PRK PVR Kishore Youth YSRCP YOUTH Leader

PRK PVR  Kishore Youth YSRCP YOUTH Leader Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from PRK PVR Kishore Youth YSRCP YOUTH Leader, Political organisation, Macherla.

02/03/2024

కొప్పునూరు గ్రామంలో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గారి పగలగొట్టిన టీడీపీ నేతలు...

కుప్పునూరు మరియు మాచర్ల పట్టణం లో నారా చంద్రబాబు నాయుడు మరియు జూలకంటి బ్రహ్మారెడ్డి దిష్టిబొమ్మను తగలపెట్టి నిరసన వ్యక్తం చేయడం జరిగింది.

ఈరోజు గుంటూరు సిద్ధార్థ గార్డెన్స్ లో వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్రఅధ్యక్షుడు తనీరు ఆంజనేయులు గారి మనవడి వివాహ వేడుకలో  పా...
03/01/2024

ఈరోజు గుంటూరు సిద్ధార్థ గార్డెన్స్ లో వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్రఅధ్యక్షుడు తనీరు ఆంజనేయులు గారి మనవడి వివాహ వేడుకలో పాల్గొన్న మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ గారు.





PRK&PVR TEAM
తురక కిషోర్ యూత్.

29/06/2023

సినిమా క్లైమాక్స్ లో ఎప్పుడు గెలిచేది మంచి చేసే రాముడు (రామకృష్ణుడు)..

చరిత్రలో కూడా యుద్ధం చేసి గెలిచింది రాముడే (రామకృష్ణుడు).. అలాగే ఈ యుగంలో ఏడు మర్డర్లు బ్రహ్మాఆనందం రెడ్డి కి సెకండ్ హాఫ్ లో సూపర్ హిట్ సినిమా చూపించి శాశ్వతంగా మళ్లీ పంపించేది పల్నాటి రామకృష్ణుడు🦁🦁...

యుద్ధానికి సిద్ధమా... ఒక్కొక్కడికి సినిమానే ఇక

ఏందిరా ఇది ఇది నిజమేనా నాకేం అర్థం కావట్లేదు 🤣🤣🤣🤣🤣🤣            యూత్ మాచర్ల
20/06/2023

ఏందిరా ఇది ఇది నిజమేనా నాకేం అర్థం కావట్లేదు 🤣🤣🤣🤣🤣🤣





యూత్ మాచర్ల

Address

Macherla

Website

Alerts

Be the first to know and let us send you an email when PRK PVR Kishore Youth YSRCP YOUTH Leader posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share