01/07/2021
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్య, వైజ్ఞానిక, సైద్ధాంతిక Online రాజకీయ శిక్షణ తరగతులు జూమ్ యాప్ ద్వారా ఐదవ రోజు క్లాస్ "విద్యార్థులు-రాజకీయాలు- విద్యార్థి ఉద్యమాల ప్రాధాన్యత" అంశంపై #ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షులు తక్కలపల్లి శ్రీనివాసరావు గారు బోధించారు.
AISF telangana state level online political class in zoom app. 5th day session class taken by ex National president comred on "Students-Politics-Priority of Student Movements" topic