Raj Kumar

Raj Kumar BAHUJAN SAMAJ PARTY KURNOOL CITY INCHARGE , LEGAL ADVISOR ,
SOCIAL JUSTICES, BA. JOURNALIST ,
(25)

పత్రికా ప్రకటన02-06-2026కర్నూలు నగరం ముందు క్రైస్తవుల శాంతియుత ర్యాలీ వేల సంఖ్యలో పాల్గొన్న క్రైస్తవ సోదర సోదరీమణులు  క్...
02/06/2026

పత్రికా ప్రకటన

02-06-2026

కర్నూలు నగరం ముందు క్రైస్తవుల శాంతియుత ర్యాలీ వేల సంఖ్యలో పాల్గొన్న క్రైస్తవ సోదర సోదరీమణులు క్రైస్తవ హక్కులు కాపాడాలని డిమాండ్ చేశారు క్రైస్తవులపై దాడులు చర్చల పై దాడులు దళిత క్రైస్తవులు క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే మతం మార్చుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు వెనక్కి తీసుకొని రాజ్యాంగం ప్రకారం కులం మారితే మతం మారదు మత స్వేచ్ఛ ప్రకటించుకునే హక్కు భారతదేశంలో ప్రతి పౌరునికి ఉంటుందని వేలాది క్రైస్తవులు శాంతియుత ర్యాలీ చేపట్టారు ఎందుకు దళిత సంఘాలు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు మద్దతు ఇచ్చారు ఈరోజు కొండారెడ్డి బురుజు పాత బస్టాండ్ ఉదయం 10:30 నుంచి శాంతియుతరాలిగా వేలాది మంది క్రైస్తవులు కలెక్టర్ ఆఫీస్ వరకు నిరసన శాంతియుత ర్యాలీ నిర్వహించారు
భారత రాజ్యాంగం భారత పౌరులకు భారత రాజ్యాంగం ఇచ్చిన కర్నూలు దళిత క్రైస్తవ ఆత్మగౌరవ శాంతి యాత్ర జూన్ 2, 2026 మంగళవారం కొండారెడ్డి బురుజు నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు 14,15 ఆర్టికల్ ,16,25
దళిత క్రైస్తవులారా! లేచి నీ గళం వినిపించు... నీ హక్కుల కోసం నడుం బిగించు... 1950 ప్రెసిడెన్నీయల్ ఆర్టర్ ను తక్షణమే రద్దు చేయాలి!" ఏమిటి? నీకోసం, నీ హక్కుల కొరకు నీవు పోరాటం చేయకుంటే మరెవరు చేస్తారు? నీ హక్కులు కాలరాసే కుట్రలు జరగుతున్నాయి! గమనించి మనలుకో! మేలుకో! నిద్ర మత్తు వీడు! దళిత జాతి మనుగడ ప్రశ్నార్ధకమవుతుంది! చేయి చేయి కలిపి, చేయితనందించి ఈ శాంతి ర్యాలీలో పాల్గొనడు.
రాజ్యాంగం నీకు ఇచ్చిన హక్కులు నీవే కాపాడుకో.
నీ హక్కుల కోసం పోరాడి రాజు అవుతావో...
మౌనంగా ఉండి బానిస అవుతావో...
నీ హక్కులు కాలరాసె కుట్రలు జరుగుతున్నాయి!
రండి! ఈ ర్యాలీలో పాల్గొనుటకు పాస్టర్ జెట్టి ప్రభుధాసు , జయ కాంత్ పాస్టర్, మనోహర్ రావు పాస్టర్ , డాక్టర్ అబ్రహం లింకన్ దైవ సేవకులు , రెడ్డి పోగు డేవిడ్ గారు బిఎస్పి సీనియర్ నాయకులు , అరుణ కుమార్ బీఎస్పీ కర్నూలు జిల్లా ఇంచార్జ్
గద్దల లాజర్ బిఎస్పి
నంద్యాల జిల్లా అధ్యక్షులు
రాజు కుమార్ బీఎస్పీ కర్నూల్ సిటీ ఇంచార్జ్
లాజరు , శేఖరు
మరి కొంతమంది సేవకులు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా సేవకులు పాస్టర్లు క్రైస్తవులు క్రైస్తవ సోదరీమణులు సంఘ పెద్దలు యవనస్తులు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు

జై భీమ్ జై భారత్ జై బీఎస్పీ🇪🇺🇪🇺🐘🐘🐘👏👏🙏🙏

01-06-2026బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  కోఆర్డినేటర్ శ్రీ గెడ్డం సంపద రావు గారి కి జన్మదిన శుభాకాంక్షలు💐💐🎂🎂🎂...
01/06/2026

01-06-2026
బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆర్డినేటర్
శ్రీ గెడ్డం సంపద రావు గారి కి
జన్మదిన శుభాకాంక్షలు
💐💐🎂🎂🎂🎂💐💐
శ్రీ గెడ్డం సంపద రావు గారి కి
జన్మదిన సందర్భంగా ‌ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు బహుజన్ సమాజ్ పార్టీ A.P కర్నూల్ సిటీ తరఫున తెలియజేసుకుంటున్నాము
🐘🐘🇪🇺🇪🇺💐💐
ఇట్లు
రాజు కుమార్
బహుజన్ సమాజ్ పార్టీ కర్నూల్ సిటీ ఇన్చార్జ్

