28/05/2026
ఫేక్ ఆడియోలు, మార్ఫింగ్ వీడియోలపై డీఎస్పీకి ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి..!
జనసేన చోటా నాయకులు ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు..!
తన ఇంటి ముట్టడికి పిలుపులివ్వడం దారుణమన్న ప్రతాప్ రెడ్డి.. “దమ్ముంటే తేదీ, సమయం చెప్పండి” అంటూ సవాల్..!
“నేను చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్‌ను దూషించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా” అంటూ స్పష్టం..!
ఫేక్ వీడియోలు, ఫేక్ ఆడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు డిమాండ్..!
కావలి ప్రజలు అన్నీ గమనిస్తున్నారని… అసత్య ప్రచారాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఘాటు వ్యాఖ్యలు..!