ITDP Kavali Constituency

ITDP Kavali Constituency Telugudesam Party Digital Wing - iTDP KAVALI CONSTITUENCY

తెలుగుదేశం పార్టీ వల్లనే మహిళలకు తమ హక్కుల పట్ల అధికారం ఏర్పడిందని, టీడీపీ వల్లనే మహిళలకు ప్రతి రంగంలోనూ అవకాశాలు దక్కుత...
01/06/2026

తెలుగుదేశం పార్టీ వల్లనే మహిళలకు తమ హక్కుల పట్ల అధికారం ఏర్పడిందని, టీడీపీ వల్లనే మహిళలకు ప్రతి రంగంలోనూ అవకాశాలు దక్కుతున్నాయని... మహిళల శక్తి సామర్థ్యాలను గుర్తించిన ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమే అని... ఇప్పుడు అదే తెలుగుదేశం మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర మహిళలు.

#నాతెలుగుదేశంనాబాధ్యత

టీడీపీకి కార్యకర్తే అధినేత అని మరోసారి నిరూపించింది మహానాడు-2026. ఒకే ఒక్క పిలుపును అందుకుని మహానాడుకు తామే అధినేతలై రాష...
29/05/2026

టీడీపీకి కార్యకర్తే అధినేత అని మరోసారి నిరూపించింది మహానాడు-2026. ఒకే ఒక్క పిలుపును అందుకుని మహానాడుకు తామే అధినేతలై రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్ల బాధ్యతలను తామే తీసుకుని మహానాడును విజయవంతం చేసారు కార్యకర్తలు. వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.



వేట నిషేధ సమయంలో మత్య్సకారులకు రూ.20 వేలు ఆర్థికసాయం ఇస్తామన్న హామీ ప్రకారం... ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద గతేడాది 1,2...
21/05/2026

వేట నిషేధ సమయంలో మత్య్సకారులకు రూ.20 వేలు ఆర్థికసాయం ఇస్తామన్న హామీ ప్రకారం... ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద గతేడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్లు సాయం అందించగా... ఈ ఏడాది 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సాయాన్ని ఇస్తోంది కూటమి ప్రభుత్వం.





వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలు రోడ్డున పడకుండా బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం సకాలంలో పరిహా...
21/05/2026

వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలు రోడ్డున పడకుండా బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం సకాలంలో పరిహారం అందిస్తోంది. మరో వైపు మత్య్సకారుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం సీవీడ్ సాగును ప్రోత్సహిస్తోంది.




17/05/2026
సమసమాజ ఆకాంక్షలు ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి పాలన ఎప్పుడైనా బడుగు వర్గాలకు మేలు చేకూర్చేదిగానే ఉంటుంది. ఆయన సారథ్యంల...
11/05/2026

సమసమాజ ఆకాంక్షలు ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి పాలన ఎప్పుడైనా బడుగు వర్గాలకు మేలు చేకూర్చేదిగానే ఉంటుంది. ఆయన సారథ్యంలోని కూటమి ప్రభుత్వం 23 నెలలుగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కోసం అన్నివిధాలుగా సహకరిస్తోంది.



చాలీచాలని వేతనాలతో ఏ కుటుంబమూ కష్టాలు పడకూడదు. ఇది చంద్రబాబుగారి పాలనా నియమం. అందుకే వివిధ వర్గాల వారి కష్టాలు తెలుసుకున...
11/05/2026

చాలీచాలని వేతనాలతో ఏ కుటుంబమూ కష్టాలు పడకూడదు. ఇది చంద్రబాబుగారి పాలనా నియమం. అందుకే వివిధ వర్గాల వారి కష్టాలు తెలుసుకుని వారందరికీ ఏదో ఒక విధంగా అండగా నిలిచారు మన ముఖ్యమంత్రి.




సాధారణంగా మగ్గంపై నేసే నేతన్నకు నెలకు సుమారు రూ.720లు... మరమగ్గం నేతన్నకు సుమారు రూ.1,800ల చొప్పున కరెంట్ బిల్లు వచ్చేది...
11/05/2026

సాధారణంగా మగ్గంపై నేసే నేతన్నకు నెలకు సుమారు రూ.720లు... మరమగ్గం నేతన్నకు సుమారు రూ.1,800ల చొప్పున కరెంట్ బిల్లు వచ్చేది. కానీ చంద్రబాబు గారు నేతన్నలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఉచిత విద్యుత్ పథకాన్ని అమలుచేయడంతో చేనేత కుటుంబాలకు ఈ నెల జీరో కరెంట్ బిల్లులు వచ్చాయి. దీంతో చంద్రబాబుగారికి కృతజ్ఞతలు అంటున్నారు నేతన్నలు.




ఏడాదికి రూ.34,000 కోట్లతో రాష్ట్రంలోని నిరుపేదలకు సామాజిక భద్రతా పింఛన్లు ఇస్తోంది కూటమి ప్రభుత్వం. ఇంత భారీ డిబిటి పథకం...
08/05/2026

ఏడాదికి రూ.34,000 కోట్లతో రాష్ట్రంలోని నిరుపేదలకు సామాజిక భద్రతా పింఛన్లు ఇస్తోంది కూటమి ప్రభుత్వం. ఇంత భారీ డిబిటి పథకం దేశంలోనే లేదు. అదేవిధంగా దేశంలోనే వినూత్నమైన P4 కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలనకు నడుం కట్టింది చంద్రబాబుగారి ప్రభుత్వం.



22/04/2026

Address

KAVALI MLA OFFICE
Kavali
524201

Alerts

Be the first to know and let us send you an email when ITDP Kavali Constituency posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share