Telugu Desam Party : Lepakshi Mandal

Telugu Desam Party : Lepakshi Mandal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Telugu Desam Party : Lepakshi Mandal, Political Party, Lepakshi.

చేతకాని  గత పాలనలో, ఇది పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి.గత మూడేళ్ళలో, ఏ పని చూసినా "సున్నా"దీనికి తోడు డయాఫ్రం వాల్ కొట్టుకు...
03/12/2024

చేతకాని గత పాలనలో, ఇది పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి.
గత మూడేళ్ళలో, ఏ పని చూసినా "సున్నా"

దీనికి తోడు డయాఫ్రం వాల్ కొట్టుకు పోయింది, గైడ్ బండ్ కుంగింది, ముందుకు వెళ్ళాల్సిన ప్రాజెక్ట్, వెనక్కు వెళ్ళింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం కలిగింది.

గత మూడేళ్ళలో పోలవరం ప్రాజెక్ట్ లో పనులు జరిగిన తీరు పై, రాజ్యసభలో కేంద్రం ఇచ్చిన సమాధానం ఇది.


16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్న మెగా డీఎస్సీ సిలబస్ ను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిం...
03/12/2024

16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్న మెగా డీఎస్సీ సిలబస్ ను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ఆ ప్రకారం అభ్యర్థులు పరీక్ష కోసం సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఏపీ మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మైనారిటీలకు ఉచిత డీఎస్సీ కోచింగ్ ఇస్తుండగా ఇప్పుడు గిరిజన అభ్యర్థుల కోసం గిరిప్రతిభ ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్ ప్రారంభం అయ్యింది


వృద్ధులకు అండగా, పెద్ద కొడుకుగా సీఎం చంద్రబాబు గారు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. పెన్షన్ పెంపు, ఆర్టీసీలో రాయితీ, ఒ...
28/11/2024

వృద్ధులకు అండగా, పెద్ద కొడుకుగా సీఎం చంద్రబాబు గారు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. పెన్షన్ పెంపు, ఆర్టీసీలో రాయితీ, ఒక నెల పెన్షన్ తీసుకోకపోయినా తర్వాత నెలలో కలిపి తీసుకునే వెసులుబాటు, భర్త చనిపోతే తర్వాత నెలలోనే భార్యకు వితంతు పెన్షన్ పథకాలు పారదర్శకంగా అమలు చేస్తున్నారు.


జగన్ ఉన్నప్పుడు ఏపీలో పెట్టుబడులు పెట్టం, ఇక్కడ సంస్థలు తరలించేస్తున్నాం అని ప్రకటించిన పారిశ్రామికవేత్తలు... కూటమి ప్రభ...
14/11/2024

జగన్ ఉన్నప్పుడు ఏపీలో పెట్టుబడులు పెట్టం, ఇక్కడ సంస్థలు తరలించేస్తున్నాం అని ప్రకటించిన పారిశ్రామికవేత్తలు... కూటమి ప్రభుత్వం ఇస్తున్న భరోసాతో భారీ పెట్టుబడులతో తిరిగి వస్తున్నాయి.




పిల్లలను పరిపూర్ణ వికాసవంతులుగా, శక్తివంతులుగా తీర్చిదిద్దడం కోసం తెలుగుదేశం ప్రభుత్వం గతంలోనూ... ఇప్పుడు కూడా ఎన్నో పథక...
14/11/2024

పిల్లలను పరిపూర్ణ వికాసవంతులుగా, శక్తివంతులుగా తీర్చిదిద్దడం కోసం తెలుగుదేశం ప్రభుత్వం గతంలోనూ... ఇప్పుడు కూడా ఎన్నో పథకాలను అమలుచేస్తోంది.

'పాఠశాల ఆరోగ్యం' కార్యక్రమం కింద 18 సంవత్సరాల లోపు విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తోంది.

మాతా శిశు మరణాలను తగ్గించడమే కాకుండా, రేపటి సమాజం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో... గర్భిణులు, బాలింతలు, ఆరేళ్ళ లోపు పిల్లలకు 55,607 అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలసంజీవని సప్లిమెంటరీ పౌష్టికాహారాన్ని 'టేక్ హోమ్ రేషన్' గా అందిస్తోంది.

పేదరికం కారణంగా బాలబాలికల్లో ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకూడదు అన్న ఉద్దేశ్యంతో చేపడుతున్న 'తల్లికి వందనం' పథకానికి ఈ బడ్జెట్లో రూ.6487 కోట్లు కేటాయించింది.

అంతేకాదు పిల్లలకు ఆరోగ్యకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో పాఠశాల విద్యకు ఎన్నడూ లేనంతగా రూ.29,909 కోట్లు కేటాయించడం జరిగింది.

సైకో జగన్ కళ్ళలో ఆనందం చూడటం కోసం ప్రకాశం బ్యారేజీ కూల్చే కుట్రను అమలు చేసిన సూత్రధారి తలశిల రఘురాం ఎక్కడ దాక్కున్నాడు? ...
13/09/2024

సైకో జగన్ కళ్ళలో ఆనందం చూడటం కోసం ప్రకాశం బ్యారేజీ కూల్చే కుట్రను అమలు చేసిన సూత్రధారి తలశిల రఘురాం ఎక్కడ దాక్కున్నాడు?




ఒకే నెలలో రెండు పెన్షన్లు అది చంద్రబాబుగారికే సాధ్యం...!
30/08/2024

ఒకే నెలలో రెండు పెన్షన్లు అది చంద్రబాబుగారికే సాధ్యం...!





గత టీడీపీ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేసిన నారా లోకేష్ గారు పల్లెలకు ప్రగతి కళ తెచ్చారు. అయితే ఐదేళ్ల జగన్...
23/08/2024

గత టీడీపీ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేసిన నారా లోకేష్ గారు పల్లెలకు ప్రగతి కళ తెచ్చారు. అయితే ఐదేళ్ల జగన్ పరిపాలనలో పల్లెలు దారుణ నిర్లక్ష్యానికి గురయ్యాయి. పైగా పంచాయతీలకు చెందిన వేల కోట్ల నిధులను దారి మళ్ళించారు.


పల్లె-పల్లెకు ప్రగతి శోభ
23/08/2024

పల్లె-పల్లెకు ప్రగతి శోభ


Address

Lepakshi

Website

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party : Lepakshi Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share