Bellamkonda Dilip Kumar BRS

Bellamkonda Dilip Kumar BRS భారత రాష్ట్ర సమితి

•పోరాట గడ్డపై ఉద్భవించిన వీర పుత్రుడు..~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ •స్వరాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ వీరు...
17/02/2025

•పోరాట గడ్డపై ఉద్భవించిన వీర పుత్రుడు..
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ •స్వరాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ వీరుడు..
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
•బంగారు తెలంగాణ కోసం పాటుపడ్డ అవిశ్రాంత శ్రామికుడు..
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
తెలంగాణ జాతిపిత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు💐
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

KCR


I wish a happy birthday to Sri   Nageswara Rao, a stalwart of the Communist Party of India, whose tireless efforts for s...
13/09/2024

I wish a happy birthday to Sri Nageswara Rao, a stalwart of the Communist Party of India, whose tireless efforts for social transformation continue unabated even at eighty-five. His voice ignites consciousness, his message fuels movement, and his leadership is exemplary.

ఎనభై అయిదు సంవత్సరాల వయస్సులో కూడా సామాజిక పరివర్తన కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఉద్దండు
శ్రీ #పువ్వాడ నాగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అతని స్వరం స్పృహను వెలిగిస్తుంది, అతని సందేశం ఉద్యమానికి ఆజ్యం పోస్తుంది మరియు అతని నాయకత్వం ఆదర్శప్రాయమైనది.

Puvvada Ajay Kumar

01/09/2024

ఖమ్మం ప్రజల కడుపుమంట

22/08/2024

#బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
Kalvakuntla Taraka Rama Rao - KTR గారి పిలుపు మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి రైతులందరికీ రుణమాఫీ చేయాలని రైతుల దర్నాలో పాల్గొనేందుకు బయలుదేరిన మాజీ మంత్రి వర్యులు Puvvada Ajay Kumar గారు.

BRS Party

🇮🇳HAPPY INDIPENDENS DAY 🇮🇳
14/08/2024

🇮🇳HAPPY INDIPENDENS DAY 🇮🇳

24/07/2024

#తెలంగాణ ప్రగతి కోసం నిరంతరం పరితపించే శ్రామికుడు,
ఐటీలో తెలంగాణను మేటిగా నిలిపిన దార్శనికుడు..
నవశకానికి దిక్సూచి.. యూత్‌ ఐకాన్‌.. డైనమిక్‌ లీడర్‌..
#బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
Kalvakuntla Taraka Rama Rao - KTR గారికి
హార్దిక జన్మదిన శుభాకాంక్షలు 💐

27/06/2024

నెరవేరిన తెలంగాణ సాధకుడు, మాజీ సీఎం కేసీఆర్ గారి కల.. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్

ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో ఆగమైన తెలంగాణను పచ్చగా చేయడానికి కంకణం కట్టుకున్న కేసీఆర్ కల నిజమవుతున్న తరుణం.. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 17 వేల కోట్ల అంచనాతో చేపట్టిన సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్. గంగమ్మ జల సవ్వడులతో తడిచిన ఖమ్మం నేల. ఉమ్మడి ఖమ్మం మరియు మహబూబాబాద్ జిల్లాలోని లక్షలాది ఎకరాలకు అందనున్న సాగు నీరు.

 #నందమూరి తారక రాముని జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.... 🙏
27/05/2024

#నందమూరి తారక రాముని జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.... 🙏

కార్మిక కర్షక సోదరులకు అంతర్జాతీయ కార్మిక దినత్సవం శుభాకాంక్షలు...
01/05/2024

కార్మిక కర్షక సోదరులకు
అంతర్జాతీయ కార్మిక దినత్సవం శుభాకాంక్షలు...

30/04/2024

KCR BRS Party Puvvada Ajay Kumar #కేసీఆర్ #ఖమ్మం #పువ్వాడ

Address

Khammam
Khammam
507003

Website

Alerts

Be the first to know and let us send you an email when Bellamkonda Dilip Kumar BRS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bellamkonda Dilip Kumar BRS:

Share

Category