Bagathnagar Pranay

Bagathnagar Pranay Pranay Goud Burra 😎
BRS సోషల్ మీడియా ☮️

బ్రేకింగ్ న్యూస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిఛాతీ నొప్పితో అస్వస్థతకు గురైన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్స...
30/07/2026

బ్రేకింగ్ న్యూస్

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి

ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురైన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్థరాత్రి 12:51 గంటలకు తుదిశ్వాస విడిచారు.

గురు పౌర్ణిమ శుభాకాంక్షలు.!!🌼  2026🙏🚩
29/07/2026

గురు పౌర్ణిమ శుభాకాంక్షలు.!!🌼
2026🙏🚩

షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైన 'కేక్స్ అండ్ బేక్స్' బేకరీ​​కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న బీఆర్ఎస్ సీనియ...
26/07/2026

షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైన 'కేక్స్ అండ్ బేక్స్' బేకరీ

​కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నేతి రవివర్మకు చెందిన 'కేక్స్ అండ్ బేక్స్' బేకరీలో గత అర్ధరాత్రి ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో బేకరీ పూర్తిగా కాలి బూడిదైంది.
​ఈ ప్రమాద వార్త తెలుసుకున్న మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేరుగా సంఘటన స్థలానికి చేరుకుని బేకరీని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు, ఆస్తినష్టం వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి ఘటన వివరాలను ఆరా తీశారు. ఈ కష్టకాలంలో అధైర్యపడవద్దని బేకరీ నిర్వాహకులకు ఆయన భరోసా కల్పించి ధైర్యం చెప్పారు.
​ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, బేకరీ నిర్వాహకులు నేతి రవివర్మ, లోకేందర్ వంశీకృష్ణ రవి తదితరులు పాల్గొన్నారు.

24/07/2026
HAPPY WEDDING ANNIVERSARY DAY MY LOVE.!! ❤️💍“నువ్వే నా ప్రేమ…నువ్వే నా ప్రపంచం…నువ్వే నా జీవితాంతం.” ❤️
24/07/2026

HAPPY WEDDING ANNIVERSARY DAY MY LOVE.!! ❤️💍
“నువ్వే నా ప్రేమ…నువ్వే నా ప్రపంచం…నువ్వే నా జీవితాంతం.” ❤️

Address

Bagathnagar
Karimnagar
505001

Website

Alerts

Be the first to know and let us send you an email when Bagathnagar Pranay posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bagathnagar Pranay:

Shortcuts

Share