06/06/2024
గన్నేరువరంలో చనిపోయిన వారి కుటుంబాలను పరమార్శించిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి గారు.
మండల కేంద్రంలో బెడ బుడిగజంగాల కాలానికి చెందిన పత్తి మమతా మరియు పెంకర్ల లచ్చవ్వ చనిపోగా వారి కుటుంబాలను పరమర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు, అన్ని విధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చి ఇరు కుటుంబాలకు 5000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి,బొడ్డు సునీల్,బూర వేంకటేశ్వర్, దొగ్గలి ప్రదీప్, కవ్వంపల్లి రాజయ్య,బోయిని కుమార్, నక్క తిరుపతి,రాపోలు వెంకటేష్,కున శ్రీధర్, కాల్వరాజు,ముడిక అయజ్, మంగరాపు అనిల్, రాపోలు నవీన్,రాపోలుహరీష్, పెంకర్ల ప్రశాంత్ లు పాల్గొన్నారు.