Vinod Rao Tandra

Vinod Rao Tandra Vinod Rao Tandra's commitment extends beyond his professional pursuits.

He currently
serves as a Member of the National Biodiversity Strategy & Action Plan(NBSAP) and has
held esteemed positions such as Member of the Central Board of Film Certification.

నీళ్లు, నిధులు, నియామకాలు... ఈ మూడు పదాలే ఆరు దశాబ్దాల మన పోరాటానికి ఊపిరి.ఎన్ని అణచివేతలు... మరెన్ని అవమానాలు... అయినా ...
02/06/2026

నీళ్లు, నిధులు, నియామకాలు... ఈ మూడు పదాలే ఆరు దశాబ్దాల మన పోరాటానికి ఊపిరి.

ఎన్ని అణచివేతలు... మరెన్ని అవమానాలు... అయినా తలవంచని ఆత్మగౌరవం మన తెలంగాణ.

జూన్ 2... ఇది కేవలం క్యాలెండర్ లో ఒక తేదీ కాదు. నాలుగు కోట్ల మంది గుండెల చప్పుడు. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు దక్కిన ప్రతిఫలం. ప్రాణాలర్పించిన వందలాది మంది అమరుల నెత్తుటి పునాదులపై వెలిసిన పవిత్ర స్వప్నం.

'మా తెలంగాణ మాకు కావాలి' అని పిడికిలెత్తిన ప్రతి గొంతుకకు, ఉరికొయ్యలను ముద్దాడిన ప్రతి బిడ్డకు... ఈ రోజు మనం అర్పించే ఘన నివాళి ఈ ఆవిర్భావ దినోత్సవం.

ఆనాడు ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రాన్ని సాధించుకున్నాం... నేడు అదే స్ఫూర్తితో మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిద్దాం. మన పండుగలు, మన సంస్కృతి, మన భాష... గర్వంగా లోకానికి చాటిచెబుదాం.

తెలంగాణ కోసం ప్రాణమిచ్చిన అమరులకు జోహార్లు అర్పిస్తూ... యావత్ తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!

జై తెలంగాణ! జై జై తెలంగాణ!"

బీజేపీ ఖమ్మం జిల్లా ప్రశిక్షణ కార్యక్రమం సమరోప్ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నారపరాజు రామచందర్ రావు గారిన...
24/05/2026

బీజేపీ ఖమ్మం జిల్లా ప్రశిక్షణ కార్యక్రమం సమరోప్ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నారపరాజు రామచందర్ రావు గారిని శాలువాతో సత్కరించడం జరిగినది

రామనామం ఎక్కడ వినిపిస్తుందో, అక్కడ హనుమంతుడు కొలువై ఉంటాడు. ఆ మారుతి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ... హనుమాన...
12/05/2026

రామనామం ఎక్కడ వినిపిస్తుందో, అక్కడ హనుమంతుడు కొలువై ఉంటాడు. ఆ మారుతి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ... హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

అస్సాంలో చారిత్రక విజయం!పుదుచ్చేరిలో నవ శకం!!​అస్సాంలో మళ్ళీ మోగింది బీజేపీ డబుల్ ఇంజిన్ విజయనగారా! పుదుచ్చేరిలో  వికసిం...
05/05/2026

అస్సాంలో చారిత్రక విజయం!
పుదుచ్చేరిలో నవ శకం!!
​అస్సాంలో మళ్ళీ మోగింది బీజేపీ డబుల్ ఇంజిన్ విజయనగారా!
పుదుచ్చేరిలో వికసించింది ఎన్డీయే (NDA) ప్రగతి కమలం!
​"సబ్ కా సాథ్ - సబ్ కా వికాస్" నినాదానికే ప్రజల బ్రహ్మరథం.
మోదీ గారి నాయకత్వంలో అభివృద్ధి వైపు వేగంగా అడుగులు...
​కదం తొక్కుతున్న కాషాయ దళం... ఇది దేశ ప్రగతికి శుభతరుణం!

బెంగాల్ గడ్డపై కాషాయ జెండా! 🚩​దశాబ్దాల టీఎంసీ దౌర్జన్యాలు, అవినీతి, 'దీదీ' బుజ్జగింపు రాజకీయాలకు చరమగీతం పాడుతూ.. మార్పు...
05/05/2026

బెంగాల్ గడ్డపై కాషాయ జెండా! 🚩
​దశాబ్దాల టీఎంసీ దౌర్జన్యాలు, అవినీతి, 'దీదీ' బుజ్జగింపు రాజకీయాలకు చరమగీతం పాడుతూ.. మార్పు కోసం ధైర్యంగా ఓటేసిన పశ్చిమ బెంగాల్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. హింసను, దాడులను ఏమాత్రం లెక్కచేయకుండా బెంగాల్ ఓటర్లు ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు. ఈ చారిత్రక తీర్పు నిరంకుశ పాలనకు పాతర.. సరికొత్త 'సోనార్ బంగ్లా' నిర్మాణానికి పునాది!

Anumula Revanth Reddy  సీఎం అయి 876 రోజులు గడుస్తున్నా తెలంగాణలో ఇంకా రుణమాఫీ కాలేదు, 'రైతుబంధు' జాడ లేదు. వానాకాలం సీజన...
01/05/2026

Anumula Revanth Reddy సీఎం అయి 876 రోజులు గడుస్తున్నా తెలంగాణలో ఇంకా రుణమాఫీ కాలేదు, 'రైతుబంధు' జాడ లేదు. వానాకాలం సీజన్ రావడానికి ఇంకా కొద్ది రోజులే సమయం ఉండటంతో, పెట్టుబడి సాయం అందక రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అరిగోస పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే మేల్కొని రైతుల గోస తీర్చాలి. రైతుల గోస తీరాలంటే బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే, భారత్ మాతా కి జై

సమాజం కోసం అహర్నిశలు పాటుపడే ప్రతి శ్రమజీవికి, నిరంతరం శ్రమించే ప్రతి ఒక్కరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు....
01/05/2026

సమాజం కోసం అహర్నిశలు పాటుపడే ప్రతి శ్రమజీవికి, నిరంతరం శ్రమించే ప్రతి ఒక్కరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.

భారతీయ జనతా పార్టీతెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుశ్రీ ఎన్. రామచందర్ రావు గారికిహృదయపూర్వకజన్మదిన శుభాకాంక్షలు
27/04/2026

భారతీయ జనతా పార్టీ
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
శ్రీ ఎన్. రామచందర్ రావు గారికి
హృదయపూర్వక
జన్మదిన శుభాకాంక్షలు

Remembering Pahalgam, April 22, one year on. Innocent lives were taken, but they will be forever remembered. Our hearts ...
22/04/2026

Remembering Pahalgam, April 22, one year on. Innocent lives were taken, but they will be forever remembered. Our hearts are with the families; their pain is our pain, and their loved ones will never be forgotten. We stand united in grief, in strength, and in resolve. Terror may attack, but India will never kneel. United we mourn, united we stand, and united we win.

భారత రాజ్యాంగ నిర్మాతగా భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాపితం చేసిన మహోన్నత కీర్తి శిఖరం, భారతరత్న...
14/04/2026

భారత రాజ్యాంగ నిర్మాతగా భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాపితం చేసిన మహోన్నత కీర్తి శిఖరం, భారతరత్న డా॥ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు.

సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి, చూపిన మార్గం మనందరికీ ఎప్పటికీ ఆదర్శప్రాయం. ఆయన అడుగుజాడల్లో నడుద్దాం.. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకుందాం!

Address

Khammam

Alerts

Be the first to know and let us send you an email when Vinod Rao Tandra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share