Kanigiri-The ROCK City

Kanigiri-The ROCK City KANIGIRI IS A ROCK CITY AND IT RULED BY 'THE KING - KATAM RAJU'. IT'S NICE PLACE........

Good Info about Health.. Try to Follow, Prevention Is Better Than Cure..
26/02/2018

Good Info about Health.. Try to Follow, Prevention Is Better Than Cure..

Address: Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda) Raksha Ayurvedalaya Plot No. 13, H.No: 16-2-67/13, Ramamurthy Nagar (CBCID Colony), Hydernagar, Lan...

Change Your Thinking And It Will Change Your Life.. :-)
01/01/2018

Change Your Thinking And It Will Change Your Life.. :-)

Boycott China.. Never go for Chinese products..
11/06/2017

Boycott China.. Never go for Chinese products..

Mind Blowing And Blood Boiling Facts About China - చైనా చేసే కుట్రలు తెలిస్తే రక్తం మరిగి పొతుంది-With Subtitles I am going to do it in the National interest...

All our important documents at Cloud....
10/03/2017

All our important documents at Cloud....

Just started using DigiLocker, Govt. of India’s cloud based platform for storage, sharing and verification of documents and certificates. You can signup also https://digilocker.gov.in

13/08/2016

Keep India Clean !!!

Aerial View of Kanigiri....
25/07/2016

Aerial View of Kanigiri....

Thanks to All Kanigiri Lovers, Our KNG page reached / crossed a small milestone that 1000 likes..
06/05/2016

Thanks to All Kanigiri Lovers, Our KNG page reached / crossed a small milestone that 1000 likes..

Please Don't Make / Attempt Phone Call when Low Battery and while Charging also. Never Listen to the MUSIC when Plugged ...
13/08/2015

Please Don't Make / Attempt Phone Call when Low Battery and while Charging also. Never Listen to the MUSIC when Plugged into Charge..

Must Read below Text..

Some Useful Info...
23/07/2015

Some Useful Info...

22/07/2015

Heart Touching Story....

నాన్న! (ఉరిమే మేఘం)
“ బాయ్ నాన్నా” అని చెప్పి నా బోగిలోకి వెళ్లి పోయాను. ట్రైన్ ఇంకా స్టార్ట్ అవలేదు. వాటర్ బాటిల్ మరియు బిస్కట్ పాకెట్స్ తో నాన్న మళ్ళీ ప్రత్యక్షం. “ప్చ్...ఎందుకు నాన్నా ఇవి. అన్నీ ట్రైన్లో దొరుకుతాయ్”… అవసరం లేని ఆయన ప్రేమ పై కొంచెం చికాకు. కానీ..ఆయన నా మాట విననట్టే ట్రైన్ దిగి...మళ్ళీ కిటికీ వద్దకు వచ్చారు. “నాన్నా మీరు ఇక వెళ్ళండి “ అన్నా... వినరు. ట్రైన్ కదులుతుంటే...ట్రైన్ తో పాటు నడుస్తూ...నేను కనపడే వరకు ‘టాటా’ చెపుతూనే వుంటారు. నాకెందుకో ఆయన చాదస్తం చూస్తే ఇబ్బందిగా ఉంటుంది. చూసే వాళ్ళు నేను అమెరికాకు వెళుతున్నానను కుంటారేమో! ...నేను పని చేసేది హైదరాబాద్ లో. నెల నేలా వైజాగ్ వచ్చి తమ్ముడు, అమ్మ..నాన్నలతో గడిపి వెళతుంటాను. ప్రతి నెల నాన్న ఇలాగె సాగ నంపుతారు. ఏమి చేయను. ఆయన చాదస్తం నేను ఆప లేను. నేనయితే స్టేషన్ బయట డ్రాప్ చేసి ‘బాయ్’ చెప్పి వెళ్ళిపోయి ఏదయినా ‘ముఖ్యమయిన’ పనులు చేసుకునే వాడ్ని. ఈయన లాగ... టైం వేస్ట్ మాత్రం చేయను.
అసలు నాన్న నాకు అర్థం కాడు. ఆయన అంటే నాకు ఎందుకో చిన్నప్పటినుండి తెలియని భయం. ఇష్టం లేని వంకాయ కూర తిననంటే బలవంతంగా తినిపించేవాడు....చేదుగా వుండే మందులు వేసుకోకపోతే...ఉరిమి చూసేవాడు..హోమ్ వర్క్ ఎగ్గొట్టి ఎదో సరదాగా టివీ చూస్తుంటే...బెల్ట్ తీయటం...ఆటల మద్య ఎదో కోపంలో ప్రక్క ఇంటి పిల్లాడ్ని కొట్టినందుకు...చితక భాదడం...ఒకటా...రెండా...ఇలాంటివి ఎన్నో అనుభవాలు.ఒక రకంగా ఆయన నా దృష్టిలో చిన్న పాటి రాక్షసుడు. అమ్మ..నేను...తమ్ముడు...మా అందరికీ ఆయన బాస్ లా ఫీల్ అవుతాడు. త్వరగా పెద్దయి మా నాన్నను ఎదిరించాలని చిన్నప్పటినుండి కలలు కనే వాడ్ని.
అమ్మకు...నాన్నకు ఎంత వ్యత్యాసం. అమ్మ బంగారం. ఇప్పుడు కూడా (నేను IT కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. తమ్ముడు వైజాగ్ AUలో PG చేస్తున్నాడు) నేనూ.. తమ్ముడు...టివీలో క్రికెట్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే...అన్నం తినిపిస్తుంది...టీ ఇస్తుంది...వేడి వేడి బజ్జీలు చేసి పెడుతుంది. చిన్నపుడు కూడా.. నాకు ఇష్టం లేదని ఇంట్లో వంకాయ కూర చేసేది కాదు. హోమ్ వర్క్ చేయకుండా టివీ చూస్తున్నా..నాన్నలా బెల్ట్ తీయకుండా..”రేపు ఉదయాన్నే హోమ్ వర్క్ చేయాలి” అని కండిషన్ మాత్రమే పెట్టేది. ప్రేమంటేనే అమ్మ...అమ్మ అంటే ప్రేమ. అమ్మను చూస్తే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. అదే నాన్నను చూస్తే..పారిపోవాలనిపిస్తుంది.

గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు...ట్రైన్ స్టార్ట్ అవుతుంది...ఈ రోజు నేను ఒంటరిగానే ట్రైన్ ఎక్కాను. ఈ రోజు నాన్న నాతో రాలేదు. అదేగా... నేను కోరుకున్నాను. మరి ఎందుకు ఎదో.. వెలితి?...వాటర్ బాటిల్...బిస్కట్ పాకెట్స్ నాన్న తేలేదు. ట్రైన్ కదులుతుంది...ట్రైన్ తో పాటు నడుస్తూ నేను కనిపించేవరకు ‘టాటా’ చెప్పే నాన్న కనపడక కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయ్. నాన్నా...నీ చాదస్తం నాకు కావాలి.. అని గట్టిగా అరవాలని వుంది.
నాన్నా! నీవు ఆఫీస్ కు నడిచి వెళుతూ...నేను హై స్కూల్ కు వెళుతున్నానని...నాకు సైకిల్ కొన్న విషయం నేను ఎలా మర్చి పోయాను? ఇంటర్ లో నాకు 90% వచ్చిందని...నీవు సైకిల్ మీద వెళుతూ కూడా అప్పుచేసి నాకోసం ‘బైక్’ కొన్న విషయం ఇప్పటి వరకు నాకు ఎందుకు గుర్తుకు రాలేదు? నేను MBA చదువుతానంటే...ఇల్లు తనఖా పెట్టి బ్యాంకు లో లోన్ తీసుకుని నన్ను చదివించిన విషయం నేనెలా మర్చిపోయాను? నాకు జ్వరంగా వుంటే...గాలి వానను లెక్క చేయకుండా నీవు ‘మందులు’ తెచ్చిన విషయం.. ఇప్పుడు ఎందుకు గుర్తుకు వస్తుంది? నీవు..అమ్మ..నా పుట్టిన రోజు నాడు అర్థ రాత్రి 12 గంటలకు జరిపే పండుగ సంభరాలు ...ఇలా ఎన్నో.. ఎన్నో...ఇప్పుడే ఎందుకు నన్ను వెంటాడుతున్నాయ్? నాన్న నీ త్యాగం...నీ ప్రేమ నాకిపుడే అర్థం అవుతుంది. నాన్నా...నీ ప్రేమను నేను గుర్తించానని చెప్పటానికి నీవు లేవని గుర్తుకు వచ్చి...దుఖం తెరలు తెరలుగా వస్తుంది. గట్టిగా వెక్కి వెక్కి ఎద్వాలని వుంది నాన్నా...నిన్ను సరిగా అర్థం చేసుకోనందుకు నన్ను క్షమించు నాన్నా! అని నీ ఒడిలో తల దాచుకుని ఎద్వాలని వుంది నాన్నా...నా దుఖంతో పని లేకుండా ట్రైన్ కదులుతూనే వుంది.

27/06/2015

Source: వెబ్దునియా- - వన్ ఇండియా.. వన్ నంబర్ పేరుతో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సోమవారం నుంచి దేశ వ్యాప్తంగా ఉచిత రోమింగ్ సేవలకు శ్రీకారం చుట్టింది. వాస్తవానికి 'ఒక దేశం... ఒకే నెంబ

Plz do not go for Fast Foods.. and Kindly read this...
25/06/2015

Plz do not go for Fast Foods.. and Kindly read this...

Address

DORUVU-HILL SIDE
Kanigiri
523230

Alerts

Be the first to know and let us send you an email when Kanigiri-The ROCK City posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kanigiri-The ROCK City:

Share