BSP సిటీ కార్యాలయం అడ్రస్ : - కొత్త బస్టాండ్
ఈదుగా మసీదు దగ్గర కల్లూరు రోడ్డు వసుంధర కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్ షాప్ నెంబర్ 15 కర్నూల్ సిటీ
ఫోన్ నెంబర్ : వాట్సాప్ :
+919490500035

జై భీమ్ జై భారత్ జై BSP 🇪🇺🇪🇺🐘🐘✊✊💐💐🎂🎂

01-06-2026బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ కోఆర్డినేటర్ ఉత్తరప్రదేశ్ ఎంపీ  గౌ' శ్రీ రామ్ జీ గౌతమ్ గారికి మహారాష్ట్ర, రాజస్థాన్,...
01/06/2026

01-06-2026
బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ కోఆర్డినేటర్ ఉత్తరప్రదేశ్ ఎంపీ
గౌ' శ్రీ రామ్ జీ గౌతమ్ గారికి మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, మరియు పంజాబ్ కేంద్ర సమన్వయకర్త జన్మదిన శుభాకాంక్షలు
💐💐🎂🎂🎂🎂💐💐
శ్రీ రామ్ జి గౌతమ్ గారు జన్మదిన సందర్భంగా ‌ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు బహుజన్ సమాజ్ పార్టీ A.P కర్నూల్ సిటీ తరఫున తెలియజేసుకుంటున్నాము
🐘🐘🇪🇺🇪🇺💐💐
ఇట్లు
రాజు కుమార్
బహుజన్ సమాజ్ పార్టీ కర్నూల్ సిటీ ఇన్చార్జ్

BSP సిటీ కార్యాలయం అడ్రస్ : - కొత్త బస్టాండ్
ఈదుగా మసీదు దగ్గర కల్లూరు రోడ్డు వసుంధర కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్ షాప్ నెంబర్ 15 కర్నూల్ సిటీ
ఫోన్ నెంబర్ : వాట్సాప్ :
+919490500035

01-06-2026
बहुजन समाज पार्टी नेशनल कोऑर्डिनेटर उत्तर प्रदेश MP
महाराष्ट्र, राजस्थान, दिल्ली, हरियाणा और पंजाब के सेंट्रल कोऑर्डिनेटर श्री राम जी गौतम गारू को जन्मदिन की हार्दिक शुभकामनाएं
💐💐🎂🎂🎂🎂💐💐
श्री राम जी गौतम गारू के जन्मदिन के मौके पर, हम उन्हें ऐसे ही कई और जन्मदिन की शुभकामनाएं देते हैं और बहुजन समाज पार्टी A.P कुरनूल सिटी की तरफ से उन्हें जन्मदिन की शुभकामनाएं देते हैं
🐘🐘🇪🇺🇪🇺💐💐
यह हैं
राजू कुमार
बहुजन समाज पार्टी कुरनूल सिटी इंचार्ज

BSP सिटी ऑफिस का पता: - न्यू बस स्टैंड
ईदुगा मस्जिद के पास, कल्लूर रोड, वसुंधरा कॉम्प्लेक्स, सेकंड फ्लोर, शॉप नंबर 15, कुरनूल सिटी
फोन नंबर: WhatsApp :
+919490500035

30-05-2026కర్నూలు నగరంలో కొత్త బస్టాండ్ ఆటో స్టాండ్ దగ్గర  ఎదురుగా బాలాజీ క్యాంటీన్ న్యూ టీ స్టాల్ ఓపెనింగ్ అయింది  రేపల...
30/05/2026

30-05-2026

కర్నూలు నగరంలో కొత్త బస్టాండ్ ఆటో స్టాండ్ దగ్గర ఎదురుగా బాలాజీ క్యాంటీన్ న్యూ టీ స్టాల్ ఓపెనింగ్ అయింది రేపల్లె రాజు రిపోర్టర్ గారు ఈ బాలాజీ క్యాంటీన్ టీ స్టాల్ ఓపెనింగ్ చేశారు కాబట్టి బహుజనులు అందరూ వ్యాపార ఆర్థిక రంగంలో ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రతి ఒకరు మీకున్న సమయంలో టీ తాగి ☕🍵 వారి ఆశీర్వదించాలని మనవి
సమయం : 24/7 గంటలు పగలు రాత్రి ఉంటుంది

ఇట్లు
రాజు కుమార్
బహుజన్ సమాజ్ పార్టీ కర్నూల్ సిటీ ఇన్చార్జ్
💐💐🇪🇺🇪🇺👌👌👌🐘🐘👏👏👏

బిసి నాయకులు బహుజన బిడ్డ  రమణ యాదవ్  అడ్వకేట్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు  ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మ...
30/05/2026

బిసి నాయకులు బహుజన బిడ్డ రమణ యాదవ్ అడ్వకేట్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
ఇట్లు మీ రాజు కుమార్
జై భీమ్ జై భారత్
💐💐💐🎂🎂🎂🇪🇺🇪🇺🇪🇺🥮🥮🥮

