BRS Party MLA Venama Venkateshwara Rao

BRS Party MLA Venama Venkateshwara Rao Bharatha Rastha Samithi- Telangana Party MLA Venama Venkateshwara Rao

           .
25/11/2023



.

25/11/2023

కొత్త గూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ గారి,...

Vote for

ఫేక్ ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉందాంప్రతిపక్షాల కుట్రలు భగ్నం చెద్దాంబీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అత్యంత అప్రమత్తంగా ఉండ...
25/11/2023

ఫేక్ ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉందాం
ప్రతిపక్షాల కుట్రలు భగ్నం చెద్దాం
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి ఫేక్ ప్రచారం వల్ల ఓటర్లు ప్రభావితం కాకుండా చర్యలు తీసుకోవాలి.

25/11/2023

దీనెమ్మ ర్యాగింగ్ అమ్మ మొగుడు బిత్తరి సత్తి 😂😂
కాంగ్రేసోళ్లను బట్టలిప్పి మరీ ర్యాగింగ్ చేస్తుండు 🔥
తమ్ముడు అక్క - ఔర్ ఏక్ దక్కా!!

✍ పాల్వంచ మండల సీనియర్ నాయకులు జమ్ముల శేఖర్ కాంగ్రెస్ పార్టీ నుండి వనమా గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిక...
24/11/2023

✍ పాల్వంచ మండల సీనియర్ నాయకులు జమ్ముల శేఖర్ కాంగ్రెస్ పార్టీ నుండి వనమా గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిక...

24/11/2023

🎵 తెలంగాణ గట్టు మీద చందమామయ్యో వోల చందమామయ్యో
🎵 గులాబీలు పూసేనంట చందమామయ్యో వోల చందమామయ్యో

వందేమాతరం శ్రీనివాస్ గారు పాడిన అద్భుతమైన పాట

వెయ్యాలమ్మా వెయ్యాలమ్మా వెయ్యాలో.. కారు గుర్తుకే ఓటు వేయాలా..
కేసీఆరే మళ్ళీ రావాలా!


ఔర్ ఎకా సర్కార్ కెసిఆర్ పక్కా !brs కి ఓటు వేయండి....వానమన్నకు ఓటు వేయండి...జై తెలంగాణజై జై తెలంగాణ..
24/11/2023

ఔర్ ఎకా సర్కార్ కెసిఆర్ పక్కా !

brs కి ఓటు వేయండి....
వానమన్నకు ఓటు వేయండి...

జై తెలంగాణ
జై జై తెలంగాణ..

23/11/2023

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం సుజాతనగర్ మండలం సీతంపేట బంజర గ్రామంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్య...
23/11/2023

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం సుజాతనగర్ మండలం సీతంపేట బంజర గ్రామంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ మంత్రివర్యులు కొత్తగూడెం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారి విజయాన్ని కాంక్షిస్తూ సీతంపేట బంజర గ్రామంలో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో శ్రీ వనమా వెంకటేశ్వరరావు గాలిని గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేసిన సీతంపేట బంజార గ్రామ ప్రజలు

🔥🔥కొత్తగూడెం బి ఆర్ఎస్ అభ్యర్థిగా గౌరవనీయులు పెద్దలు వనమా వెంకటేశ్వర గారి విజయాన్ని కాంక్షిస్తూ నావభారత్ kcr నగర్ 45వ బూ...
23/11/2023

🔥🔥కొత్తగూడెం బి ఆర్ఎస్ అభ్యర్థిగా గౌరవనీయులు పెద్దలు వనమా వెంకటేశ్వర గారి విజయాన్ని కాంక్షిస్తూ నావభారత్ kcr నగర్ 45వ బూత్ లో ఇంటింటి ప్రచారం లో భాగంగా కెసిఆర్ నగర్ మహిళలు ఆనందంతో కాబోయే ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు గారు అని సంతోషంగా నృత్యాలు చేయడం జరిగినది, ఈ కార్యక్రమంలోకెసిఆర్ నగర్ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొనడం జరిగినది🔥🔥

Mana Telanagana,Mana KCR,Mana Vanamanna, Mana Kothagudem.
23/11/2023

Mana Telanagana,Mana KCR,Mana Vanamanna, Mana Kothagudem.

21/11/2023



Address

Telangana
Kothagudem

Website

Alerts

Be the first to know and let us send you an email when BRS Party MLA Venama Venkateshwara Rao posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category