21/05/2024
ఈరోజు నా పెళ్లి రోజు సందర్భంగా ఇరు దంపతులము
నా వెన్నంటే ఉండి నాకు ధైర్యాన్ని ఇచ్చే నన్ను ఆశీర్వదించి నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి తల్లి శ్రీ బండ మైసమ్మ తల్లిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది