ఐ టీడీపీ చీమలపాడు - ఏ కొండూరు మండలం

  • Home
  • India
  • Konduru
  • ఐ టీడీపీ చీమలపాడు - ఏ కొండూరు మండలం

ఐ టీడీపీ చీమలపాడు  -   ఏ కొండూరు మండలం ఐ టీడీపీ తిరువూరు నియోజకవర్గం

*అందరికీ నమస్కారం*🙏🙏🙏*తిరువూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం...**తేది: 24-10-2024.,...
23/10/2024

*అందరికీ నమస్కారం*
🙏🙏🙏

*తిరువూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం...*

*తేది: 24-10-2024.,గురువారం.*

*వేదిక: మను గార్డెన్స్,లక్ష్మీపురం.*

*సమయం: ఉదయం 10 గంటలకు*

*ఈ కార్యక్రమంలో త్వరలో జరగబోతున్న కృష్ణ మరియు గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి చర్చించిన అనంతరం ఈనెల 26 నుంచి ప్రారంభం అవుతున్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు విషయం రెండవ అంశంగా చర్చించడం జరుగుతుంది.*

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా :

1).*ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ గౌరవ అధ్యక్షులు శ్రీ నెట్టెం రఘురాం గారు*...

2).*విజయవాడ గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్( చిన్ని) గారు*

3).*తిరువూరు నియోజకవర్గ గౌరవ శాసన సభ్యులు*
*శ్రీ కొలికపూడి శ్రీనివాసరావు గారు*

4).*కృష్ణ-గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు*

5).*తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు శ్రీ చిట్టాబత్తు ని శ్రీనివాసరావు గారు*

6).*తిరువూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త*
*శ్రీ మనుబోలు శ్రీనివాసరావు గారు*

7).*తిరువూరు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ శ్రీ పెనుగొండ రామచంద్ర రావు గారు పాల్గొంటారు...*

కావున ఈ సమావేశములో తిరువూరు నియోజకవర్గంలోని ఎన్డీఏ కూటమి( తెలుగు దేశం, జనసేన, బీజేపీ )నాయకులు,కార్యకర్తలు,క్లస్టర్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇన్చార్జులు, మండల పార్టీ, గ్రామ పార్టీ అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు, వార్డు అధ్యక్షులు,వివిధ హోదాలలో ఉన్న నాయకులు,కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము..

ఇట్లు,

*గౌరవ శాసన సభ్యులు వారి కార్యాలయము - తిరువూరు.*

తిరువూరు చరిత్రను తిరగరాదాం..!!తిరువూరు అభివృద్ధి కోసం అడుగులో అడిగేద్దాం ..!! విద్యార్థిని, విద్యార్థులు, యువతీ, యువకుల...
30/08/2024

తిరువూరు చరిత్రను తిరగరాదాం..!!

తిరువూరు అభివృద్ధి కోసం అడుగులో అడిగేద్దాం ..!!

విద్యార్థిని, విద్యార్థులు, యువతీ, యువకులు, వ్యాపారులు, ఉద్యోగులు, సంఘ సేవకులు, నాయకులు, కార్యకర్తలు మరియు సాధారణ ప్రజలకు అందరికి ఆహ్వానం..!!

"RUN FOR TIRUVURU - RUN FOR BETTER SOCIETY..!!

తిరువూరు తలైవా శ్రీ కొలికపూడి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ది: 01/09/2024 ఆదివారం ఉ:6:00 గం లకు తిరువూరు టౌన్ నందు అయ్యప్ప స్వామి గుడి నుండి అష్టలక్ష్మి గుడి వరకు..

Run Date : 01/09/2024
Run Day : SUNDAY
Run Start Time : 06:00 AM
Start Point : అయ్యప్ప స్వామి గుడి
End Point : అష్టలక్ష్మి గుడి

ప్రతి ఒక్కరు ఈ "RUN FOR TIRUVURU" లో పాల్గొని విజయవంతం చెయ్యగలరు..


30/08/2024
వైయస్ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన లో  గుంటూరులో జరిగిన ఒక దళిత మహిళపై దాడిని ఖండించి నిరసన తెలిపినందుకు జగన్మోహన్ రెడ్డి...
16/08/2024

వైయస్ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన లో గుంటూరులో జరిగిన ఒక దళిత మహిళపై దాడిని ఖండించి నిరసన తెలిపినందుకు జగన్మోహన్ రెడ్డి అధికార బలం తో స్థానిక ఎమ్మెల్యే రక్షణ నిది అండదండలతో అక్రమంగా కేసులు పెట్టించి నందుకు తిరువూరు లో కోర్టుకు హాజరవడం జరిగింది మండల పార్టీ అధ్యక్షులు గడ్డి కృష్ణారెడ్డి గారు, వనపర్ల డేవిడ్ రాజుగారు, దాడి రామారావు గారు, సాదం నరసింహారావు యాదవ్, ముతకరాటపు హరిబాబు గారు, ఏలినెనీ చంద్రం గారు,

*మనసున్న మంచి మనిషి..**నిలువెత్తు నిగర్వి..**నవ్వుల రారాజు..**భోళా శంకరుడు..**తిరువూరు ముద్దుబిడ్డ..**ప్రజా బందువు..**"త...
09/08/2024

