TDP Khammam Official

TDP Khammam Official This is Official Page Of Khammam TDP..!

21/09/2018

Good Morning Yellow Army

నవయుగ వైతాళికుడు గురజాడ రాసిన అత్యుత్తమ నాటకం ‘కన్యాశుల్కం’. 'కన్యాశుల్కం' నాటకాన్ని మొదటిసారిగా విజయనగరంలో 1892 ఆగస్టు 13న జగన్నాథ విలాసినీ సభ వారు ప్రదర్శించారు. తర్వాత వందలకొద్దీ ప్రదర్శనలు జరిగాయి.

నాటకం ఆధారంగా వినోదా సంస్థ అధినేత డి.ఎల్‌. నారాయణ ‘కన్యాశుల్కం’ చిత్రాన్ని నిర్మించారు. పి.పులయ్య దర్శకత్వంలో రూపొంది 1955 ఆగష్టు 26న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మొదటి రిలీజ్‌లో జనాన్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. నాటకం ప్రభావం ప్రేక్షకులపై బాగా ఉండటం చేత, సినిమాతో నాటకాన్ని పోల్చి చూసుకున్నారు ప్రేక్షకులు. విచిత్రం ఏమంటే ఆ తర్వాత చాలాసార్లు విడుదలై, మూడుసార్లు వందరోజులు ప్రదర్శించబడింది కన్యాశుల్కం సినిమా. అలాంటి చరిత్రగల ఏకైక తెలుగు చిత్రం ‘కన్యాశుల్కం’. ‘కన్యాశుల్కం’ చిత్రంలో గిరీశంగా ఎన్టీఆర్‌, మధురవాణిగా సావిత్రి అద్భుతంగా నటించారు.

మొదటి రిలీజ్‌లో అంతటి ఆదరణ పొందని ఈ సినిమా రిపీట్‌ రన్స్‌తో విశేషాదరణ పొందడానికి కారణం ఇందులో నటించిన ఎన్టీఆర్‌ ఆ తర్వాతి కాలంలో తిరుగులేని స్టార్ ఇమేజీని సొంతం చేసుకోవడమే. చిత్ర నిర్మాణ సమయానికే స్టార్‌ హీరోగా ఎంతో ఇమేజ్‌ ఉన్న ఎన్టీఆర్‌, గిరీశం వంటి నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రను అంగీకరించడం ఎంతో సాహసమైతే ఆ పాత్రను అనితరసాధ్యంగా పోషించి ఆకట్టుకోవడం ఎన్టీఆర్ ప్రతిభకు తార్కాణం.

‘‘తాంబూలాలిచ్చాం తన్నుకుచావండి’’, ‘‘ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చింది’’, ‘‘నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్. మనవాళ్లు ఒట్టి వెధవాయి లోయ్’ ‘ఒపీనియన్స్ అప్పుడప్పుడు చేంజ్ చేస్తుంటే గాని పొలిటీషియన్ కాదు’ వంటి నాటకంలోని సంభాషణలు సినిమాలోనూ ఉంచారు. వీటిలో కొన్ని ఎన్టీఆర్ నోట అద్భుతంగా పలికాయి.
ఈ రోజు గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా ఆ సాహితీ సంస్కర్త సేవలను స్మరించుకుందాం.

25/08/2018
తెలుగు ప్రజలకు శివానుగ్రహ ప్రాప్తి రస్తు!మహా లింగోద్భవ ఘడియలనుభక్తి శ్రద్దలతో జరుపుకుంటూ,శివ నామ స్మరణతో తరిస్తున్నతెలుగ...
07/03/2016

తెలుగు ప్రజలకు శివానుగ్రహ ప్రాప్తి రస్తు!మహా లింగోద్భవ ఘడియలనుభక్తి శ్రద్దలతో జరుపుకుంటూ,శివ నామ స్మరణతో తరిస్తున్నతెలుగు ప్రజలందరికీమహాశివరాత్రి శుభాకాంక్షలుతెలుపుతోంది తెలుగుదేశం!

07/03/2016

హర హర మహదైవ శంభో శంకర
మీకు,మీ కుటుంబ సభ్యులకు, బంధువులకి, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు
మీ చంద్రబాబు బొర్రా......

వార్తరాస్తే దాన్ని నిరూపించాలి.నా ప్రభుత్వంలో తప్పుచేస్తే తాట తీస్తా.- చంద్రబాబునాయుడు'' వార్తలు రాస్తే నిరూపించమని అడుగ...
04/03/2016

వార్తరాస్తే దాన్ని నిరూపించాలి.నా ప్రభుత్వంలో తప్పుచేస్తే తాట తీస్తా.- చంద్రబాబునాయుడు'' వార్తలు రాస్తే నిరూపించమని అడుగుతాం. అవసరమైతే కేసు వేస్తాం.'' తప్పుడు రాతల వల్ల అమరావతి బ్రాండ్‌ దెబ్బతిని పెట్టుబడులు రాకపోతే ప్రజలకే నష్టం.'' ఆరేడేళ్లుగా మా ఆస్తులు ప్రకటిస్తున్నాం. దానికంటే ఒక సెంటు భూమి ఎక్కడున్నాతీసుకోమని చెబుతున్నాం. దానికి మా ఆస్తిలో ప్రత్యేక ప్రొత్సాహకం కూడా ఇస్తాం.'' నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు కూడా నన్ను ఏకవచనంతో మాట్లాడుతున్నారు. అయినా ప్రజల కోసం అన్నీ భరిస్తున్నా

CBN launched the multi-purpose high technology network survey vehicle -- Hawkya-2000 -- brought from Australia – which w...
25/02/2016

CBN launched the multi-purpose high technology network survey vehicle -- Hawkya-2000 -- brought from Australia – which will conduct a survey of 40,000 plus km of roads in the state. Roads identified as badly in need of repairs will be taken up as top priority and repaired using the latest technology.Australian Consulate General for South India Sean Kelly participated in the event and assured that the Australian Road Research Board will take up survey of 20,000 km, to which CBN said they want it to be 40,000 km and above. The total cost of the project is Rs 20 crore and is expected to be completed by August 2016.CBN’s Government has taken road safety as its top priority and has articulated a road safety policy. It aims to reduce road accident fatalities by 15 percent (from the baseline figure of 2013) in the state by the year 2020. A total of 1,140 black spots were identified, out of which, 833 have been rectified, due to which the road accidents have come down by 1.4 percent last year compared to same period in the previous year.
Source: Indian Express

Address

VDO's Colony, Telangana
Khammam
507002

Alerts

Be the first to know and let us send you an email when TDP Khammam Official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share