28/05/2026
మహానాడు 2026 రెండవ రోజులో భాగంగా ఉంగుటూరు నియోజవర్గం లో.. స్వర్గీయ ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, అనంతరం మహానాడు లో కార్యకర్తలు, అభిమానులు, నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది.
#నాతెలుగుదేశంనాబాధ్యత