Bandi Sanjay Army BJP

Bandi Sanjay Army BJP Fan/Army page
Bandi Sanjay Kumar is an Indian politician who is a Member of the Lok Sabha,

11/05/2024

🚩*బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ గారి తేదీ 11-05-2024 షెడ్యూల్...

*ఉదయము 8 గంటలకు బయలుదేరి కరీంనగర్ అసెంబ్లీలో నిర్వహించే బైక్ ర్యాలీలో MLA రాజాసింగ్ గారితో కలిసి పాల్గొంటారు.....
(స్థలం. పద్మ నగర్ మోడల్ స్కూల్ దగ్గర నుండి ప్రారంభమగును)...

*మధ్యాహ్నం సిరిసిల్ల లో నిర్వహించే బైక్ ర్యాలీలో పాల్గొంటారు.....

*హుజురాబాద్ నియోజకవర్గం లో నిర్వహించే బైక్ ర్యాలీ కార్నర్ మీటింగ్ లో MLAరాజాసింగ్ గారితో కలిసి పాల్గొంటారు....

Yeluka Rajesh
Sc cell Town vice president

10/05/2024

అన్ని ఏరియాలలో బిజెపి హవా కొనసాగుతోంది భారీ మెజార్టీతో సంజయ్ అన్న గెలవబోతున్నాడు మన పని vote వేయడం మాత్రమే..
ఓటు వేద్దాం మన Sanjay anna ను గెలిపించుకుందాం..

10/05/2024

*తేదీ:- 10-05-2024*
*బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ గారి షెడ్యూల్.*

*1)___ఉదయం:- 8:00 గంటలకు కరీంనగర్ నుండి బయలుదేరి సిరిసిల్ల అసెంబ్లీ పోలింగ్ ఏజెంట్ల సమావేశంలో పాల్గొంటారు..*
*(స్థలం:- లహరి ఫంక్షన్ హాల్ సిరిసిల్ల)*

*2)___మధ్యాహ్నం వేములవాడ నియోజకవర్గ పోలింగ్ ఏజెంట్ల సమావేశంలో వేములవాడలో పాల్గొంటారు...*

*3)___సాయంత్రం 5 గంటలకు మానకొండూరు నియోజకవర్గం గన్నేరువరంలో నిర్వహించే కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు...*

*(ముఖ్య గమనిక:- ఇతర పార్టీల నుండి బిజెపిలో చేరే వారిని సమావేశాలు జరిగే స్థలం వద్దకు తీసుకు రాగలరు.. కరీంనగర్ ఎంపీ కార్యాలయం వద్దకు తీసుకువచ్చి వెయిటింగ్ చేయవద్దు)*

*Yeluka Rajesh *
*SC CELL Town Vice President *

09/05/2024

Update - 3
🚩*బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ గారి తేదీ 09-05-2024 షెడ్యూల్.*

* ఉదయం 8.00 గంటలకు కరీంనగర్ నుండి బయలుదేరి L K కన్వెన్షన్ వెంకటాయపల్లి గంగాధర లో నిర్వహించే పోలింగ్ ఏజెంట్ల సమావేశంలో పాల్గొంటారు...

* మధ్యాహ్నం కరీంనగర్లో నిర్వహించే MRPS సమావేశంలో మందకృష్ణ మాదిగ గారితో కలిసి పాల్గొంటారు....

* తర్వాత మానకొండూరు నియోజకవర్గం అలుగునూర్ లో లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్ లో నిర్వహించే పోలింగ్ ఏజెంట్ల సమావేశంలో పాల్గొంటారు....

* ‌సాయంత్రం 5.00 గంటలకు హుస్నాబాద్ నియోజకవర్గం కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు (స్థలం.హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా) ...

• (గమనిక, ఇతర పార్టీల నుండి బిజెపిలో చేరే వారిని సమావేశాలు జరిగే స్థలం వద్దకు తీసుకు రాగలరు కరీంనగర్ కార్యాలయం వద్దకు తీసుకువచ్చి వెయిటింగ్ చేయవద్దు)

Yeluka Rajesh
SC CELL DIST VICE PRESIDENT

08/05/2024

Update - 2
The next two meetings have been scheduled for May 10 at Narayanpet 2pm and LB Stadium 4 pm.

08/05/2024

Update -1
According to BJP Telangana leaders, Prime Minister Narendra Modi will participate in meetings on May 8 at Vemulawada (9am) and Madikonda in Warangal (10.30 am).

Address

Karimnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Bandi Sanjay Army BJP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share