Paritala

Paritala Paritala is a village in the Krishna district of the state of Andhra Pradesh. It hosts the tallest statue of Hanuman in India.

The world's famous Kohinoor diamond was found near the village ponds. Feedback & Suggestions :- Please message..

నిజం..ఇది మన ఖర్మ..!!
29/08/2019

నిజం..ఇది మన ఖర్మ..!!

These tweets from   &   made all of the Telugu Land feel proud 👏    Tops in 'Ease of Doing Business' ❤️
10/07/2018

These tweets from & made all of the Telugu Land feel proud 👏



Tops in 'Ease of Doing Business' ❤️

30/12/2017

👉 2️⃣0️⃣1️⃣8️⃣ 😁

మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు,

హైద్రాబాద్ బిర్యానిలో హైద్రాబాద్ ఉండదు,

బొంబాయ్ రవ్వలో బొంబాయ్ ఉండదు,

కావేరి రెస్టారెంట్ లో కావేరి ఉండదు,

లక్ష్మి బార్ లొ లక్ష్మి వుండదు

విస్కీ లొ కీ వుండదు

అలానే,

హాపీ న్యూ యియర్ లో కొత్తగా న్యూ ఏమి ఉండదు.
అంతా పాత ప్రపంచమే! పాత మనుషులే!
పాత తెపాళచెక్క మొహాలే! కొత్తగా ఏమి ఒరిగేదుండదు..
నిద్ర పోగొట్టుకుని ఊగకండి.....తాగకండి. ....తాగి వాగకండి
😜😂 😰😅😁😁

పురాణాల విషయంలో ముఖ్యంగా రామాయణం విషయంలో ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా రామాయణం పుక్కిట పురాణం అ...
13/12/2017

పురాణాల విషయంలో ముఖ్యంగా రామాయణం విషయంలో ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా రామాయణం పుక్కిట పురాణం అంటూ పలువురు బహిరంగంగానే విమర్శిస్తుంటారు. అయితే డిస్కవరీ కమ్యూనికేషన్ కు చెందిన సైన్స్ ఛానల్ సంచలన విషయాన్ని బయటపెట్టింది. రామాయణం నిజంగానే జరిగిందని - రామసేతు మానవ నిర్మిత కట్టడమేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన సవివర కథనాన్ని ప్రసారం చేసింది.

తమిళనాడులోని ఆగ్నేయ ప్రాంతంలోనున్న రామేశ్వరం నుంచి... శ్రీలంకలోని వాయువ్య ప్రాంతంలోని మన్నార్ ప్రాంతం వరకూ ఈ వారధిని నిర్మించారని అమెరికా సైన్స్ చానల్ తన కథనంలో పేర్కొంది. పూర్తిగా సున్నపురాయి (లైమ్ స్టోన్)తో నిర్మించిన ఈ వారధిలో ఉపయోగించిన రాళ్లు.. నీటి మీద తేలుతూ.. ఇసుక శక్తితో ధృఢంగా నిలిచాయని వెల్లడించింది. భారత్-శ్రీలంక మధ్యనున్న అంతర్జాతీయ జలాల్లో ఉన్న రామసేతు వారధి విషయంలో వాస్తవాలు వెలికి తీసేందుకు దాదాపు 30 మైళ్ల దూరం‍ వరకూ సైంటిస్టులు పరిశోధనలు చేయడం విశేషం. సైన్స్ చానల్ కోసం చేసిన ఈ పరిశోధనలో వారధి నిజమని తేలడం గమనార్హం.

🙏🙏

12/12/2017

ఇదెక్కడి వింత పార్టీ రా బాబు! ఖర్మ! :D :P

05/12/2017

wow! dream styles for all guys :D

26/11/2017

Parents Reaction when you ask Permission for Goa Trip :D

Great work and Script by these Hyderabadis (y)Give it a watch and like :)
17/11/2017

Great work and Script by these Hyderabadis (y)
Give it a watch and like :)

A Positives and Negatives video on the National Anthem being played in the Theaters national wide. We have made this video based on various discussions aroun...

15/11/2017

Vijay Deverakonda in his Ford Mustang with Pellichoopulu & Arjun Reddy Mates! :D

14/11/2017

Cute & Beautiful Birthday wish | A Surprise to Girl friend

11/11/2017

Ouch! Most painful moment for any Guy :D :D

Address

NH9
Krishna
521180

Website

Alerts

Be the first to know and let us send you an email when Paritala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share