Sridhar Goud Bjym

Sridhar Goud Bjym Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sridhar Goud Bjym, Political organisation, Mansoorabad, LB Nagar.

24/03/2023

రేపు నిర్వహించే మహా ధర్నా కు గౌరవ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నిరుద్యోగ యువత బిజెపి పార్టీ కార్యకర్తలంతా రేపు ఇంద్ర పార్క్ వద్ద జరిగే ధర్నా లో భారీ ఎత్తున పాల్గొందాం

నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు శ్రమించే నాయకుడు అన్నా అంటే నేనున్నా అంటూ భుజం తట్టి లేపి ఆప్తుడు నమ్మిన వారి కోసం నిరంత...
05/12/2022

నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు శ్రమించే నాయకుడు
అన్నా అంటే నేనున్నా అంటూ భుజం తట్టి లేపి ఆప్తుడు
నమ్మిన వారి కోసం నిరంతరం శ్రమించే శ్రామికుడికి *(కొప్పుల నర్సింహారెడ్డి)* అన్నగారికి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మరియు ప్రజల మధ్యలో ప్రజల హృదయాలు గెలిచిన మీరు ప్రజా సేవలో మరింత ఎత్తు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు
మీ తమ్ముడు
*పాతూరు శ్రీధర్ గౌడ్*
🌹🌹🎂🎂🌹🌹

గుజరాత్ ఎన్నికల్లో ఓటరు లిస్టులోని ఒక పేజీ ఇంచార్జిగా (పన్నా ప్రముఖ్)ఉన్న గౌ శ్రీ అమిత్ షా గారు
04/12/2022

గుజరాత్ ఎన్నికల్లో ఓటరు లిస్టులోని ఒక పేజీ ఇంచార్జిగా (పన్నా ప్రముఖ్)ఉన్న గౌ శ్రీ అమిత్ షా గారు

ఓటర్ జాబితాలో పేర్లు లేనివారు నమోదు చేసుకోవాలని కొప్పుల నరసింహారెడ్డి గారు (కార్పొరేటర్ మనసురాబాద్) కోరారు 3&4 తారీకులలో...
03/12/2022

ఓటర్ జాబితాలో పేర్లు లేనివారు నమోదు చేసుకోవాలని కొప్పుల నరసింహారెడ్డి గారు (కార్పొరేటర్ మనసురాబాద్) కోరారు 3&4 తారీకులలో అన్ని పోలింగ్ బూతుల్లో బిఎల్వోలు అందుబాటులో ఉంటారు అనే ఒక ప్రకటనలో చెప్పారు

బీజేపీ ఎల్. బి నగర్ నియోజకవర్గ కన్వీనర్ గా నియమితులైన  శ్రీ కొత్త రవీందర్ గౌడ్ అన్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు
15/11/2022

బీజేపీ ఎల్. బి నగర్ నియోజకవర్గ కన్వీనర్ గా నియమితులైన శ్రీ కొత్త రవీందర్ గౌడ్ అన్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు

09/11/2022
సూది +దబ్బనమ్+ పతంగి+ చేతి (🖐️) వాటం + మందు+ ఓటు కు 5వేలు+100 మంది ఎమ్మెల్యే లు, మంత్రులు+ 8 ఎంపీలు, జడ్పీ చైర్మన్ లు + ...
06/11/2022

సూది +దబ్బనమ్+ పతంగి+ చేతి (🖐️) వాటం + మందు+ ఓటు కు 5వేలు+100 మంది ఎమ్మెల్యే లు, మంత్రులు+ 8 ఎంపీలు, జడ్పీ చైర్మన్ లు + మేయర్లు+ కార్పొరేటర్లు+ అధికార ప్రయోగం.. ఒక్క బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మీద..

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు
23/10/2022

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు

 #నిజమైన నాయకుడు  #జగన్నాధం అన్న.✊✊ #కేటీఆర్ ఫోన్ చేసినా తగ్గేదే లే అన్నవ్...!!మీలాంటి వాళ్ళు మాకు మార్గదర్శకులుఎన్ని కష...
19/10/2022

#నిజమైన నాయకుడు #జగన్నాధం అన్న.✊✊
#కేటీఆర్ ఫోన్ చేసినా తగ్గేదే లే అన్నవ్...!!
మీలాంటి వాళ్ళు మాకు మార్గదర్శకులు
ఎన్ని కష్టాలొచ్చిన నా కుటుంబం కంటే, నా సిద్ధాంతం నా పార్టీ ముఖ్యం అని కోరుకునే మీకు పాదాభివందనం🙏

భారతీయ జనతా పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ గా నియమితులైన శ్రీ బండారు భాస్కర్ అన్న గారికి హార్థిక శుభాకాం...
05/09/2022

భారతీయ జనతా పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ గా నియమితులైన శ్రీ బండారు భాస్కర్ అన్న గారికి హార్థిక శుభాకాంక్షలు..🌹🌹

Address

Mansoorabad
LB Nagar
500068

Telephone

+919700232228

Website

Alerts

Be the first to know and let us send you an email when Sridhar Goud Bjym posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sridhar Goud Bjym:

Share