T Koduru. Kadapa Dist.

T Koduru. Kadapa Dist. A small village in YSR Kadapa District of Andhra Pradesh, located to near by Tadipatri on the northern banks of River Penna.

జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసీ. మనం పుట్టి పెరిగిన మన ఊరు స్వర్గంతో సమానం, అలాగే ఉన్న ఊరు కన్నతల్లి అంటారు. కన్నతల్లి మీదా, పుట్టి పెరిగిన ఊరు మీదా ఉన్న మమకారం మన కట్టే కాలే వరకూ మనల్ని అంటిపెట్టుకునే ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నా సరే ఒక్కసారి మన ఊరిని తలచుకుంటే చాలు, చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ మదిలో మెదలక మానవు. మరెందుకాలస్యం, రండి ఆ మధుర స్మ్రుతులన్నింటిని ఓసారి నేమరేద్దాం.

ఎక్కడో సుదూరాల్లోని ప్రసిద్ధ ప్రకృతి అందాలే కాదు, మనసుండాలే కానీ, ఆస్వాదించే కళ్ళే ఉండాలి కానీ, మనం రోజూ నడిచే బాట, రోజూ...
31/01/2025

ఎక్కడో సుదూరాల్లోని ప్రసిద్ధ ప్రకృతి అందాలే కాదు, మనసుండాలే కానీ, ఆస్వాదించే కళ్ళే ఉండాలి కానీ, మనం రోజూ నడిచే బాట, రోజూ తిరిగే పొలం గట్లు, రోజూ గడిపే మన నేల, రోజూ వచ్చే ఉదయాలు, ఆఖరికి ముళ్ళ కంప, దూరంగా ఊడలు దిగి ఈలలేస్తున్న మర్రిభూతం, చివరికి ఈతేసుకుని పోయిన ఈత చెట్టు.. ఇలా ప్రతిదీ ప్రకృతి పరవశమే, మది మురిపెమే.
నిజ్జంగా ఇది మన పల్లెనే, కనుక్కోండి చూద్దాం ఈ ఫోటోల్లో కనిపించే స్థలాలు ఎక్కడివో
,

యెర్రగుడి గ్రామానికి చెందిన వ్యక్తి  పర్సు తాడిపత్రి నుండి తిరుపతి వెళ్ళే బస్సులో దొరికింది, బస్ టైమింగ్ 14/6/24, 5.30 క...
14/06/2024

యెర్రగుడి గ్రామానికి చెందిన వ్యక్తి పర్సు తాడిపత్రి నుండి తిరుపతి వెళ్ళే బస్సులో దొరికింది, బస్ టైమింగ్ 14/6/24, 5.30 కు తాడిపత్రిలో బయల్దేరింది. ఇతను తాళ్ళ ప్రొద్దుటూరులో బస్సు ఎక్కి కడప దిగినట్లు టికెట్ తెలియపరుస్తుంది. ఇతని గురించి తెల్సినవాళు RTC Conductor, Y Obula Reddy, Tadipatri depot ని సంప్రదించగలరు. Ph. 7382861088.

*యాదేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్మై నమస్తస్మై నమో నమ:*అమ్మవారి ఆసీస్సులతో మీరందరూ సుఖ శాంతులతో ఆనందంగా ఉండ...
05/10/2022

*యాదేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్మై నమస్తస్మై నమో నమ:*

అమ్మవారి ఆసీస్సులతో మీరందరూ సుఖ శాంతులతో ఆనందంగా ఉండాలని..

చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి.
ఈ విజయ దశమి నుంచి మీకు అన్ని విజయాలే కలగాలని.. మీరు కోరుకున్నవి అన్నీ జరగాలని..
కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు..
*"దసరా శుభాకాంక్షలు"*

Midde Rupa's remarks on contributions of national leaders in the development of India. Rupa D/o Satya Narayana, hails fr...
03/10/2022

Midde Rupa's remarks on contributions of national leaders in the development of India.
Rupa D/o Satya Narayana, hails from T.Kodur Village (near Tadipatri) of Kondapuram Mandal in the Kadapa District of AP. On the occasion of Bapu & Shastri Jayanti, out of the invited students from all over India, Rupa is the one, addressed the dignitaries at Parliament Central Hall, Delhi. Dt.02/10/2022.

