11/06/2026
*లాల్ సలాంAIBEA జాతీయ అధ్యక్షులు బి ఎస్ రాంబాబు గారు మరియు CH వెంకటాచలం గారు ప్యానెల్ ఘన విజయం!* 🎉✊
ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికలు...
అర్ధరాత్రి 1 గంట వరకు జరిగిన సుదీర్ఘ ఓటింగ్...
*75% మెజారిటీతో ఘన విజయాన్ని సాధించారు.💐*
ఈ కాన్ఫరెన్స్ మనకు ఎన్నో మధురానుభూతులను, మరెన్నో విలువైన పాఠాలను నేర్పింది.
*AIBEA నూతన కమిటీ సభ్యులందరికీ పేరు పేరునా హృదయపూర్వక శుభాకాంక్షలు!* 💐
మీ విజయం మన అందరి విజయం! మన ఐక్యత విజయం!
*AIBEA జిందాబాద్* 🚩
*అప్రైజర్స్ ఐక్యత వర్ధిల్లాలి* 💪
TUBGAU