28-05-2026బహుజన్ సమాజ్ పార్టీ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాజీ  ప్రధాన కార్యదర్శి బి మోజెస్ గారి పెద్ద అన్న  Bhoompagu Samuel...
28/05/2026

28-05-2026
బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాజీ ప్రధాన కార్యదర్శి
బి మోజెస్ గారి పెద్ద అన్న Bhoompagu Samuel David గారు ఈరోజు తేదీ 28/05/2026 ఉదయం దాదాపు 10:35 గంటలకు అనారోగ్యంతో చనిపోవడం జరిగింది వారి కుటుంబానికి శాంతి సమాధానం కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ
బీఎస్పీ కర్నూలు జిల్లా నాయకులు కర్నూలు నగరం నరసింహారెడ్డి నగరం వారి ఇంటి దగ్గరికి వెళ్లి పరామర్శించడం జరిగింది.
కార్యక్రమానికి : అకేపోగు వనములయ్య బీఎస్పీ మాజీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి , గుమ్మరాళ్ల సుధాకర్ బీఎస్పీ మాజీ కర్నూలు జిల్లా అధ్యక్షులు, బన్నూరు రాజు కుమార్ బీఎస్పీ కర్నూల్ సిటీ ఇన్చార్జ్, కరుణాకర్ బీఎస్పీ మాజీ రాయలసీమ ఇంచార్జ్, జయరామ్ బీఎస్పీ సీనియర్ నాయకులు, మ్యాతరి రాజు కుమార్ బీఎస్పి లేబర్ కాలనీ 45వ వార్డు ఇంచార్జ్,
జై భీమ్ జై భారత్ జై బహుజన్ సమాజ్ పార్టీ

28/05/2026కర్నూలు జిల్లా పాలకుర్తి గ్రామం అమడగుంట్ల వారి వివాహ కార్యక్రమానికి హాజరైన వందన కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ ఏ.ప...
28/05/2026

28/05/2026

కర్నూలు జిల్లా పాలకుర్తి గ్రామం అమడగుంట్ల వారి వివాహ కార్యక్రమానికి హాజరైన
వందన కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ ఏ.పి రాష్ట్ర కోఆర్డినేటర్
-------------------------------------------
చిన్న మౌలాలి అడ్వకేట్
బహుజన్ సమాజ్ పార్టీ నంద్యాల జిల్లా ఇన్చార్జ్
తమ్ముడు విజయ్ కుమార్ మరియు వెడ్స్ శ్రీహిత పెళ్లి కార్యక్రమానికి అమడగుంట్ల వారి పెండ్లి పిలుపు
"వధూవరుల పరస్పర అవగాహన, అంగీకారం కలిగిన సామాజిక ఒప్పందమే వివాహాం" - డా॥ బి.ఆర్.అంబేడ్కర్ ఈ మహనీయులే మాకు ఆదర్శం

భావి భారత ప్రధాని, బెహన్ కుమారి మాయావతి గారి ఆశీసులతో తేదీ : 28-05-2026 ( గురువారం) ఉదయం 11 : 15 గం;లకు. విజయ్ కుమార్,శ్రీహిత
వారిద్దరి దాంపత్యంలో సుఖసంతోషాలు తులతూగాలని బహుజన్ సమాజ్ పార్టీ నాయకులందరూ ఆశీర్వదించి దీవించడం జరిగింది

స్థలం : గ్రేస్ బాప్టిస్ట్ చర్చి,ప్యాలకుర్తి (గ్రా), కోడుమూరు (మ), కర్నూల్.

ఈ కార్యక్రమానికి అకేపోగు వనములయ్య బీఎస్పీ మాజీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి ,
గుమ్మరాళ్ల సుధాకర్ బీఎస్పీ మాజీ కర్నూలు జిల్లా అధ్యక్షులు, బన్నూరు రాజు కుమార్ బీఎస్పీ కర్నూల్ సిటీ ఇన్చార్జ్, కరుణాకర్ బీఎస్పీ మాజీ రాయలసీమ ఇంచార్జ్,
జయరామ్ బీఎస్పీ సీనియర్ నాయకులు,
ఏసీ దేవదానం బీఎస్పీ ఎమ్మిగనూరు సీనియర్ నాయకులు, మ్యాతరి రాజు కుమార్ బీఎస్పి లేబర్ కాలనీ 45వ వార్డు ఇంచార్జ్, బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు
జై భీమ్ జై భారత్ జై బహుజన్ సమాజ్ పార్టీ

28-05-2026బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు సిటీ  తరఫున ముస్లీం సోదరా సోదరీమణులకు బక్రీద్ పర్వదిన శుభాకా...
28/05/2026

28-05-2026
బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు సిటీ తరఫున ముస్లీం సోదరా సోదరీమణులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు

రాజు కుమార్

బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు సిటీ ఇంఛార్జ్

జై భీమ్

18/05/2026

Address

Kurnool

Telephone

+919959122212

Website

Alerts

Be the first to know and let us send you an email when Raj Kumar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Raj Kumar:

Share