mdamer7

mdamer7 BRS PARTY YOUTH LEADER, KORATLA

14/04/2025

trsharish Rich tributes to Bharat Ratna Dr. B.R.

Ambedkar on his birth anniversary.

A visionary leader, social reformer, and the architect of our Indian Constitution, his life was dedicated to social justice, equality, and uplifting the marginalized.

Let us honor his legacy by fighting for equality and dignity, and by ensuring every citizen has an equal opportunity.

I have reached 300 followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉
19/04/2023

I have reached 300 followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉

18/01/2023
28/10/2022

విరాట్ కోహ్లి ఎంత ఫాంలో ఉన్నడో... మునుగోడులో మాTRS అంత ఫాంలో ఉంది.🔥

#జై టీఆర్ఎస్✊

మీ జీవితంలో ఈ దీపావళి పండుగ సరికొత్త కాంతిని నింపాలని కోరుకుంటూ,మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు✨💥🎉- మీ ఎండ...
24/10/2022

మీ జీవితంలో ఈ దీపావళి పండుగ సరికొత్త కాంతిని నింపాలని కోరుకుంటూ,

మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు✨💥🎉

- మీ ఎండి అమేర్
పట్టణ టీఆర్ఎస్ మైనారిటీ యూత్ ఉపాధ్యక్షులు
లియో క్లబ్ DIST 320G GST నాయకులు

తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు SanjayAnna Kalvakuntla  డాక్టర్ కల్వకుంట్ల సంజయన్న గారికి హృదయూర్వక జన్మదిన శుభాకా...
18/10/2022

తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు SanjayAnna Kalvakuntla డాక్టర్ కల్వకుంట్ల సంజయన్న గారికి హృదయూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🎉🎉

తెలంగాణలో కేసీఆర్ నీ దికొట్టే మొనగడే లేడు...🚗🚗ఇండియా టీవీ- మ్యాట్రిజ్ సర్వేలో వెల్లడి....  ✊✊Kalvakuntla Vidyasagar Rao ...
31/07/2022

తెలంగాణలో కేసీఆర్ నీ దికొట్టే మొనగడే లేడు...🚗🚗
ఇండియా టీవీ- మ్యాట్రిజ్ సర్వేలో వెల్లడి....
✊✊
Kalvakuntla Vidyasagar Rao
Kalvakuntla Kavitha
Kalvakuntla Taraka Rama Rao - KTR

భారీ వర్షంలో సైతం కోరుట్ల నియోజకవర్గ ప్రజల బాగోగులు తెలుసుకుంటూ మేమున్నామని భరోసా ఇస్తు వరద ఉధృతి ఉన్న వార్డులలో అధికారు...
14/07/2022

భారీ వర్షంలో సైతం కోరుట్ల నియోజకవర్గ ప్రజల బాగోగులు తెలుసుకుంటూ మేమున్నామని భరోసా ఇస్తు వరద ఉధృతి ఉన్న వార్డులలో అధికారులు ప్రత్యేక దృష్టి ఉంచాలని ఆదేశాలు ఇచ్చిన కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు...

Kalvakuntla Vidyasagar Rao
Kalvakuntla Taraka Rama Rao - KTR
Kalvakuntla Kavitha

తీపి, చేదు కలిసిందే జీవితం...కష్టం, సుఖం తెలిసిందే జీవితం...మీ జీవితంలో ఈ ఉగాది 🌿ఆనందోత్సహాలు పూయిస్తుందని మనస్పూర్తిగా ...
02/04/2022

తీపి, చేదు కలిసిందే జీవితం...కష్టం, సుఖం తెలిసిందే జీవితం...మీ జీవితంలో ఈ ఉగాది 🌿ఆనందోత్సహాలు పూయిస్తుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నా...
శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

మీ...
ఎండి. అమేర్
టీఆర్ఎస్ పార్టీ మైనారిటీ యూత్ ఉపాధ్యక్షులు కోరుట్ల
HappyUgadi2022🌾🌿

Happy Birthday Kalvakuntla Kavitha  Akka🎉🎉
13/03/2022

Happy Birthday Kalvakuntla Kavitha Akka🎉🎉

 ✊దేశ్ కా నేత కేసీఆర్🌺తెలంగాణ జాతిపిత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు🌺
17/02/2022



✊దేశ్ కా నేత కేసీఆర్

🌺తెలంగాణ జాతిపిత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు🌺

కోరుట్ల పట్టణ ప్రజలకు నాయకులకు మిత్రులకు స్నేహితులకు పత్రికేయులకు శ్రేయభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..🎉💐Wish you A...
01/01/2022

కోరుట్ల పట్టణ ప్రజలకు నాయకులకు మిత్రులకు స్నేహితులకు పత్రికేయులకు శ్రేయభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..🎉💐

Wish you A Happy New year🎊💐

Address

KORATLA
Koratla
505326

Website

Alerts

Be the first to know and let us send you an email when mdamer7 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to mdamer7:

Share

Category