kurnool MLA Jelani BASHA

kurnool MLA Jelani  BASHA Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from kurnool MLA Jelani BASHA, Political Party, kurnool, Kurnool.

03/05/2024
కర్నూల్ నగరంలో వన్ టౌన్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం మన కర్నూల్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయిన రాంపుల యాద...
03/05/2024

కర్నూల్ నగరంలో వన్ టౌన్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం మన కర్నూల్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయిన రాంపుల యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన షేక్ జిలాని భాష గారు ప్రచారం ముమ్మరంగా ప్రచారం కొనసాగుతుంది

క్రిస్టియన్ ఆత్మీయ సమ్మేళనం అన్ని ఏరియాలో చర్చిలో ఉన్నటువంటి పాస్టర్లు ఈ ప్రోగ్రాం అతిథిగా వచ్చిన కర్నూల్ కాంగ్రెస్ పార్...
03/05/2024

క్రిస్టియన్ ఆత్మీయ సమ్మేళనం అన్ని ఏరియాలో చర్చిలో ఉన్నటువంటి పాస్టర్లు ఈ ప్రోగ్రాం అతిథిగా వచ్చిన కర్నూల్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాంపుల్ల యాదవ్ గారు మరియు కర్నూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న షేక్ జిలాని భాష గారు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు హాజరు కావడం జరిగినది

03/05/2024

మేడే కార్మికుల దినోత్సవం రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే కార్యక్రమము కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా కార్యకర్తలు పాల్గొనడం జరిగినది మేడే కార్మిక దినోత్సవ సందర్భంగా అందరికీ సీనియర్ నేతలకి సీనియర్ కార్యకర్తలకి సన్మాన పురస్కారం ఘనంగా వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి మన కర్నూలు కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాంపుల్ల యాదవ్ గారు మరియు కర్నూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న షేక్ జిలాని భాష గారు హాజరు కావడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రస్తుత ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నాయి కార్మికులపై జరిగే దాడుల గురించి వివరించారు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మన పార్టీ చేసే కార్యక్రమాలను కూడా వివరించారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని మహిళా కార్యకర్తలని సీనియర్ నేతలని అందరినీ పార్టీకి ఎంతో కృషి చేయాలని అలాగే మీడియా మిత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగినది మీడియా మిత్రులకు కూడా సన్మాన పురస్కారం ఘనంగా జరిగింది

03/05/2024

కర్నూల్ నగరంలో కొత్తపేట, ఏరియాలో, 1టౌన్ ఏరియా ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నకర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే షేక్ జిలాని భాష గారు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల అనంతరత్నం, మరియు బతుకన్న గారు మరియు పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లో అవగాహన కల్పించి అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న జిలాని భాష గారిని పూల వర్షం, కురిపించిన అభిమానులు, అలాగే ఆ ఏరియాలో ఉన్న సమస్యలను కూడా అడిగి మరీ తెలుసుకోవడం జరిగింది

కర్నూల్ నగరంలో కొత్తపేట, ఏరియాలో, 1టౌన్ ఏరియా ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నకర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్...
03/05/2024

కర్నూల్ నగరంలో కొత్తపేట, ఏరియాలో, 1టౌన్ ఏరియా ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నకర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే షేక్ జిలాని భాష గారు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల అనంతరత్నం, మరియు బతుకన్న గారు మరియు పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లో అవగాహన కల్పించి అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న జిలాని భాష గారిని పూల వర్షం, కురిపించిన అభిమానులు, అలాగే ఆ ఏరియాలో ఉన్న సమస్యలను కూడా అడిగి మరీ తెలుసుకోవడం జరిగింది

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి షేక్ జిలానీ భాష గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మరియు కాంగ్రెస్ మహిళా...
03/05/2024

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి షేక్ జిలానీ భాష గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మరియు కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు కర్నూలు నగరంలో సంబంధించిన వార్డు ఉన్న కాంగ్రెస్ మహిళా కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజల్లో అవగాహన కల్పించమని అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అందించే సంక్షేమ పథకాల గురించి ప్రజలకి వివరించాలని కాంగ్రెస్ మహిళా కార్యకర్తల సమావేశంలో చర్చించుకోవడం జరిగింది. పార్టీకి మహిళలు మరింత బలోపేతం కావాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మరియు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షేక్ జిలాని భాష గారు మీటింగ్ నిర్వహించడం జరిగింది

03/05/2024

కర్నూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే షేక్ జిలాని భాష గారు కొత్తపేట కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ఓపెనింగ్ లో పాల్గొన్నారు ఐదో వార్డు ఆరో వార్డు ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే షేక్ జిలాని భాష

03/05/2024

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి షేక్ జిలానీ భాష గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మరియు కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు కర్నూలు నగరంలో సంబంధించిన వార్డు ఉన్న కాంగ్రెస్ మహిళా కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజల్లో అవగాహన కల్పించమని అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అందించే సంక్షేమ పథకాల గురించి ప్రజలకి వివరించాలని కాంగ్రెస్ మహిళా కార్యకర్తల సమావేశంలో చర్చించుకోవడం జరిగింది. పార్టీకి మహిళలు మరింత బలోపేతం కావాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మరియు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షేక్ జిలాని భాష గారు మీటింగ్ నిర్వహించడం జరిగింది

Address

Kurnool
Kurnool

Telephone

+919885906664

Website

Alerts

Be the first to know and let us send you an email when kurnool MLA Jelani BASHA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share