చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి

  • Home
  • India
  • Kodada
  • చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి

చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి జై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్..

01/06/2026
30/05/2026

“A Lion is always a Lion". It will be the king of the Jungle. “There are so many jackals and other animals in the Forest But there will be only one Lion”

29/05/2026

Not Just a Leader, But a Vision that Moves People Forward. Strength in Silence, Power in Action, and a Journey built on Trust and Change. From Promises to Progress, Every Step Speaks for the People. This isn’t Just Leadership it’s a Movement Shaping the Future.

 #బక్రీద్ పండుగ శుభాకాంక్షలు త్యాగం, సేవాభావం, మానవత్వం సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పే పవిత్ర బక్రీద్ పర్వదినం ప్రతి ...
28/05/2026

#బక్రీద్ పండుగ శుభాకాంక్షలు

త్యాగం, సేవాభావం, మానవత్వం సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పే పవిత్ర బక్రీద్ పర్వదినం ప్రతి ఇంట ఆనందాలు, శాంతి, సౌభ్రాతృత్వాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముస్లిం సోదర, సోదరీమణులు అందరికీ హృదయపూర్వక బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు.

మీ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి..

25/05/2026

పట్టిన జెండా విడువలే - నడిచిన బాట మరువలే..

నిస్స్వార్థి, అలుపెరుగని బాటసారి..

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే విలక్షణమైన వ్యక్తిత్వం...

తన దగ్గర సమస్య చెప్పుకోవటానికి వచ్చే ప్రతి ఒక్కరి సమస్యను సావధానంగా విని పరిష్కార మార్గం చూపే ధీరశాలి....

ఎల్లప్పుడూ ప్రజాశ్రేయస్సే తన ధ్యేయం.....

GR నాయుడు మిలటరీ హోటల్  ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి గారు.
23/05/2026

GR నాయుడు మిలటరీ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి గారు.

Address

Kodada
508206

Website

Alerts

Be the first to know and let us send you an email when చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share