*మనసున్న మంచి మనిషి..*
*నిలువెత్తు నిగర్వి..*
*నవ్వుల రారాజు..*
*భోళా శంకరుడు..*
*తిరువూరు ముద్దుబిడ్డ..*
*ప్రజా బందువు..*
*"తిరువూరు తలైవా.."*
*తిరువూరు శాసనసభ సభ్యులు(MLA)..*
*"శ్రీ కొలికపూడి శ్రీనివాసరావు గారికి" జన్మదిన శుభాకాంక్షలు...*


*ఏపీలో యూట్యూబ్ అకాడెమీ - యూట్యూబ్ గ్లోబల్ సీఈవోతో చంద్రబాబు చర్చలు**ఏపీలో యూట్యూబ్ అకాడెమీ ఏర్పాటు చేసేలా చంద్రబాబు చర్...
06/08/2024

*ఏపీలో యూట్యూబ్ అకాడెమీ - యూట్యూబ్ గ్లోబల్ సీఈవోతో చంద్రబాబు చర్చలు*
*ఏపీలో యూట్యూబ్ అకాడెమీ ఏర్పాటు చేసేలా చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. ఆన్ లైన్ ద్వారా యూట్యూబ్ గ్లోబల్ సీఈవోతో ఆన్ లైన్ చర్చలు జరిపినట్లుగా సీఎం ప్రకటించారు.*

ఆంధ్రప్రదేశ్‌లో యూట్యూబ్ అకాడెమీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబునాయుడు యూట్యూబ్ ను ఆహ్వానించారు. యూట్యూబ్ గ్లోబల్ సీఈవో నీల్ మోహన్, గూగుల్ APAC హెడ్ సంజయ్ గుప్తాలతో చంద్రబాబు ఆన్ లైన్ సమావేశం నిర్వహించారు. లోకల్ పార్టనర్లతో కలిసి యూట్యూబ్ అకాడెమీ ఏర్పాటు చేయాలని ఆయన వారిని ఆహ్వానించారు. కంటెంట్, స్కిల్ డెలవప్‌మెంట్, ఏఐ, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ వంటి వాటిపై ప్రత్యేకంగా అకాడెమీలో పరిశోధనలు చేయవచ్చన్నారు. అమరావతిలో భాగమైన మీడియా సిటీలో దీన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆహ్వానించారు.

రెడ్ బుక్ లో పేర్లు నమోదు చేస్తున్నానని అనేక సభల్లో చెప్పా, తప్పు చేసిన వారిని చట్టప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి...
27/07/2024

రెడ్ బుక్ లో పేర్లు నమోదు చేస్తున్నానని అనేక సభల్లో చెప్పా, తప్పు చేసిన వారిని చట్టప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నా, రెడ్ బుక్ తెరవకముందే జగన్ ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెడుతున్నాడు : మంత్రి నారా లోకేష్

*ఎన్టీఆర్ జిల్లా:*  *తిరువూరు నియోజకవర్గం:* *అందరికీ నమస్కారం*  *రేపు అనగా ది.05/07/2024 శుక్రవారం ఉదయం 9 గం.లకు తిరువూర...
04/07/2024

*ఎన్టీఆర్ జిల్లా:*

*తిరువూరు నియోజకవర్గం:*

*అందరికీ నమస్కారం*

*రేపు అనగా ది.05/07/2024 శుక్రవారం ఉదయం 9 గం.లకు తిరువూరులో ఎమ్మెల్యే* *గారి కార్యాలయంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో* *ప్రజా సమస్యలపై "ప్రజా దర్బార్ " కార్యక్రమం నిర్వహించబడుతుంది*

*నియోజకవర్గంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేసే ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా* *విన్నవించుకుంటున్నాము*

*గ్రూపులో ఎవరైనా లేకపోయినా దయచేసి లేనివారికి తెలియపరిచి కార్యక్రమానికి హాజరు కావలసిందిగా ఎమ్మెల్యే గారు తమరికి తెలియపరచమన్నారని* *విజ్ఞప్తి చేస్తున్నాము*
🙏

*ఇట్లు*
*ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారి కార్యాలయం*

మా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు అని సగర్వంగా చెబుతాము..మా తిరువూరు ను అభివృద్ధి పథంలో నడిపించే నాయకుడ...
26/06/2024

మా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు అని సగర్వంగా చెబుతాము..
మా తిరువూరు ను అభివృద్ధి పథంలో నడిపించే నాయకుడు మా కొలికపూడి శ్రీనివాసరావు గారు...


నిజం గెలవాలి అని రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేసి  నిజాన్ని గెలిపించి  ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ గా వేల కుటుంబాల జీవితాలల...
20/06/2024

నిజం గెలవాలి అని రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేసి
నిజాన్ని గెలిపించి
ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ గా వేల కుటుంబాల జీవితాలలో వెలుగులు నింపుతూ
అండగా ఉంటూ తల్లి లాంటి ఆప్యాయతను చూపుతున్న
శ్రీమతి నారా భువనేశ్వరి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.


Address

చీమలపాడు
Konduru
521226

Website

Alerts

Be the first to know and let us send you an email when ఐ టీడీపీ చీమలపాడు - ఏ కొండూరు మండలం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share