14/04/2026
రైల్వే కోడూరు మండలం అయ్యావారిపల్లి నందు సుబ్బారాయుడు గారి ఆహ్వానం మేరకు నిర్వహించిన రెడ్డి కృష్ణ గారు , హర్షిత గారి దంపతుల కుమారుడు రెడ్డి అయ్యాన్ పుట్టి వెంట్రుకల కార్యక్రమానికి *రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి కుమారుడు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు* హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమం లో NDA కూటమి నాయుకులు పాల్కొన్నారు.