Congrats Rupa.

Sansad Television is the Parliamentary channel of India. It was created in 2021 by merging Lok Sabha Television and Rajya Sabha Television.Follow us on:-Twit...

27/9/22 రెండవ రోజు చౌడేశ్వరి అమ్మవారి అలంకరణ.
27/09/2022

27/9/22 రెండవ రోజు చౌడేశ్వరి అమ్మవారి అలంకరణ.

కోడూరు గ్రామస్థులకు మిత్రులకు, అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు. 26/9/22 మొదటిరోజు చౌడేశ్వరి అమ్మవారి అలంకరణ.
27/09/2022

కోడూరు గ్రామస్థులకు మిత్రులకు, అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు. 26/9/22 మొదటిరోజు చౌడేశ్వరి అమ్మవారి అలంకరణ.

కాలగర్భంలో కలిసిపోయిన ఎర్రగుడి చెన్నకేశవ గుడి.గండికోట ప్రాజెక్టు వెనుక జలాల్లో పెన్నానదికి యెడమ గట్టులోని ఎర్రగుడి గ్రామ...
13/09/2022

కాలగర్భంలో కలిసిపోయిన ఎర్రగుడి చెన్నకేశవ గుడి.

గండికోట ప్రాజెక్టు వెనుక జలాల్లో పెన్నానదికి యెడమ గట్టులోని ఎర్రగుడి గ్రామం ఇది. ప్రాజెక్టు మునకలో భాగంగా అక్కడికి ఒక రెండు కిమి దూరంలో పడమటి దిశగా పునరావాసం కల్పించి ఈ గ్రామం అక్కడికి తరలిపోయిన తర్వాత తను మాత్రం ఒంటరిగా మిగిలిపోయి, తన పాదాల చెంత సవ్వళ్లు చేస్తూ, ప్రభూ అంతా నీ మాయేనని కవ్విస్తున్న పెన్నమ్మ వైపుకు నిస్తేజంగా చూస్తున్న చెన్నకేశవుడు. గుడికి వెనుక వైపు పడమటి దిశగా ఉన్న పాత రోడ్డు తప్పితే మిగిలిన మూడువైపులా నీరు చుట్టేసింది. ఈ రోడ్డు పడమటి దిశగా గుడికి 2 కిమీ దూరంలో కొత్తగా ఏర్పడ్డ ఎర్రగుడి, చామలూరు అలాగే కోడూరు, ఆలూరు, సజ్జలదిన్నేల మీదుగా తాడిపత్రికి వెళ్తుంది. కేవలం ఒక రెండు కీమీ దూరం రోడ్డును బాగుచేసుకుంటే ఇంతటి సుందరమైన గుడిని కాపాడుకోవచ్చు, అలాగే గుడి సమీపంలో జలాశయం ఉంది కాబట్టి, ఇక్కడికి భక్తుల రాకపోకలు పెరిగితే నీటి మధ్యలో వున్న ఒక అద్భుతమయిన మందిరంగా వెలుగొందుతుంది. ఇప్పుడీ శిధిలావస్థలో ఉన్న ఈ గుడినీ, అందలి స్థంబాల మీద చెక్కిన శిల్పాన్ని చూస్తుంటే, ఇంతటి రమణీయ మందిరం కాలగర్భంలో కలిసిపోవడం బాధాకరం. ధ్వజస్తంభం పెకలించడంలో ఏర్పడ్డ గుంతనో లేక, భూమిలో పాతిపెట్టబడ్డ పురాతన సంపద కోసం తవ్విన గుంతనో మరీ, అక్కడి రాతి స్థంబాల మీద ఉండి మౌనంగా చూస్తున్న ఆ రకరకాల దేవతా మూర్తులే చెప్పాలి.

Chennakeshava Swamy Temple, PC: Sashidharulavaru
09/02/2021

Chennakeshava Swamy Temple, PC: Sashidharulavaru

Address

RS Kondapuram Mandal
Kondapuram
516474

Telephone

+911123074393

Website

Alerts

Be the first to know and let us send you an email when T Koduru. Kadapa Dist. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share