మన కరీంనగర్ జిల్లా

మన కరీంనగర్ జిల్లా Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from మన కరీంనగర్ జిల్లా, Public & Government Service, Karimnagar.

ఆహ్వానంసంస్కృత భారతీ, తెలంగాణాగీతా జయంతి ఉత్సవములు సంపూర్ణ భగవద్గీత పారాయణ యజ్ఞము 2021తేదీ: 14-12-2021 సమయం: గం 9 నుండి ...
13/12/2021

ఆహ్వానం
సంస్కృత భారతీ, తెలంగాణా
గీతా జయంతి ఉత్సవములు

సంపూర్ణ భగవద్గీత పారాయణ యజ్ఞము 2021
తేదీ: 14-12-2021 సమయం: గం 9 నుండి 12:30 వరకు
స్థలము: సాంప్రదాయవేదిక, శిల్పారామం, భాగ్యనగరం

ముఖ్య అతిథి: శ్రీమతి డా. అనంతలక్ష్మీ, ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకురాలు
విశిష్ట అతిథి: శ్రీమాన్ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, ప్రముఖ కవి, చలన చిత్ర గీత రచయిత, గాయకులు

గౌరవ అతిథి: శ్రీమాన్ ఎన్. ముక్తేశ్వర రావు, ఐ.ఏ.ఎస్ (విశ్రాంత)
ప్రధాన వక్త: ఎక్కా చంద్రశేఖర్, దక్షిణ మధ్య క్షేత్ర సేవా ప్రముఖ్ ఆర్.ఎస్.ఎస్

అధ్యక్షులు
బ్రహ్మశ్రీ నరేంద్ర కాప్రే
గీతాజయంతీ ఉత్సవ సంయోజకులు
డా. ఏ. వి. నరసింహారావు

13/12/2021

స్వాగతం సుస్వాగతం : గీతా జయంతి మహోత్సవము
సంస్కృత భారతీ, తెలంగాణా
సంపూర్ణ గీతాపారాయణం 2021

పంజీకరణం (Registration):
https://gitajayanti.in/registration.php

సమయం: 14/12/2021 ఉదయం 9 నుండి 12:30 వరకు
వేదిక: సంప్రదాయ వేదిక, శిల్పారామం, హై టెక్ సిటీ, హైద్రాబాద్

పంజీకరణం/ registration చేసికొనుటకు మరియు మరిన్ని వివరములకు https://gitajayanti.in/ అను అంతర్జాల స్థానకమునకు వెళ్ళవలయును.

👉 ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా (online) పాల్గొనవచ్చు

Samskrita Bharati Welcomes you allGita Jayanthi Utsav : Sampoorna Bhagavadgita Parayana Yajnam 2021స్వాగతం సుస్వాగతం : గ...
12/12/2021

Samskrita Bharati Welcomes you all

Gita Jayanthi Utsav : Sampoorna Bhagavadgita Parayana Yajnam 2021

స్వాగతం సుస్వాగతం : గీతా జయంతి మహోత్సవము

సంస్కృత భారతీ, తెలంగాణా

సంపూర్ణ గీతాపారాయణం 2021

పంజీకరణం - Registration :

https://lnkd.in/d5hSWuWQ

సమయం/ Date&Time: 14/12/2021 ఉదయం/Morning 9am- 12:30pm

వేదిక/ Venue: సంప్రదాయ వేదిక, శిల్పారామం, హై టెక్ సిటీ, హైద్రాబాద్- Sampradaya Vedika, Shilparamam, Hitech City Hyderabad

పంజీకరణం / registration) చేసికొనుటకు మరియు మరిన్ని వివరములకు https://gitajayanti.in/ అను అంతర్జాల స్థానకమునకు వెళ్ళవలయును.

please register. Visit Gitajayanti.in for the details.

Participation: Online /Offline

ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా (online) భాగధేయులు కావచ్చును.

Join our Telegram group for Updates : https://lnkd.in/eeeTJ_mg

సంస్కృత భారతి సాదర ఆహ్వానం   గీతా జయంతి - సంపూర్ణ భగవద్గీత పారాయణ యజ్ఞం 2021సాంప్రదాయ వేదిక, శిల్పారామం, హైటెక్ సిటీ, హై...
05/12/2021

సంస్కృత భారతి సాదర ఆహ్వానం
గీతా జయంతి - సంపూర్ణ భగవద్గీత పారాయణ యజ్ఞం 2021
సాంప్రదాయ వేదిక, శిల్పారామం, హైటెక్ సిటీ, హైదరాబాద్
14, డిసెంబర్ 2021, ఉదయం 9 గంటలకు
to receive gate pass/ ID Register @ https://gitajayanti.in/
Samskrita Bharati is inviting you all
Gita Jayanti - Sampoorna Bhagavadgita Parayana Yagna 2021
@ SampradayaVedika, Shilparamam, Hitech City, Hyderabad 14th December 9am onwards

