అతితులు కారు. గీత...
20/04/2026

ఆరోపణలు కాదు.. ఆధారాలు కావాలి. తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదు. ఎంతటి వారైనా సరే చట్టానికి ఎవరు అతితులు కారు. గీతదాటితే భారీ మూల్యం తప్పదు. అసత్య ప్రచారాలు చేసే వారికి చట్టంతోనే సమాధానం చెప్తాము సిద్ధంగా ఉండండి. అరాచకాలు, హత్యారాజకీయాలు లేని అభివృద్ధి చెందిన మాచర్లే మా లక్ష్యం

జై చెన్నకేశవ - జై మాచర్ల - జై పల్నాడు✊✊✊

Nara Chandrababu Naidu Nara Lokesh Sri Krishna Devarayalu Lavu Julakanti Brahmananda Reddy



5 likes, 1 comment. "రండిరా... తెల్చుకుందాం.. వైసీపీ సోషల్ మీడియాపై వెంకటేశ్వర్లు నాయక్ ఫైర్ || BVNaikOfficial "

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు,నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త,ఆంధ్రుల ఆరాధ్య దైవం,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షు...
20/04/2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు,నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త,ఆంధ్రుల ఆరాధ్య దైవం,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు Nara Chandrababu Naidu గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐💐

వెల్దుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి గారి జన్మదిన వేడుకలలో టీడీపీ నాయకులు కుర్...
18/04/2026

వెల్దుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి గారి జన్మదిన వేడుకలలో టీడీపీ నాయకులు కుర్రి శివారెడ్డి గారితో కలసి పాల్గొన టీడీపీ యువ నాయకులు బాణావతు వెంకటేశ్వర్లు నాయక్ గారు..

14/04/2026

“అణగారిన వారి గళంగా మారి, సమానత్వం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహామేధావి డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినమ్ర నివాళి.

ఆయన ఆలోచనలు అంధకారంలో వెలుగులా మారి, కోట్ల మందికి ఆశాకిరణంగా నిలిచాయి.
సమాజాన్ని మార్చే శక్తి విద్యలో ఉందని నేర్పిన మహానేతకు జై భీమ్!

ఆయన ఆశయాలను ఆచరిస్తేనే నిజమైన నివాళి.” ✊📘



Address

1-237, Kotthapullareddy Puram
Macherla
522613

Alerts

Be the first to know and let us send you an email when Banavath Venkateswarlu Naik posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Banavath Venkateswarlu Naik:

Share