Arf_kodumur

Arf_kodumur Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Arf_kodumur, Political organisation, 518464, Kodumur.

16/09/2020

cm ysjagan maker #
👉💥 💥


03/09/2020

సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విశాఖపట్నం విమ్స్ హాస్పిటల్ల్ లోని కోవిడ్ బాధితులను పరామర్శించిన్న వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ.విజయ్ సాయి రెడ్డి గారు .

నాన్న మన మధ్య నుంచి దూరమై నేటికి 11 ఏళ్లు. ఆ మ‌హానేత శ‌రీరానికి మ‌ర‌ణం ఉంటుంది కానీ ఆయ‌న జ్ఞాప‌కాల‌కు, ప‌థ‌కాల‌కు ఎప్పుడ...
02/09/2020

నాన్న మన మధ్య నుంచి దూరమై నేటికి 11 ఏళ్లు. ఆ మ‌హానేత శ‌రీరానికి మ‌ర‌ణం ఉంటుంది కానీ ఆయ‌న జ్ఞాప‌కాల‌కు, ప‌థ‌కాల‌కు ఎప్పుడూ మ‌ర‌ణం ఉండ‌దు. నా ప్రతి అడుగులోనూ నాన్న‌ తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తూనే ఉన్నారు.

అశ్రునయనాల తో...😢😢పెద్దాయనా.. నిన్ను స్మరించని రోజులేదు, నిన్ను విస్మరించిన..క్షణాలు అస్సలు లేవు....!!ప్రతి..అభిమాని గుం...
01/09/2020

అశ్రునయనాల తో...😢😢

పెద్దాయనా.. నిన్ను స్మరించని రోజులేదు, నిన్ను విస్మరించిన..క్షణాలు అస్సలు లేవు....!!
ప్రతి..అభిమాని గుండె చప్పుడై పదిలంగా నువ్వున్నావు..!!
కల్మషంలేని.. ఆ..చిరునవ్వు.. పదే.. పదే.. గుర్తుకు వస్తుంది...!!
మబ్బుల చాటున దాక్కున్న పున్నమి పంచె కట్టు చంద్రుడిలా దోబూచులాడుతున్నావ్,అంతే... నువ్వు ఎప్పుడు మా వెన్నంటి ఉన్నావు,మాతోనే ఉన్నావ్...!!
నీకు...మరణం ఎక్కడుంది.. పెద్దాయనా...? సంక్షేమ పథకాలతో....పేదప్రజల మధ్య నిత్యం,నిరంతరం నిక్షిప్తమై ఉన్నావు....నీకు మరణం అన్నది కేవలం శరీరానికి మాత్రమే, మీ మనసు,మీ..ఆశీర్వాదాలు.. మీ..అండదండలు మాతోనే ఉంటాయి..😢 మనసున్న మహారాజా... మీకు జోహార్లు....💐



.
. .ysrcp .perni .nani

.ysrcp
.ysrcp

01/09/2020

వైయ‌స్ఆర్ క‌డ‌ప జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇడుపుల‌పాయ చేరుకున్న ముఖ్య‌మంత్రి వైయ‌స్.జగన్మోహన్ రెడ్డి గారు

వైయ‌స్ఆర్ క‌డ‌ప జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇడుపుల‌పాయ చేరుకున్న ముఖ్య‌మంత్రి వైయ‌స్.జగన్మోహన్ రెడ్డి గారు
01/09/2020

వైయ‌స్ఆర్ క‌డ‌ప జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇడుపుల‌పాయ చేరుకున్న ముఖ్య‌మంత్రి వైయ‌స్.జగన్మోహన్ రెడ్డి గారు

ప్రియతమ నాయకులు కడప ఎంపీ వై.ఎస్.అవినాష్ రెడ్డి గారికి  జన్మదిన శుభాకాంక్షలు
27/08/2020

ప్రియతమ నాయకులు కడప ఎంపీ వై.ఎస్.అవినాష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు

     Ganesh chaturthi #💥
22/08/2020

Ganesh chaturthi #💥

Address

518464
Kodumur
518464

Website

Alerts

Be the first to know and let us send you an email when Arf_kodumur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share