04/05/2025
may 03 intuc ఆవిర్భావ సభ భారీ ర్యాలీ ని జిల్లా intuc అధ్యక్షులు కొత్త సీతారాములు గారు కార్మిక జన సందోహం తో వేడుకలు నిర్వహించారు
ఖమ్మం జిల్లాలోనే అత్యంత బలమైన కార్మిక శక్తి గా intuc ఎదిగిందని కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ నెట్ ఉంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు