Shaik Abdul Shukur

Shaik Abdul Shukur AP State Urdu Academy Director

E roju nandyala lo urdu academy meting
16/07/2022

E roju nandyala lo urdu academy meting

16/07/2022
*ఉన్నత విలువలకు ప్రతి రూపమైన మా ప్రియతమ నాయకుడు, నందికొట్కూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌ.శ్రీ. తొగురు ఆర్థర్ సార్ గారికి ...
28/09/2021

*ఉన్నత విలువలకు ప్రతి రూపమైన మా ప్రియతమ నాయకుడు, నందికొట్కూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌ.శ్రీ. తొగురు ఆర్థర్ సార్ గారికి మంత్రి పదవి రావాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను*

25/09/2021
ముఖ్య గమనిక!అస్సలాము అలైకుమ్....ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం సోదరులకు శుభవార్త!ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయు...
24/09/2021

ముఖ్య గమనిక!

అస్సలాము అలైకుమ్....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం సోదరులకు శుభవార్త!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్ర ప్రదేశ్ మైనార్టీలకు సబ్ ప్లాన్ అమలు చేయబోతున్నట్లు శుభవార్త అందజేశారు. దేశంలోనే ప్రప్రథమంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముస్లిం మైనార్టీలకు సబ్ ప్లాన్ జారీ చేస్తామని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల ముస్లిం సోదరులు ఆర్థికంగా బాగుపడతారని ఆశిస్తున్నాము. గతంలో దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వడంతో ఎన్నో ముస్లిం మైనార్టీల జీవితాలు విద్యారంగంలో లబ్ధి పొందాయి. ఈ నిర్ణయం పట్ల ముస్లిం సమాజం హర్షం వ్యక్తం చేస్తున్నాయి. భగవంతుడు ఈ ఆశయాన్ని అమలు పరిచేలా చూడాలని ప్రార్థిస్తున్నాము.
ఇట్లు
షేక్ హాజీ అబ్దుల్ షుకూర్
రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్
ఆంధ్రప్రదేశ్.

*మైనార్టీ సబ్ ప్లాన్ అమలు చరిత్రాత్మకం - ఏపీ ఉర్దూ అకాడమీ డైరెక్టర్ షేక్ హాజీ అబ్దుల్ షుకూర్వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ...
23/09/2021

*మైనార్టీ సబ్ ప్లాన్ అమలు చరిత్రాత్మకం - ఏపీ ఉర్దూ అకాడమీ డైరెక్టర్ షేక్ హాజీ అబ్దుల్ షుకూర్

వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోని విధంగా ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మైనార్టీల సబ్ ప్లాన్ అమలుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దాన్ని చట్టంగా తీసుకురావడం వల్ల మైనార్టీ వర్గాలకు సామాజికంగా, ఆర్థికంగా ఎంతో తోడ్పాటును అందిస్తుందీ

నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు మైనార్టీ వర్గాల విద్య, ఉపాధి అవకాశాలను విస్తృతపరుస్తూ 4% రిజర్వేషన్ ఇచ్చారని, నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరింత ఉన్నతంగా రెండడుగులు ముందుకు వేస్తూ ఏ రాష్ట్రం తీసుకొని విధంగా సామాజిక, ఆర్థిక పరిస్థితుల మెరుగుపర్చడానికి మైనార్టీ వర్గాలకు సబ్ ప్లాన్ తీసుకురావడం జరిగిందని దీని వల్ల ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడికి ఎంతో మేలు చేకూరుస్తుందని, తనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది మత పెద్దలు, విజ్ఞులు జగన్మోహన్ రెడ్డి గారికి తమ తరఫున కృతజ్ఞతలు తెలపాల్సిందిగా కోరడం జరిగిందన్నారు.

*సబ్ ప్లాన్ వల్ల వచ్చే లాభాలు:*
- సబ్ ప్లాన్ అమలు చెయ్యడం వల్ల జనాభా ప్రతిపాదకన బడ్జెట్లో నిధులు కేటాయించడం జరుగుతుంది.
- ఈ నిధులు మంజూరుతో మైనార్టీల సామాజిక, ఆర్ధిక అభివృద్ధికి ఎంతో ఊతమిస్తుంది.
- ప్రత్యేక నిధులు కేవలం మైనార్టీల సంక్షేమానికే ఖర్చు పెడతారు.
- ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఏవైనా నిధులు ఆ సంవత్సరం ఖర్చు పెట్టని యెడల మరి వచ్చే సంవత్సరానికి ఆ నిధులు ట్రాన్సఫర్ చెయ్యబడుతాయి.

Good luck
19/09/2021

Good luck

Address

Hazi Nagar Nandikotkur Kurnool
Kurnool
518401

Website

Alerts

Be the first to know and let us send you an email when Shaik Abdul Shukur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share