team edla srinivas

team edla srinivas Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from team edla srinivas, Political organisation, Karimnagar.

10/02/2026

నేను కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్సీతారాంపూర్ డివిజన్ – 23వ డివిజన్ నుంచే వచ్చాను.మీ మధ్యే తిరిగాను,మీ కష్టాలు దగ్గర ను...
10/02/2026

నేను కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్
సీతారాంపూర్ డివిజన్ – 23వ డివిజన్ నుంచే వచ్చాను.
మీ మధ్యే తిరిగాను,
మీ కష్టాలు దగ్గర నుంచి చూశాను.
మీ సమస్యలు నాకు కొత్తవి కావు.

పార్టీల పేరుతో కాదు,
అధికార ఆశతో కాదు,
మీ గొంతుకగా,
మీ మనిషిగా నిలబడేందుకు
స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను

బ్యాలెట్ సీరియల్ నంబర్ 4లో ఉన్న
ఎయిర్ కండిషనర్ (A/C) గుర్తుపై
మీ అమూల్యమైన ఓటుతో
నన్ను గెలిపించండి.

09/02/2026

కరీంనగర్ 23వ డివిజన్ ప్రజలారా
బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ 4 ఎయిర్ కండిషనర్ గుర్తుపై ఓటు వేసి ఎడ్ల శ్రీనివాస్ గారిని గెలిపిద్దాం.

09/02/2026

సామాన్యుడి గొంతుక, సీతారాంపూర్ ప్రజల ఆత్మీయుడు మన ఎడ్ల శ్రీనివాస్. 23వ వార్డు అభివృద్ధికి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో 4వ సీరియల్ నంబర్ ఏసీ (AC) గుర్తుకే ఓటు వేయండి

ఒక్క అవకాశం ఇవ్వండి ఎయిర్ కండిషనర్ గుర్తుకు ఓటు వేయండి.
09/02/2026

ఒక్క అవకాశం ఇవ్వండి
ఎయిర్ కండిషనర్ గుర్తుకు ఓటు వేయండి.

08/02/2026

సేవకై నడుం బిగించిన వీరుడు మన ఎడ్ల శ్రీనివాస్, ఆయనకు తోడుగా మనం నిలుద్దాం. సీతారాంపూర్ 23వ వార్డులో 4వ సీరియల్ నంబర్ ఏసీ (AC) గుర్తుపై ఓటు వేసి ప్రగతిని కోరుకుందాం

08/02/2026

08/02/2026

Team edla srinu anna 🔥

08/02/2026

నాయకుడిగా అధికారం కోసం కాదు.. మన 23వ డివిజన్ సమస్యల మీద కొట్లాడటానికి, మీ గొంతుక కావడానికి మీ ముందుకు వస్తున్నాను. ఒక్క అవకాశమిచ్చి కార్పొరేటర్ గా గెలిపించండి.. మీ సమస్యలను తీర్చి ప్రగతి వైపు నడిపిస్తాను.

📍 బ్యాలెట్ నంబర్: 4
❄️ గుర్తు: ఎయిర్ కండిషనర్ (AC)

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్సీతారాంపూర్ 23వ డివిజన్‌లోస్వతంత్ర అభ్యర్థిగా ఎడ్ల శ్రీనివాస్ గారు.సీరియల్ నంబర్ 4 – ఏసీ (...
08/02/2026

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్
సీతారాంపూర్ 23వ డివిజన్‌లో
స్వతంత్ర అభ్యర్థిగా ఎడ్ల శ్రీనివాస్ గారు.
సీరియల్ నంబర్ 4 – ఏసీ (A/C) గుర్తు.

Address

Karimnagar
505001

Website

Alerts

Be the first to know and let us send you an email when team edla srinivas posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share