TDP kolimigundla Town youth

TDP kolimigundla Town youth Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from TDP kolimigundla Town youth, Political organisation, Koilkuntla.

కొలిమిగుండ్ల నూతన  సిఐ గా బాధ్యతలు చేపట్టిన రమేష్ బాబు సార్ గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది
12/08/2024

కొలిమిగుండ్ల నూతన సిఐ గా బాధ్యతలు చేపట్టిన రమేష్ బాబు సార్ గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది

01/08/2024
కౌలు రైతుల అవగాహన సదస్సు కొలిమిగుండ్ల లోని లలితా సుందరేశ్వర స్వామి దేవాలయము నందు కౌలు రైతుల సభ నిర్వహించడం జరిగినది సభకు...
23/07/2024

కౌలు రైతుల అవగాహన సదస్సు కొలిమిగుండ్ల లోని లలితా సుందరేశ్వర స్వామి దేవాలయము నందు కౌలు రైతుల సభ నిర్వహించడం జరిగినది సభకు వీఆర్వో భార్గవి వి ఏ ఏ వనిత ఏఈఓ నాగరాజు రైతులు గూడూరు నాగేశ్వర్ రెడ్డి గుళి నాగేశ్వర్రెడ్డి గూడూరు నాగార్జున రెడ్డి గూడూరు మహేశ్వరెడ్డి రాజనేనిచంద్ర రామచంద్రారెడ్డి పుట్లూరు చంద్రశేఖర్ రెడ్డి పేరంఈశ్వర్ రెడ్డి శరత్ కుమార్ రెడ్డి నాగన్న దన్నవాడ సుబ్బాదేవుడు దస్తగిరి మాధవ గుడిపాటి శేఖర్ పుట్లూరు రాజశేఖర్ రెడ్డి అందే గోపాల్ పేరం ఈశ్వర్ రెడ్డి రైతులు కౌలు రైతులు పాల్గొన్నారు

మన ప్రియతమ నాయకుడు పేదల అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడే వ్యక్తి అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు.బీసీ జనార్దన్ రె...
05/07/2024

మన ప్రియతమ నాయకుడు పేదల అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడే వ్యక్తి అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు.బీసీ జనార్దన్ రెడ్డి. అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు
తెలియజేసుకుంటూ
కొలిమిగుండ్ల టిడిపి పార్టీ నాయకులు
గూడూరు నాగేశ్వర్రెడ్డి
గులి నాగేశ్వర్ రెడ్డి
గూడూరు నాగార్జున రెడ్డి

మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని  గవర్నమెంట్ హాస్పిటల్ లో పేషెంట్స్ ...
05/07/2024

మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్ లో పేషెంట్స్ కి బ్రెడ్ పండ్లు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ తెలుగుదేశం నాయకులు గూడూరు నాగేశ్వర్ రెడ్డి, గూడూరు మహేష్ రెడ్డి, సిద్ధవటం భూపాల్ రెడ్డి,రవికుమార్ చెన్నంపల్లి బ్రదర్స్,రామచంద్రారెడ్డి, రాజినేని చంద్ర రాజనేని బ్రదర్స్. రాజేష్, పవన్, రంగస్వామి, సాంబయ్య, మంద విజయ్ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు దస్తగిర ,భాష, గిత్తన్న గారి నాగేశ్వరరావు, దాసరి హరి . ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, డాక్టర్ ఆదిత్యానంద రెడ్డి CHO పరమేశ్వర్ రెడ్డ, సూపర్వైజర్ చంద్రశేఖర్ రెడ్డి, ల్యాబ్ టెక్నీషియన్ గణేష్ స్టాప్ సుబ్బు తులసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు
05/07/2024

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు

30/06/2024

Address

Koilkuntla
518123

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP kolimigundla Town youth posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share