Team MSR

Team MSR TEAM MSR SERVING THE PEOPLE IN KAREMPUDI MANDAL

మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం లక్ష్మీపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతి కార్యాలయం, త్రాగునీటి కుళాయులు, పైపు ల...
30/12/2021

మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం లక్ష్మీపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతి కార్యాలయం, త్రాగునీటి కుళాయులు, పైపు లైన్లు, CC రోడ్, వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, వై.యస్.ఆర్.సి.పి రాష్ట్ర అదనపు కార్యదర్శి యెనుముల మురళీధర్ రెడ్డి గారు, కారంపూడి మండల MPP మేకల శ్రీనివాస రెడ్డి గారు.

మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండల ఎంపీపీ మేకల శ్రీనివాసరెడ్డి తండ్రి మేకల హనిమి రెడ్డి అనారోగ్యంతో మరణించారు, వారి పార్థి...
20/12/2021

మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండల ఎంపీపీ మేకల శ్రీనివాసరెడ్డి తండ్రి మేకల హనిమి రెడ్డి అనారోగ్యంతో మరణించారు, వారి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కుటుంబసభ్యులను పరామర్శించిన ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మరియు వై.యస్.ఆర్.సి.పి రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి శ్రీ పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గారు.

*మీ పిల్లలు అయితే ఇలాంటి భోజమమే పెడతారా* *గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎంపిపి స్థానిక గిరిజన బాలుల ఆశ...
15/12/2021

*మీ పిల్లలు అయితే ఇలాంటి భోజమమే పెడతారా*

*గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎంపిపి

స్థానిక గిరిజన బాలుల ఆశ్రమ పాఠశాలను ఎంపిపి మేకల. శారదశ్రీనివాసరెడ్డి, జడ్పీటీసీ షేక్. షఫీ, కారంపూడి సర్పంచ్ రామావత్. ప్రమీలభాయి తేజానాయక్ మంగళవారం మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మిక తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలో పరిస్థితులు ఒక విధంగా కంటతడి పెట్టించాయని ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. మీ పిల్లలైతే ఇలానే చేస్తారా అంటూ హాస్టల్ వార్డెన్ అనిల్ ను ప్రశ్నించారు.

మాచర్ల నియోజకవర్గం కారంపూడి పలనాటి వీరుల తిరుణాళ్ళ ఉత్సవాలలో భాగంగా జరిగిన కబడ్డి పోటిల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప...
07/12/2021

మాచర్ల నియోజకవర్గం కారంపూడి పలనాటి వీరుల తిరుణాళ్ళ ఉత్సవాలలో భాగంగా జరిగిన కబడ్డి పోటిల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న కారంపూడి మండల MPP మేకల శ్రీనివాసరెడ్డి గారు.

మాచర్ల నియోజకవర్గం కారంపూడి పలనాటి వీరుల తిరుణాళ్ళ, పల్నాడు ఉత్సవాలు సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల (ఎడ్ల...
05/12/2021

మాచర్ల నియోజకవర్గం కారంపూడి పలనాటి వీరుల తిరుణాళ్ళ, పల్నాడు ఉత్సవాలు సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల (ఎడ్ల) బండ లాగుడు ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మరియు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి క్రిస్టియనా గారు,మేకల శ్రీనివాస రెడ్డి గారు

*కులమతాలకు అతీతం పల్నాటి విరారాధన ఉత్సవాలు* మాచర్ల నియోజకవర్గం కారంపూడి పల్నాటి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు చాపకుడు కార్...
05/12/2021

*కులమతాలకు అతీతం పల్నాటి విరారాధన ఉత్సవాలు*

మాచర్ల నియోజకవర్గం కారంపూడి పల్నాటి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు చాపకుడు కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మరియు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి క్రిస్టియనా గారు,కారంపూడి మండలMPP మేకల శ్రీనివాసరెడ్డి గారు.

మాచర్ల నియోజకవర్గం కారంపూడి పట్టణంలోని ఎండిఓ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "జగ...
05/12/2021

మాచర్ల నియోజకవర్గం కారంపూడి పట్టణంలోని ఎండిఓ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం" అవగాహన సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు,కారంపూడి మండల MPP మేకల శ్రీనివాసరెడ్డి గారు

మాచర్ల నియోజకవర్గం కారంపూడి పలనాటి వీరుల తిరుణాళ్ళ, పల్నాడు ఉత్సవాలు సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల (ఎడ్ల...
03/12/2021

మాచర్ల నియోజకవర్గం కారంపూడి పలనాటి వీరుల తిరుణాళ్ళ, పల్నాడు ఉత్సవాలు సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల (ఎడ్ల) బండ లాగుడు ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కారంపూడి మండల MPP మేకల శ్రీనివాసరెడ్డి గారు

మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలోని క్యాంపు కార్యాలయం నందు కారంపూడి పలనాటి వీరుల ఉత్సవాల సంబంధించిన పోస్టర్ విడుదల చేసి...
01/12/2021

మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలోని క్యాంపు కార్యాలయం నందు కారంపూడి పలనాటి వీరుల ఉత్సవాల సంబంధించిన పోస్టర్ విడుదల చేసిన ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు,కారంపూడి మండల MPP మేకల శ్రీనివాస రెడ్డి గారు .

కార్తీక అమావాస్య రోజున కారంపూడి వీర్లగుడి ప్రాంగణంలో వీరుల మహోత్సవాలు ప్రారంభం అవుతాయి, ఈ ఉత్సవాలు 5 రోజుల పాటు జరుగుతాయి అని మీడియాకు తెలిపిన ఎమ్మెల్యే గారు , MPP గారు .ఈ సందర్బంగా 5 రోజులు జరుగు ఉత్సవాల తేదీలను ఈ సందర్బంగా ప్రకటించారు.
*డిసెంబర్ 3 శుక్రవారం రాచగవు*
*డిసెంబర్ 4 శనివారం రాయబారం*
*డిసెంబర్ 5 ఆదివారం మందపోరు*
*డిసెంబర్ 6 సోమవారం కోడిపోరు*
*డిసెంబర్ 7 మంగళవారం కల్లిపాడు* పేర్లతో ఉత్సవాలు జరుగుతాయి అని తెలిపారు.

మాచర్ల నియోజకవర్గం కారంపూడి పట్టణానికి చెందిన కాకుమాను శివకృష్ణా వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన క...
29/11/2021

మాచర్ల నియోజకవర్గం కారంపూడి పట్టణానికి చెందిన కాకుమాను శివకృష్ణా వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన కారంపూడి మండల MPP మేకల శ్రీనువాసరెడ్డిగారు

Address

Karempudi
522614

Telephone

+918142624645

Website

Alerts

Be the first to know and let us send you an email when Team MSR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share