23/10/2024
*అందరికీ నమస్కారం*
🙏🙏🙏
*తిరువూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం...*
*తేది: 24-10-2024.,గురువారం.*
*వేదిక: మను గార్డెన్స్,లక్ష్మీపురం.*
*సమయం: ఉదయం 10 గంటలకు*
*ఈ కార్యక్రమంలో త్వరలో జరగబోతున్న కృష్ణ మరియు గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి చర్చించిన అనంతరం ఈనెల 26 నుంచి ప్రారంభం అవుతున్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు విషయం రెండవ అంశంగా చర్చించడం జరుగుతుంది.*
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా :
1).*ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ గౌరవ అధ్యక్షులు శ్రీ నెట్టెం రఘురాం గారు*...
2).*విజయవాడ గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్( చిన్ని) గారు*
3).*తిరువూరు నియోజకవర్గ గౌరవ శాసన సభ్యులు*
*శ్రీ కొలికపూడి శ్రీనివాసరావు గారు*
4).*కృష్ణ-గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు*
5).*తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు శ్రీ చిట్టాబత్తు ని శ్రీనివాసరావు గారు*
6).*తిరువూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త*
*శ్రీ మనుబోలు శ్రీనివాసరావు గారు*
7).*తిరువూరు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ శ్రీ పెనుగొండ రామచంద్ర రావు గారు పాల్గొంటారు...*
కావున ఈ సమావేశములో తిరువూరు నియోజకవర్గంలోని ఎన్డీఏ కూటమి( తెలుగు దేశం, జనసేన, బీజేపీ )నాయకులు,కార్యకర్తలు,క్లస్టర్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇన్చార్జులు, మండల పార్టీ, గ్రామ పార్టీ అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు, వార్డు అధ్యక్షులు,వివిధ హోదాలలో ఉన్న నాయకులు,కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము..
ఇట్లు,
*గౌరవ శాసన సభ్యులు వారి కార్యాలయము - తిరువూరు.*