Kishore Yuvasena

Kishore Yuvasena గెలిచాక నీతో నడిచే వాళ్ళ కంటే, గెలుపు కోసం నీతో నడిచిన వాళ్లని గుర్తు పెట్టుకో...

22/09/2024

తిరుపతి లో నెయ్యి ట్యాంకర్ వచ్చింది జులై 17, 2024!!

శాంపిల్ తీసుకున్నది జులై 17, 2024!!

ల్యాబ్ రిజల్ట్ వచ్చింది జులై 24, 2024.

దీని ప్రకారం లడ్డూ తయారీలో నెయ్యి కల్తీ ఎవరి ప్రభుత్వం లో జరిగింది అంటారు. Just Asking…

ఎంక్వయిరీ చేసి నిజాలు బయటపెట్టి శిక్షలు వేయండి అంటే లేదు లేదు మేము ప్రెస్ మీట్లు పెడతాం, దేవుడు పేరు తో రాజకీయం చేస్తాం, దీక్షలు చేస్తాం అంటారు ఏంటి?

లక్కవరపుకోట మండలం లో డోర్ టు డోర్ ప్రచారం లో బాగంగా *మండల జీసీఎస్ ఇంచార్జి యడ్ల కిషోర్ కుమార్* ఆద్వర్యంలో  సొంత గ్రామం అ...
01/05/2024

లక్కవరపుకోట మండలం లో డోర్ టు డోర్ ప్రచారం లో బాగంగా *మండల జీసీఎస్ ఇంచార్జి యడ్ల కిషోర్ కుమార్* ఆద్వర్యంలో సొంత గ్రామం అయిన *చందులూరు పంచాయతీలో* రొంగలివానిపాలెం గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రతీ కుటుంబానికి ఇంత మంచి చేసిన జగనన్న ను వైఎస్సార్సీపీ పార్టీ తరపున పోటీ చేస్తున్న *ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు గారికి, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి* మద్దతుగా తిరిగి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు పై వేసి ఇద్దరినీ భారీ మెజారిటీతో గెలిపించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చేలా చేయాలని కోరారు...
అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, వైఎస్సార్సీపీ యువత పాల్గొన్నారు.

yedla@ # army@ yuvasena #@

లక్కవరపుకోట మండలం లో డోర్ టు డోర్ ప్రచారం లో బాగంగా *మండల జీసీఎస్ ఇంచార్జి యడ్ల కిషోర్ కుమార్* ఆద్వర్యంలో *ఎంపీపీ గేదెల ...
30/04/2024

లక్కవరపుకోట మండలం లో డోర్ టు డోర్ ప్రచారం లో బాగంగా *మండల జీసీఎస్ ఇంచార్జి యడ్ల కిషోర్ కుమార్* ఆద్వర్యంలో *ఎంపీపీ గేదెల శ్రీనివాస్, జెడ్పీటీసీ తుర్పాటి వరలక్ష్మి* గార్ల తో కలిసి సొంత గ్రామం అయిన *చందులూరు గ్రామంలో* ఇంటింటికి వెళ్లి ప్రతీ కుటుంబానికి ఇంత మంచి చేసిన జగనన్న ను వైఎస్సార్సీపీ పార్టీ తరపున పోటీ చేస్తున్న *ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు గారికి, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి* మద్దతుగా తిరిగి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు పై వేసి ఇద్దరినీ భారీ మెజారిటీతో గెలిపించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చేలా చేయాలని కోరారు...
ఈ కార్యక్రమంలో మార్లపల్లి వీరబాబు, కసిరెడ్డి శ్రీను గారు, స్థానిక నాయకులు సచివాలయ కన్వీనర్లు రామారావు గారు, జగ్గారావు గారు, కశిరెడ్డి దేముడు గారు, యడ్ల నాయుడు గారు, బోని అప్పలనాయుడు గారు, గొర్రెపాటి సత్యం గారు, వార్డు మెంబర్లు, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, వైఎస్సార్సీపీ యువత పాల్గొన్నారు.

yedla@ #@

Hpy birthday real hero❤️❤️                               # #@ Kishorekumar Yedla   Yuvasena #@chanduluru #  #@ JAGAN ARM...
08/01/2024

Hpy birthday real hero❤️❤️
# #@ Kishorekumar Yedla Yuvasena #@chanduluru # #@ JAGAN ARMY #@

08/01/2024

ADVANCE HAPPY BIRTHDAY ANNAYYA ❤️❤️ kishoreyuvasena #@chanduluru # # yedla@srungavarapukota # Kavali #@

27/12/2023

నీ ఒక్కడి కోసం 💪❤️💪
Kishore Yuvasena #@ Kishorekumar Yedla ₹ # army #

09/12/2023

ఆయనే మాకు దేవుడు 🙏❤️kishore yuvasena@ yedla chanduluru@ # #

05/12/2023

❤️❤️Annayya❤️❤️
# yuvasena # srungavarapukota # # #

25/10/2023

❤️❤️Annayya❤️❤️
Kishore Yuvasena # # #@@ #@@ Jagane Kavali@ ysrcp # #@@

శృంగవరపుకోట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం @ Lakkavarapukota Kadubandi SrinivasRao MLAYSR Co...
24/10/2023

శృంగవరపుకోట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం @ Lakkavarapukota Kadubandi SrinivasRao MLAYSR Congress Party - YSRCPSkota Ysrcp Kadubandi

ముఖ్యమంత్రిని కలిసిన చందులూరు ఎంపీటీసీ కిషోర్,చందులూరులో చేపట్టిన  అభివృద్ధికి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు team jagananna  ...
10/10/2023

ముఖ్యమంత్రిని కలిసిన చందులూరు ఎంపీటీసీ కిషోర్,
చందులూరులో చేపట్టిన అభివృద్ధికి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు team jagananna # yuvase #@

Address

Chanduluru, L. Kota
Lakkavarapukota
535161

Telephone

+919959062063

Website

Alerts

Be the first to know and let us send you an email when Kishore Yuvasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share