11/09/2018
కర్నూల్ జిల్లా SC నిరుద్యోగులకు విన్నపం www.youthwayap.org లింక్ ద్వారా లాగిన్ అయి మీ వివరాలు అందులో నమోదు చేసుకొని SC కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగే వివిధ ఉపాధి శిక్షణ మరియు ఉద్యోగఅవకాశాలు పొందగలరు. రిజిస్ట్రేషన్ అనంతరం వచ్చే ID, మీ పేరు మండలం,గ్రామం పేరు ఈ క్రింది మొబైల్ నెంబర్ కు పంపగలరు.
Mobile.9989084360
M.Guruswamy
Dist. League Facilitator (DLF)
Kurnool
Share your Friends
An Initiative of APSC corporation, Youthway, is a holistic portal, which empower the youth towards next generation learning, and position them in the competitive global skill map.