ITDP Gudupalli

Directions

ITDP Gudupalli తెలుగుదేశం అంటే ప్రాణం సీబీన్ గారే లోకం

31/10/2026
31/10/2026

ఒక ఎస్సీ మహిళగా చెప్తున్నా.. కూటమి అంటేనే కుటుంబం.. కూటమి పరిపాలనలో ఎటువంటి లోటు లేదు..!!

గత ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఏమీ ఇవ్వలేదు.. కూటమి ప్రభుత్వంలో మాకు కార్పొరేషన్ ద్వారా లోన్స్ ఇస్తున్నారు..!!




31/10/2026

రెండు రోజుల్లో కుప్పం మున్సిపల్ ఎన్నికలు..!!
మీ ఓటు అభివృద్ధికి వేయండి..!! అరాచకానికి కాదు..!!










30/10/2026

అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ.. పునరావాస కేంద్రాల్లోని బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు..!!




పట్టణాభివృద్ధి పనులకు ఆర్థికంగా ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా ముందస్తు ప్రణాళికతో  వివిధ పథకాల ద్వారా వేల కోట్ల రూపాయల నిధు...
30/10/2026

పట్టణాభివృద్ధి పనులకు ఆర్థికంగా ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా ముందస్తు ప్రణాళికతో వివిధ పథకాల ద్వారా వేల కోట్ల రూపాయల నిధులను సమకూర్చుకుని ఖర్చుచేస్తోంది కూటమి ప్రభుత్వం..

ఇది పట్టణాభివృద్ధి పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం..!!




30/10/2026

చెప్పాం.. చేస్తున్నాం.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో సుపరిపాలన అందిస్తున్నాం.. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నాం.



30/10/2026

అందరికీ నమస్కారం.

నేను మీకు పంపించిన వీడియోను మీ మీ వార్డులకు సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లోని ప్రజలందరికీ తప్పనిసరిగా షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోను చూసేలా చూడండి.

ప్రచారానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉన్నందున, ప్రతి ఒక్కరూ ఆలస్యం చేయకుండా వేగంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనండి. వీలైనంత ఎక్కువ మంది ప్రజలను కలిసి, మన ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి.

**ప్రతి వార్డు అభ్యర్థి, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రచారాన్ని మరింత వేగవంతం చేయాలని కోరుతున్నాను.**

Address

Kuppam

Website

Alerts

Be the first to know and let us send you an email when ITDP Gudupalli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share