01/02/2023
ఈరోజు 1/2/23 నందికొట్కూర్ రోడ్ ఆదర్శ స్కూల్ గ్రౌండ్ లో 66వ రాష్ట్రస్థాయి రబ్బి పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రీడా కార్యక్రమం కి ముఖ్య అతిథి జై గౌడ సేన రాష్ట్ర అధ్యక్షులు& ఎమ్మార్పీఎస్ యువజన సంఘం గౌరవ అధ్యక్షులు జి మహేష్ గౌడ్ అన్న గారిని ఆహ్వానించడం జరిగింది, ఈలలు గోలలు తో పిల్లలు ఉత్సాహం వంతుముగా పోటీలు ప్రారంభించారు. అలాగే క్రీడ ఉపాధ్యాయులు మహేష్ గౌడ్ అన్న గారిని శాలువతో సన్మానించారు. ఈ క్రమంలో మహేష్ గౌడ్ అన్నగారు ప్రతి ఒక్క బాల బాలికలకు చదువుతోపాటు క్రీడా స్ఫూర్తి ఎంతో అవసరం అని తెలిపారు, క్రీడాకారులకు నా వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు ...