Telugu Desam Party: Kurupam

Telugu Desam Party: Kurupam Official Page of TDP Kurupam

మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపికల్లో గుర్తించిన 65 క్రీడా విభాగాల జాబితాను కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రూపొంద...
03/06/2026

మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపికల్లో గుర్తించిన 65 క్రీడా విభాగాల జాబితాను కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రూపొందించారు. ఇందులో బ్రిడ్జ్ అనేదాన్ని భారత ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ఇందులో పేక ముక్కలు ఉంటాయి కానీ ఇది గొడ్డలి పార్టీ నేతలు ఆడించే పేకాట కాదు. తెలివి ఉపయోగించి ఆడే ఆట. గొడ్డలి పార్టీ వాళ్లకు అంత నాలెడ్జ్ ఎక్కడిది? అందుకే ఈ మాటలు.



03/06/2026

పేకాట ఆడితే డీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చారని ఫేక్ ప్రచారం చేపిస్తావా

నోరుందని, ఒక ఫేక్ ఛానెల్/పేపర్ ఉందని, పేటీఎం బ్యాచ్ ఒకటి ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ప్రజల్లో అపోహలు సృష్టిస్తారా?




03/06/2026

గత 25 ఏళ్ల కాలంలో మెడికల్ ట్రీట్మెంట్ కి వన్ ఆఫ్ ది బెస్ట్ హబ్ గా రూపుదిద్దుకుంది హైదరాబాద్. రాబోయే 25 ఏళ్లలో ప్రపంచంలో ఉన్న పేషెంట్లు అమరావతికి వచ్చి , గుంటూరులోని లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాంటి హాస్పిటల్స్ లో చికిత్స తీసుకుంటారు..


గుంటూరులో లలితా పీవీఎస్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్ర...
03/06/2026

గుంటూరులో లలితా పీవీఎస్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.


జగన్ కంటే అజ్ఞాని ఎవరుంటారులే అనుకుంటే నేనున్నా అని ముందుకు వచ్చాడు పేర్ని నాని.  బ్రిడ్జ్ ఆట అంటే పేకాట అంట. 2024 మార్చ...
03/06/2026

జగన్ కంటే అజ్ఞాని ఎవరుంటారులే అనుకుంటే నేనున్నా అని ముందుకు వచ్చాడు పేర్ని నాని. బ్రిడ్జ్ ఆట అంటే పేకాట అంట. 2024 మార్చి 4న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అధికారిక మార్గదర్శకాల ప్రకారం 'బ్రిడ్జ్' ఆట అనేది ఒక అధికారిక 'మైండ్ స్పోర్ట్'. అలాగే Bridge Federation of India కు కూడా కేంద్ర గుర్తింపు ఉంది.



03/06/2026

దశాబ్దాలుగా వైద్యం రంగంలో లలితా గ్రూప్ ఉంది. గుంటూరులో ఇలాంటి అత్యాధునిక ఆసుపత్రిని ప్రారంభించుకోవడం సంతోషకరం.. సౌత్ ఇండియాలోనే మొదటి సారి ఆధునిక ఎమ్ఆర్ఐ స్కాన్ ఇక్కడికి తీసుకొచ్చారు.


03/06/2026

బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్ తో ఉద్యోగాలు ఇవ్వటం జగన్ వ్యతిరేకమా ? టీచర్లు అంటే జగన్ రెడ్డికి మొదటి నుంచి కడుపు మంటే.. ఆ కడుపు మంటతోనే డీఎస్సీ పై ఫేక్ ప్రచారం చేస్తున్నాడు.



మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామక ప్రక్రియ గురించి జగన్ చేస్తున్న ప్రచారం మొత్తం ఫేక్ ప్రచారమే. దరఖాస్తుల సమర్పణ నుంచి...
03/06/2026

మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామక ప్రక్రియ గురించి జగన్ చేస్తున్న ప్రచారం మొత్తం ఫేక్ ప్రచారమే. దరఖాస్తుల సమర్పణ నుంచి ధ్రువపత్రాల అప్‌లోడ్, పరిశీలన, ధృవీకరణ, ప్రాధాన్యత జాబితా తయారీ వరకు మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించడం ద్వారా పూర్తి పారదర్శకత మరియు బాధ్యతాయుత మైన నియామకాలు జరిగాయి.


ెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామక ప్రక్రియ గురించి జగన్ చేస్తున్న ప్రచారం మొత్తం ఫేక్ ప్రచారమే. దరఖాస్తుల సమర్పణ నుంచి ధ్రువపత్రాల అప్‌లోడ్, పరిశీలన, ధృవీకరణ, ప్రాధాన్యత జాబితా తయారీ వరకు మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించడం ద్వారా పూర్తి పారదర్శకత మరియు బాధ్యతాయుత మైన నియామకాలు జరిగాయి.



03/06/2026

చంద్రబాబు గారి ఆలోచనే పీ4 పథకం..

పీ4 పథకం అంటే డబ్బులు ఇవ్వడం మాత్రమే కాదు, నేర్పించడం, అవకాశాలు కల్పించడం, హ్యాండ్‌హోల్డింగ్ ఇవ్వడం, చివరకు పేదరికం నుంచి బయటకు తీసుకురావడం..






• "సర్" పై అవగాహన పెంచుకోవాలి .కూటమి పార్టీలను సమన్వయం చేసుకొని ప్రతి ఓటునూ మ్యాపింగ్ చేయాలి.. పార్టీ శ్రేణులకు దిశానిర్...
03/06/2026

• "సర్" పై అవగాహన పెంచుకోవాలి .కూటమి పార్టీలను సమన్వయం చేసుకొని ప్రతి ఓటునూ మ్యాపింగ్ చేయాలి.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు

• ఆరు రోజుల పర్యటన నిమిత్తం రష్యా రాజధాని మాస్కో చేరుకున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ .సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరిగే ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొననున్నారు

• ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రాధాన్యతనిస్తూ "గోదావరి పుష్కరాలు".." గోదావరి పుష్కరాలు 2027" నిర్వహణపై సమీక్షలో సీఎం చంద్రబాబు

• 6 నెలల్లోనే తుంగభద్ర కు 33 కొత్త గేట్లు. ఈ నెలాఖరున ఏపీ ,కర్ణాటక సీఎంల తో ప్రారంభం.. జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి

• పచ్చిరొట్ట పంట సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.62.2 0 కోట్ల సబ్సిడీని కేటాయించింది.. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/fQDZV



Address

Kurupam

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Kurupam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Kurupam:

Share