28/10/2026
🚆 77203 గుంతకల్ – డోన్ ట్రైన్ పూర్తి వివరాలు 🔥
🚆 ఈ ట్రైన్ మీ ఊరిలో ఆగుతుందా? 😍
మీ ఊరి స్టేషన్ పేరు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి!
📍 ప్రారంభ స్టేషన్: గుంతకల్ జంక్షన్
🏁 చివరి స్టేషన్: డోన్ జంక్షన్
🕚 బయలుదేరు సమయం: ఉదయం 11:00 గంటలకు
🕧 చేరుకునే సమయం: మధ్యాహ్నం 12:35 గంటలకు
⏱️ ప్రయాణ సమయం: 1 గంట 35 నిమిషాలు
📏 మొత్తం దూరం: సుమారు 71 కి.మీ.
🎟️ జనరల్ టికెట్ ధర: సుమారు ₹20
🚉 మెయిన్ స్టాప్స్ & టైమింగ్స్
గుంతకల్ – 11:00 AM | మద్దికేర – 11:17 AM | తుగ్గలి – 11:26 AM | ఎద్దులదొడ్డి – 11:33 AM | పెండేకల్లు – 11:41 AM | లింగనేనిదొడ్డి – 11:47 AM | మల్లియాల – 11:54 AM | డోన్ – 12:35 PM
❤️ ఈ ట్రైన్ మీ ఊరిలో ఆగుతుందా? కామెంట్ చేయండి!
🙏 మరిన్ని ట్రైన్ వివరాల కోసం మా పేజీని ఫాలో అవ్వండి.
Vinayontrack 🚆❤️