03/12/2021

Let's take a dip in Amrutam to take Lessons of Life
Join Sampoorna Parayanam 2021
on 14th December 2021 at Sampradayavedika, Shilparamam Hyderabad.
Register Yourself at https://gitajayanti.in/ to receive Entry pass ID.
🙏 is inviting you all to celebrate with all the enthusiasm and zeal. This year, the complete recitation (parayana) of all chapters of Shrimad Bhagavadgita will be done. It is proposed to organize a Group Parayana of Complete -Gita on this occasion with two thousand people in one place and a lakh more joining online from different parts of the world.
Date & Time: 14th December 2021
9AM to 12-30 NOON
venue: , , Hitech City Hyderabad.
Mode of participation: Online /Off line
Register now Individual or group if you are representing a group or institution
https://gitajayanti.in/registration.php
it is planned to have Parayana Abhyasa of Gita three chapters on each Sunday of November and December 2021
email : [email protected] Contact Number: +918332834852
🚩🚩💐🙏🙏🙏💐🚩🚩

“You are what you believe in, You become that which you believe you can become” – Bhagavad GitaRegister yourself @ https...
06/11/2021

“You are what you believe in, You become that which you believe you can become” – Bhagavad Gita
Register yourself @ https://gitajayanti.in/

“You are what you believe in, You become that which you believe you can become” – Bhagavad Gita

Register yourself @ https://gitajayanti.in/


ఎం‌ఎఫ్ హుస్సేన్ కూడా అద్భుతమైన కళాకారుడే..కానీ మతపరమైన ఆలోచనలు దాటి బయటకు రాలేదు..తన తల్లిలో దైవత్వాన్ని చూశాడు..సరస్వతి...
26/06/2021

ఎం‌ఎఫ్ హుస్సేన్ కూడా అద్భుతమైన కళాకారుడే..కానీ మతపరమైన ఆలోచనలు దాటి బయటకు రాలేదు..తన తల్లిలో దైవత్వాన్ని చూశాడు..సరస్వతి దేవీలో స్త్రీ ని చూశాడు..ఒక కామన్ ప్లాట్ఫార్మ్ కు అతను పనికి రాలేదు..పనికి రాడు కూడా..అతనికి తప్పనిసరిగా శిక్ష పడాలి..దురదృష్టం శిక్ష తప్పించుకొని పారిపోయి ఎక్కడో చనిపోయాడు..
ప్రాంతాలతో నిమిత్తం లేకుండా భారతీయులు ఎవరు ఎక్కడైనా తమ ప్రతిభ ఆధారంగా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు..కులం..మతం ప్రాంతం ఇవన్నీ ప్రతిభకు అడ్డురావు..కానీ కళ పేరుతో దేశాన్ని అవమానిస్తూ భారత్ ను ముక్కలు ముక్కలు చేస్తాం అనే గాంగులతో కలిసి తిరిగినవాడికి భారత్ లో ప్రతిష్టాత్మకమైన సంస్థలలో బాధ్యత ఇవ్వడాన్ని సమర్ధించం..
అతని భావజాలం వలన మిగతావారు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది..అతని హిందూ వ్యతిరేక ధోరణిని సహించలేం..
కళ వేరు ఇది వేరు అనే వితండవాదం చేయకండి..కేవలం కళ మూలానే అతను ఇక్కడిదాకా వచ్చాడు..ఆ కళ ను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తాం అంటే కుదరదు..
రేపు దావూద్ ఇబ్రహిం కూడా ఓ 5 గ్రామాలు దత్తత తీసుకొని నేను అక్కడ మంచి నీళ్ళు ఇచ్చాను మటన్ బిర్యానీ పెట్టాను కాబట్టి నన్ను ఎం‌పి ని చేయండి అంటే ఒప్పుకుంటామా??..
జాతీయవాద వ్యతిరేక భావాలు ఉన్నవాడు బాధ్యతాయుతమైన పదవిలో ఉండడానికి అనర్హుడు..

  is our Grandmother Tongue
21/02/2021

is our Grandmother Tongue

18/11/2020

హైదరాబాద్ లో వరద సహాయాన్ని నిలిపివేయాలని నా సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఫేక్ లెటర్ సృష్టించి నాపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.

Address

Karimnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when మన కరీంనగర్ జిల్లా posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share