Telugu Desam Party: Kuppam

Telugu Desam Party: Kuppam Official Page of TDP Kuppam

నకిలీ డాక్యూమెంట్లు, ఫేక్ జీవోలు సృష్టించి హైదరాబాద్ లో  రూ.1500 కోట్ల విలువైన భూమిని కాజేయడానికి  వైసీపీ మాజీ ఎమ్మెల్యే...
31/05/2026

నకిలీ డాక్యూమెంట్లు, ఫేక్ జీవోలు సృష్టించి హైదరాబాద్ లో రూ.1500 కోట్ల విలువైన భూమిని కాజేయడానికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వేసిన పథకం బెడిసి కొట్టింది. ఇప్పుడు తెలంగాణ పోలీసులు పరారీలో ఉన్న ఈ గొడ్డలి పార్టీ దొంగల వేటలో పడ్డారు.



• రాజధాని అమరావతి పరిధిలో పేదలకు గృహ సముదాయాలతో సహా 18 అంశాలపై చర్చించి, ఆమోదముద్ర వేసిన సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన...
31/05/2026

• రాజధాని అమరావతి పరిధిలో పేదలకు గృహ సముదాయాలతో సహా 18 అంశాలపై చర్చించి, ఆమోదముద్ర వేసిన సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 61వ సీ ఆర్ డీ ఏ అథారిటీ సమావేశం

• జూన్ 21న కృష్ణానది వంతెన పై అంతర్జాతీయ యోగా డే నిర్వహణ. అమరావతిలో 25,000 మందితో ఆసనాలు.. "యోగా డే" సమీక్షలో సీఎం చంద్రబాబు

• డీఎస్సీ గురించి తప్పుడు కథనాల పై రిక్రూట్ అయిన టీచర్లు బాధపడొద్దు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు పెడతాం.. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్

• దేశంలోనే తొలిసారిగా" పీఎం సేతు" పథకం అమలు చేయనున్న రాష్ట్రంగా అరుదైన గుర్తింపు సాధించిన ఆంధ్ర ప్రదేశ్

• రేపు తుని నియోజకవర్గం చామవరంలో "ప్రజావేదిక" నిర్వహణ. "ఎన్టీఆర్ భరోసా" పెన్షన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు




30/05/2026

పదేళ్లుగా కష్టపడి, ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా సంపాదించుకున్న ఉద్యోగం ఇది. మేము డబ్బులు కట్టి ఉద్యోగాలు పొందామని మాట్లాడి మమ్మల్ని అవమానపరిస్తే... ప్రజా క్షేత్రంలోనే మీకు బుద్ధి చెబుతాం .



30/05/2026

పేపర్ బేస్డ్ ఎగ్జామ్‌కి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)కి తేడా కూడా తెలియకుండా డీఎస్సీపై అబద్ధాల ప్రచారం చేస్తున్నావా ?

యువత ఉద్యోగాలు సాధిస్తే చూడలేక, పచ్చి అబద్ధాలతో వారి భవిష్యత్తుపై గొడ్డలి వేటు కొనసాగిస్తున్నావా?



హైదరాబాద్లోని గండిపేటలో రూ.1500 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి అమ్మకానికి పెట్టేందుకు  గొడ్డలి పార్టీ మాజీ ఎమ్మెల్యే బొ...
30/05/2026

హైదరాబాద్లోని గండిపేటలో రూ.1500 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి అమ్మకానికి పెట్టేందుకు గొడ్డలి పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్లాన్ చేసాడు. కుట్రలో భాగంగా రూ.1.25 కోట్లను మిగతా నిందితులకు ఇచ్చాడు. ఈలోపు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.



30/05/2026

సమాజం పట్ల బాధ్యత లేనివాళ్లే యువతను, మహిళలను నిర్లక్ష్యం చేస్తారు. కానీ తెలుగుదేశం పార్టీకి వారి శక్తి సామర్థ్యాల గురించి బాగా తెలుసు. అందుకే మొదటినుంచీ రాజకీయాల్లోకి యువతను, మహిళలను ప్రోత్సహిస్తుంది టీడీపీ. దానికి కొనసాగింపే ఇప్పుడు చట్టసభలలో స్త్రీలకు 33% రిజర్వేషన్.




#నాతెలుగుదేశంనాబాధ్యత


30/05/2026

సమాజంలో మహిళలకు అన్ని విధాలుగా సమాన అవకాశాలు అందించాలన్న తపన టీడీపీలో ఆనాటి ఎన్టీఆర్ నుంచి నేటి లోకేష్ గారి వరకు మూడు తరాలుగా కనిపిస్తోంది. మహిళలు తమ శక్తి సామర్థ్యాలను చాటుకోవాలంటే 'టీడీపీతోనే ఉండాలి. టీడీపీ పాలనే ఉండాలి' అనే భావన మహిళల్లో కలగడానికి ఇదే కారణం.




#నాతెలుగుదేశంనాబాధ్యత

• 18 గిగావాట్ల ను ప్రధాన గిడ్ కు కనెక్ట్ చేసేందుకు సుమారు రూ.22,000 కోట్లతో ప్రతిపాదనలు.. విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం చ...
30/05/2026

• 18 గిగావాట్ల ను ప్రధాన గిడ్ కు కనెక్ట్ చేసేందుకు సుమారు రూ.22,000 కోట్లతో ప్రతిపాదనలు.. విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు స్పష్ఠీకరణ

• తమిళనాడు రాష్ట్రంలోని షోలింగర్ పట్టణంలోని ప్రసిద్ధ అమృతవల్లి తాయారు యోగ నరసింహ స్వామిని దర్శించుకున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• మహిళలను ఓటర్లుగా కాదు, నాయకత్వ శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్.. హోమ్ శాఖామంత్రి వంగలపూడి అనిత

• కాలుష్య రహిత గోదావరి పుష్కర నిర్వహణకు ప్రణాళిక ..అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

• ఆంధ్రప్రదేశ్ లో సైబర్ నేరాలకు పాల్పడితే, తప్పించుకోలేమనే భయం క్రిమినల్స్ కు కలగాలి.. సైబర్ నేరాల అడ్డుకట్టకు పోలీసు శాఖ కార్యాచరణ పై సమీక్షలో సీఎం చంద్రబాబు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/kZ9jW




29/05/2026

ఏపీ యువత పై గొడ్డలి పార్టీ, గొడ్డలి వేటు..

5 ఏళ్ళు అధికారంలో ఉండగా యువత గొంతు కోసావ్. యువత తిరస్కారానికి గురైనా, బెంగుళూరులో కూర్చుని, వాళ్ళ గొంతు కోస్తునే ఉన్నావ్.. నువ్వు మారావా ?



Address

Kuppam
517425

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Kuppam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Kuppam:

Share