Cheruvumadharam

Cheruvumadharam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Cheruvumadharam, Cheruvumadharam, Khammam.

11/10/2022

Hi

10/11/2021
Beautiful Location in Cheruvumadharam
10/11/2021

Beautiful Location in Cheruvumadharam

మన అందరికి సుపరిచితుడు స్నేహశీలి,మనసున్నా వాడు, ఎవరికి ఆపద వచ్చినా తనది అనుకోని స్పందించేవాడు, ఆరోగ్యం బాలేదు అంటే మన వా...
26/12/2018

మన అందరికి సుపరిచితుడు స్నేహశీలి,మనసున్నా వాడు, ఎవరికి ఆపద వచ్చినా తనది అనుకోని స్పందించేవాడు, ఆరోగ్యం బాలేదు అంటే మన వాడు ఉండు అనుకునే వాడు, మన అజ్మత్ అన్న కి మద్దతుగా నిలబడి మన గ్రామ సర్పంచ్ అభ్యర్ది గా గెలిపించుకుందాం.
అన్ని మతాలు ఒకటే, అన్ని కులాలు ఒకటే అని నమ్మే వ్యక్తి,
వందేమాతరం ఐన, జనగణమన ఐన, సారె జహాసే అచ్చ ఐన ఒకటే నమ్మే వ్యక్తి.
మనది భారత దేశం ,మనమంతా భారతీయులం.
కొంతమంది అన్య దేశాలను పొగిడేవాళ్ళు మనకు అవసరం లేదు వాళ్ళు ఎవరో మనందరికీ తెలుసు మనతో మంచిగా ఉన్నట్లుగా ఉండి మోసం చేసేవాళ్ళని గుర్తించాలి.
స్నేహితులను వాడుకొని వదిలేసే వాళ్ళకన్న అందరిని కలుపికునే వాళ్లని ఎన్నుకోవడం మంచిది.
జై హింద్

21/02/2017

Hi guys, Now you can get our village location by searching. . .

Address

Cheruvumadharam
Khammam
507169

Telephone

9440212041

Website

Alerts

Be the first to know and let us send you an email when Cheruvumadharam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share